పచ్చి పాలను చర్మ సంరక్షణ కోసం శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే పోషకాలు చర్మానికి పోషణనిచ్చి ఆరోగ్యంగా ఉంచుతాయి. పచ్చి పాలతో ఫేషియల్ చేయడం వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
Beauty Secret of Korean ladies: కొరియన్ ప్రజల చర్మం గాజులా మెరవడం సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కొరియన్ మహిళలు, బాలికల లాంటి చర్మాన్ని పొందడానికి ప్రజలు అనేక పద్ధతులను ప్రయత్నిస్తారు. కొరియన్ అందం రహస్యాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్ స్కిన్ వంటి చర్మాన్ని పొందడానికి విస్తృతంగా దొరుకుతున్నాయి. కానీ, అవి ఖరీదైనవి కావడంతో, ప్రతి ఒక్కరూ వాటిని కొనుగోలు చేయలేరు. ఉత్పత్తులే కాకుండా, కొరియన్ ప్రజలు హోమ్…
Skincare Mistakes: నేటి కాలంలో చాలా మంది అమ్మాయిలు తమ అందాన్ని కోల్పోతున్నామని చాలా బాధపడుతుంటారు. నలుగురిలో అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.
అమ్మాయిలు అందంగా కనిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకోసం చర్మ సంరక్షణతో పాటు, చర్మాన్ని పర్ఫెక్ట్ గా మార్చడానికి స్తంభింపచేసిన వెంట్రుకలు, జుట్టును కూడా తొలగిస్తారు. వెంట్రుకలను తొలగించడానికి వాక్సింగ్ వంటి పద్ధతులు ఉన్నాయి. కానీ చాలా మంది అమ్మాయిలు ఇంట్లో షేవింగ్ చేయడం సులభమని భావిస్తారు. ఆ కారణంగా కొన్నిసార్లు చర్మంపై మొటిమలు కనిపిస్తాయి..లేదంటే వెంట్రుకలు మరింత చిక్కగా అవ్వడం ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో.. ముఖాన్ని షేవింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి. తద్వారా చర్మంలో…
అందంగా, కాంతివంతంగా ఉండాలని నలుగురు అనుకుంటారు.. అయితే మారుతున్న వాతావరణం, ఆహారపు అలవాట్లు వల్ల కొందరి చర్మం ఎప్పుడు డల్ గా ఉంటుంది.. కొందరికి మొటిమలు, మచ్చలు వస్తుంటాయి.. వాటిని కప్పేస్తూ రకరకాల కెమికల్ కలిసిన క్రీములను ఎక్కువగా వాడుతుంటారు..కానీ అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోతుంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను రోజూ తాగితే మిలమిల మెరిసే చర్మం మీ సొంతం.. ఆ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ డ్రింక్…
పుదీనా వంటలకు ఎంతగా సువాసనను, రుచిని పెంచుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బిర్యాని , మసాలా కూరల్లో పుదీనా తప్పనిసరిగా ఉండాల్సిందే.. కేవలం పుదీనా వంటలకు మాత్రమే కాదు .. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు అందానికి కూడా పుదీనా చక్కగా పనిచేస్తుంది.. పుదీనాను ఎలా వాడితే మంచి ఫలితం ఉంటుందో చూద్దాం.. పుదీనా ఫేస్‌ప్యాక్స్‌తో మొటిమలు, మచ్చలు దూరమై ముఖం మెరుస్తుంది..వేసవిలో పుదీనాను ఎక్కువగా…
ఆడవారు అందానికి కేరాఫ్ అడ్రెస్.. ముస్తాబు అవ్వాలంటే గంటల సమయం తీసుకుంటారు.. ఎప్పుడూ అందంగా కనిపించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా కళ్లు మరింత అందంగా కనిపించడం కోసం కాజల్, ఐ లైనర్, మాస్కరా వంటి వాటినివేస్తుంటారు.. అయితే అవి రసాయనాలతో తయారైనవి.. కాబట్టి రోజూ కళ్ళకు వెయ్యడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. ఈరోజు కాజల్ ను రోజూ వేసుకోవడం వల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. గతంలో చాలా మంది…
ఈరోజుల్లో యూత్ ఎక్కువగా ఇబ్బంది పడే సమస్య మొటిమలు.. మారిన వాతావరణం, ఆహారపు అలవాట్లు కారణంగా ఎక్కువ మందికి చర్మ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి.. ప్రతి ముగ్గురిలో ఒకరికి చర్మ సమస్యలు ఉన్నాయి. అందులో మొటిమలు, తామర, రోసేసియా వంటి సమస్యలున్నాయి.. దురద, చికాకుతో పాటుగా మొటిమలు కూడా భాదిస్తుంటాయి.. ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.. ఆరోగ్యకరమైన చర్మంను హైడ్రేటెడ్‌గా ఉంచాలి.. పోషకాహారం తీసుకోవడం చాలా…
ఆడ, మగ ఇద్దరు కూడా వయస్సు పెరుగుతున్న కొద్ది అందంగా, యవ్వనంగా కనిపించాలని అనుకుంటారు.. అయితే అందుకోసం కోసం కెమికల్స్ ఎక్కువగా ఉన్న క్రీములను వాడుతారు.. మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా ఈ విధంగా కోరుకుంటూ ఉంటారు.. వయసు మీద పడుతున్న కొద్ది అందాన్ని పెంచుకోవడం కోసం అమ్మాయిలు ఎన్నో రకాల చిట్కాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపిస్తూ ఉంటాం.…
చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పొడిబారుతుంది.. చల్లని గాలుల కారణంగా చర్మం దురద, పగిలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.. చలికి వేడి వేడి నీటితో స్నానం చేయడం, గాఢత ఎక్కువగా ఉండే సబ్బులు వాడటం వల్ల కూడా పొడి చర్మం సమస్య తలెత్తుతుంది. చలికాలంలో పొడి చర్మం సమస్యను నివారించడానికి అద్భుతమైన చిట్కాలను మీ కోసం తీసుకొచ్చాము.. అవేంటో ఒకసారి చూసేద్దాం.. శీతాకాలంలో శరీరాన్ని వేడిగా ఉంచే, పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని నిపుణులు…