Beauty Tips : మీ చర్మాన్ని అందంగా మార్చే అద్భుతమైన డ్రింక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.. దాని కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కెమికల్ ప్రోడక్స్ట్ వాడి కాకుండా న్యాచురల్ గా అందంగా మారాలని అనుకుంటారు.. దాంతో కూరగాయలతో తయారు చేసిన జ్యూస్ లను తాగుతుంటారు.. ఏ కాయలతో చేసిన జ్యూస్ లను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
కూరగాయలు, పండ్ల రసాలు కూడా శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఇది కాంతివంతమైన ఛాయను ఇస్తుంది.. క్యారెట్ వంటి కూరగాయలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మం మృదుత్వాన్ని మెరుగుపరుస్తుంది. ముడతలను తగ్గిస్తుంది. కూరగాయలు, పండ్ల రసాలను ఎలా తీసుకోవాలి. మన చర్మానికి ఏ రసం ఉపయోగపడుతుందో ఆర్టికల్ ను చదివి తెలుసుకోండి..
Also Read
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉండే ఆరెంజ్ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే దానిమ్మ రసంలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్, అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇది చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది..
బీట్ రూట్ జ్యూస్ లలో విటమిన్లు, బీటాలైన్‌లు సమృద్ధిగా ఉంటాయి. బీట్‌రూట్ యాంటీఆక్సిడెంట్ రక్షణను పెంచుతుంది. అలాగే, ఇది ఆక్సీకరణ నష్టం నుంచి కణాలను రక్షిస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ ఒక ఆరోగ్యకరమైన ఎంపిక, ఇది హృదయ సంబంధ సమస్యలను నియంత్రించడంలో, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది..జుట్టును పెంచడంలో కూడా సహాయపడుతుంది..
పాలకూర రసంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది చర్మం గ్లో పెరగడానికి సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్ కూడా పుష్కలంగా ఉన్నాయి. బొప్పాయిలో ఉండే ఫోటోప్రొటెక్టర్, సహజ సౌందర్యాన్ని పెంచే బీటా కెరోటిన్, సూర్యుని అతినీలలోహిత కిరణాల ప్రభావాలను తగ్గిస్తుంది.. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది…. అలాగే ముల్లంగి జ్యూస్ కూడా చాలా మంచిది.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.. ఈ జ్యూస్ లన్నిటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?