Beauty Tips : పాపాయతో ఇలా చేస్తే చాలు..ట్యాన్ మొత్తం క్షణాల్లో తగ్గిపోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బయటకు వెళ్లాలంటే ఎండ వేడి.. వాతావరణ కాలుష్యాల వల్ల చర్మానికి ట్యాన్ పడుతుంది.. చర్మంలో మెలనిన్ కంటెంట్ పెరిగి.. స్కిన్ పిగ్మెంటేషన్ ను పెంచుతుంది.. ఫలితంగా చర్మం నల్లగా, డల్ గా మారుతుంది. సూర్య కాంతి చర్మంలోని త్రేమను గ్రహిస్తుంది. అందుకే చర్మం పొడిబారుతుంది. సన్ స్క్రీన్ లోషన్స్ వాడటం వల్ల సూర్యరశ్మిని నివారించలేం. తినే ఆహారం, తాగే పానీయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలోకి వెళ్లే ముందు ముఖాన్ని పూర్తిగా కప్పుకోవడం.. లేదా క్రీములు వాడటం చెయ్యాలి.. బొప్పాయి తో కూడా చర్మ నిగారింపు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు..
బొప్పాయి పండును ఫేస్ ప్యాక్ గా, ఫేస్ మాస్క్ గా స్క్రబ్ గా ఉపయోగించడం వల్ల స్కిన్ ట్యానింగ్ సమస్యలను దూరం చేసుకోవచ్చు. డార్క్ పిగ్మంటేషన్ సమస్య నుండి బయటపడేందుకు సహాయపడుతుంది..
Also Read
- Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
- White Shoes Cleaning Tip: వైట్ షూపై మొండి మరకలు పోవడం లేదా?.. రూ.10తో తెల్లటి బూట్లకు కొత్త లుక్..
- Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
ఇక ఈ పండులోని పపైన్ ఎంజైమ్ యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది చర్మం వృద్ధాప్య ప్రభావాన్ని నియంత్రిస్తుంది. బొప్పాయి గుజ్జును ముఖానికి పట్టించి మసాజ్ చేయాలి. ఈ పల్ప్ ను ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుకుని కూడా వాడొచ్చు… వారానికి రెండుసార్లు వాడితే మంచి ఫలితం ఉంటుంది..
బొప్పాయిని పొట్టుతీసి మెత్తగా చేసుకోవాలి అందులో పచ్చిపాలు కలిపి పేస్ట్ లా చేసుకుని, ముఖానికి రాసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో 3-4 సార్లు చేస్తే.. ట్యాన్ పోయి ముఖం అందంగా మృదువుగా మారుతుంది..
ఈ పండును ఫేస్ ప్యాక్ గా, ఫేస్ మాస్క్ గా స్క్రబ్ గా ఉపయోగించడం వల్ల స్కిన్ ట్యానింగ్ సమస్యలను దూరం చేసుకోవచ్చు. డార్క్ పిగ్మంటేషన్ సమస్య నుండి బయటపడేందుకు సహాయపడుతుంది… చర్మం పై మచ్చలు కూడా పోతాయి అందుకే వీటిని ఎక్కువగా సౌందర్య సాధానాలలో వాడుతారు..
తాజావార్తలు
-
Romanchakam సక్సెస్ జోష్‌లో సందీప్ రెడ్డి వంగా.. షాంపెన్‌తో పార్టీ.. వీడియో వైరల్!
-
CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
-
Ishan Kishan History: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 31 ఏళ్ల తర్వాత..!
-
Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
-
India vs Japan: టీమిండియా చారిత్రాత్మక మ్యాచ్.. బ్రాడ్కాస్టింగ్పై బిగ్ టెన్షన్.. చివరకు యూట్యూబే దిక్కా!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!