Home
Beauty Tips
Beauty Tips News
-
Hair Oiling Tips: తలస్నానం చేయడానికి ముందు నూనె రాయాలా? లేక తర్వాత రాయాలా? డౌట్ క్లియర్ చేసుకోండి..
Hair Oiling Tips: మృదువైన, నిగనిగలాడే అందమైన జుట్టు కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఖరీదైన షాంపూలు, హెయిర్ మాస్కులు, సీరమ్‌లు వాడతాం. కానీ, అసలు తలస్నానానికి ముందు తలకు నూనె రాయాలా లేక తలస్నానం చేశాక రాయాలా అనే చిన్న సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్కు చెక్ పెట్టి, జుట్టును రాల్చకుండా, పొడిబారకుండా కాపాడుకునే సరైన హెయిర్ కేర్ రూటీన్ ఏంటో చూద్దాం. -
Homemade Rose Water: లేడీస్ స్పెషల్.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే రోజ్ వాటర్! గ్లోయింగ్ స్కిన్‌కు సింపుల్ సీక్రెట్ ఇదే..
Homemade Rose Water: ఈ రోజుల్లో చాలా మంది చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో లభించే ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. ఈ చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో రోజ్ వాటర్ (గులాబీ నీరు)కు ప్రత్యేక స్థానం ఉంది. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు చల్లదనాన్ని అందించడానికి, ముఖానికి సహజమైన కాంతిని తీసుకురావడానికి రోజ్ వాటర్‌ను చాలామంది ఉపయోగిస్తుంటారు. అయితే ఈ రోజ్ వాటర్‌ను మార్కెట్లో కొనుగోలు చేయడానికి బదులుగా ఇంట్లోనే సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవచ్చో… -
Beauty Tips: వర్షాకాలంలోనూ సన్‌స్క్రీన్ అవసరమేనా?.. చర్మ నిపుణులు ఏం చెబుతున్నారు..
Beauty Tips: మేఘాలు కమ్ముకున్న రోజుల్లో సన్‌స్క్రీన్ అవసరం లేదని చాలామంది భావిస్తారు. అయితే చర్మ నిపుణుల ప్రకారం ఇది ఒక అపోహ మాత్రమే. మేఘాలు సూర్యకాంతిని కొంతవరకు అడ్డుకున్నప్పటికీ, చర్మానికి హాని కలిగించే అతినీలలోహిత (UV) కిరణాలను పూర్తిగా నిరోధించలేవు. అందువల్ల ఎండైనా, మేఘావృతమైన రోజైనా ప్రతిరోజూ సన్‌స్క్రీన్ ఉపయోగించడం అత్యంత అవసరం. నిపుణుల వివరాల ప్రకారం, మేఘాల మధ్యగానే గణనీయమైన స్థాయిలో UV కిరణాలు చర్మాన్ని చేరుతాయి. వీటి ప్రభావంతో చర్మం మసకబారడం, పిగ్మెంటేషన్,… -
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
Hair Care Tips : ప్రతి ఒక్కరి జుట్టు తీరు భిన్నంగా ఉంటుంది. కొందరికి పొడి జుట్టు ఉంటే, మరికొందరికి విపరీతమైన జిడ్డు ఉంటుంది. జుట్టు కడిగిన కొన్ని గంటల్లోనే మళ్ళీ నూనెగా, ఒకదానికొకటి అంటుకుపోయేలా మారుతోందని జిడ్డు జుట్టు ఉన్నవారు తరచుగా బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం మన తలలోని సెబేషియస్ గ్రంధులు ‘సెబమ్’ అనే సహజ నూనెను అధికంగా ఉత్పత్తి చేయడమే. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, విరిగిపోకుండా ఉండటానికి ఈ నూనె అవసరమే అయినప్పటికీ,… -
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
Carrot Oil : చర్మ ఛాయను మెరుగుపరుచుకోవడానికి నేటి కాలంలో చాలా మంది రకరకాల కృత్రిమ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా కెమికల్స్ ఎక్కువగా ఉండే బ్లీచింగ్ వంటి ప్రొడక్ట్స్ వాడటం వల్ల చర్మం అలర్జీల బారిన పడటమే కాకుండా అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది. ఇలాంటి రసాయన పద్ధతులకు దూరంగా ఉంటూ, ఇంట్లోనే లభించే సహజసిద్ధమైన పదార్థాలతో చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోగలిగే ఒక అద్భుతమైన మార్గం అందుబాటులో ఉంది. చర్మానికి మేలు చేసే మూడు అద్భుత పదార్థాలు ఈ… -
Japanese Skin Care : మెరిసే చర్మం కోసం జపనీస్ రహస్యం.. ఇంట్లోనే మీ ముఖాన్ని యవ్వనంగా మార్చుకోండి.!
Japanese Face Massage Tips for Glowing and Youthful Skin Naturally : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా మహిళలు చిన్న వయసులోనే ముడతలు , చర్మం సాగిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. చర్మ సౌందర్యం కోసం చాలామంది పార్లర్లకు వెళ్లి రసాయనాలతో కూడిన చికిత్సలు చేయించుకుంటారు, కానీ ఇవి కాలక్రమేణా చర్మాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అందుకే, సహజ పద్ధతుల్లో చర్మాన్ని కాపాడుకోవడం ఉత్తమం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జపనీస్ చర్మ… -
Dark Spots: ముఖంపై నల్లటి మచ్చలా?.. ఈ హోమ్ రెమిడీస్తో ప్రాబ్లం క్లియర్!
అందమైన ముఖంలో నల్లటి మచ్చలు మానసిక వేధనకు గురిచేస్తుంటాయి. ఈ మచ్చలను తొలగించుకునేందుకు రకరకాల క్రీమ్స్ యూజ్ చేస్తుంటారు. ముఖం మీద నల్ల మచ్చలు (డార్క్ స్పాట్స్ / హైపర్పిగ్మెంటేషన్) పోవడానికి సులభమైన, ఇంట్లోనే చేయగలిగే సహజ చిట్కాలు ఉన్నాయి. ఇవి చాలా మంది ఉపయోగించి మంచి ఫలితాలు పొందారు (నిమ్మరసం, కలబంద, బంగాళదుంప వంటివి సైంటిఫిక్‌గా కూడా సపోర్ట్ అవుతాయి). కానీ ఫలితాలు చర్మ రకం, మచ్చల తీవ్రత ఆధారంగా మారతాయి. ప్యాచ్ టెస్ట్ చేసి,… -
Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!
Summer Skincare: వేసవి వచ్చిందంటే చాలు.. ఇంటి గోడలే కాదు మన ముఖం కూడా మాడుతుంది. బయటికి అడుగు పెట్టగానే చర్మం మండిపోవడం, టాన్ రావడం, స్కిన్ డార్క్ అవ్వడం చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో సూర్యకిరణాలు నేరుగా చర్మంపై పడటం వల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే వేసవిలో చర్మాన్ని కాపాడుకోవడానికి సన్‌స్క్రీన్ (Sunscreen) వాడటం చాలా అవసరం. కానీ చాలా మందికి సన్‌స్క్రీన్ ఎలా వాడాలి? ఏది… -
Home Remedies : బ్రష్ చేసినా పళ్లు పచ్చగానే ఉన్నాయా.? చిటికెలో తెల్లగా మార్చే మ్యాజిక్ చిట్కాలు.!
Yellow Teeth : చాలామంది ప్రతి రోజూ క్రమం తప్పకుండా బ్రష్ చేస్తున్నప్పటికీ, పళ్లు పచ్చగా మారుతుంటాయి. దీనివల్ల నలుగురిలో నవ్వాలన్నా, మాట్లాడాలన్నా ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. పళ్లపై ఈ పసుపు రంగు పొర ఏర్పడటానికి ఆహారపు అలవాట్లు, టీ, కాఫీలు అతిగా తీసుకోవడం లేదా సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటివి ప్రధాన కారణాలు. అయితే, ఖరీదైన డెంటిస్ట్ ట్రీట్మెంట్స్ అవసరం లేకుండానే ఇంట్లో లభించే సహజ సిద్ధమైన వస్తువులతో మెరిసే తెల్లటి పళ్లను ఎలా పొందాలో ఇప్పుడు… -
Waxing vs Threading: కనుబొమ్మలు అందంగా కనిపంచాలంటే ఏది సరైనది? థ్రెడింగ్? వ్యాక్సింగ్?
Waxing vs Threading: మహిళల కళ్ల గురించి ఎంతోమంది కవులు ఎన్నో రకాలుగా వర్ణించడం చూసే ఉంటాము. నిజానికి మహిళల అందంగా ఉన్నారని అని చెప్పడానికి కళ్లు ఎంత ప్రాముఖ్యత పాత్ర పోషిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అలాంటి కాళ్లను మహిళలు అందంగా ఉంచడానికి అనేక పద్ధతులను వాడుతుంటారు. ఇక మహిళలకు కళ్లే ముఖ్యం అనుకుంటే.. కనుబొమ్మల ఆకృతి మహిళల అందాన్ని మరింతగా హైలైట్ చేసే ముఖ్యమైన భాగం. కళాశాలలో చదువుతున్న అమ్మాయిలైనా, ఉద్యోగంలో…
తాజావార్తలు
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
-
Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
-
Chhatrapati Shivaji: టీ-సిరీస్ – రిషబ్ శెట్టి కాంబో ఫిక్స్.. శివాజీ మహారాజ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!