ఎంత ఖరీదైన కాస్మొటిక్స్ వాడినా ముఖం నిగారింపు కోల్పోతుందా? ఎన్ని లోషన్స్ మార్చినా కళతప్పుతుందా? అయితే చక్కటి సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్ లను వేసుకోవడం ఉత్తమం.
ప్రతి వారి ముఖం ఆకర్షణీయంగా కనపడాలంటే వారి కళ్ళు బాగుండాలి. వారి కళ్ళను బట్టే వారి అందం ఇనుమడిస్తుంది. అందానికి మాత్రమే కాదు మన ఆరోగ్యాన్నికి కూడా నిదర్శనం మన కళ్ళే అందుకే కళ్ళను చక్కగా కాపాడుకుంటే అందం ఇనుమడిస్తుంది.
ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యాన్ని రక్షించుకుంటే.. జీవితకాలంలో ఏర్పడే వ్యాధులకు దూరంగా ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మనకు తెలియకుండా చేసే అలవరుచుకునే ఆహారా అలవాట్లతో మన ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఏమి తినకుండా ఖాళీ కడుపుతో ఉన్నా.. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఇదే విషయాన్ని ప్రతి ఇంట్లోని పెద్దవారు చెబుతూనే ఉంటారు. అయితే.. ఉపవాసం చేయడం వల్ల ఖాళీ కడుపుతో, చాలా మందికి ఎసిడిటీ, కడుపు…
స్కిన్‌కేర్ అంటే ఎక్కువగా మహిళలకు సంబంధించింది అనే అనుకుంటాము. అయితే ఈ మధ్యకాలంలో మగవాళ్లు కూడా స్కిన్ కేర్ తీసుకుంటున్నారు. స్కిన్‌కేర్ పద్ధతులు అనేవి మన చర్మం బయటి ఉపరితలంపై మన శరీరాన్ని రక్షించే కవచం, దానిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.అయితే మనలో చాలామంది నా ముఖం బాలేదు నన్ను ఏ అమ్మాయి కూడా చూడటంలేదు అని బాధపడుతూ ఉంటారు.అలా బాధపడకుండా కొన్ని చర్మ సంరక్షణ చిట్కాల పాటిస్తే చాలు మరి అవేంటో చూద్దాం. 1.…
మాములుగా మన రోజు వారి జీవితంలో ఉప్పు అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఉప్పు లేని కూర చప్పగా ఉంటుంది కదా! అందుకే ఇది షడ్రుచుల్లో ఒకటి. కానీ మీకు ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే ఉప్పును రోజు క్రమం తప్పకుండా తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుందట. అదేంటి మేము రోజు, కూరలలో తీసుకుంటున్నాం కదా అనకండి. మీరు తీసుకోవాల్సింది.. నీటిలో ఉప్పు కలుపుకొని తాగడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయని…
ప్రపంచంలో ఏ అమ్మాయైనా తాను అందంగా ఉండాలని కోరుకొంటుంది. దానికోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉంటోంది. క్రీములని, అవని, ఇవని వాడుతూనే ఉంటారు.. ఇంకొందరు న్యాచురల్ గా అందంగా మారడానికి ముల్తాన్ మట్టి, పసుపు, మంచి నీరు ఎక్కువగా తాగడం చేస్తూ ఉంటారు. ఇవన్నీ అందరికి తెలిసినవే.. అయితే దక్షిణ కొరియాలోని అమ్మాయిలు మాత్రం తమ అందాన్ని పెంచుకోవడానికి ఒక థెరపీని ఫాలో అవుతారంట.. అందుకే తాము అంత అందంగా ఉంటామని చెప్పుకొస్తున్నారు.. దక్షిణ కొరియాలో అమ్మాయిలు…
చర్మ సంరక్షణ కోసం ఈ 7 రొటీన్ స్టెప్స్ పాటిస్తే చాలు మీ స్కిన్ గ్లోతో మెరిసిపోతుంది. సాధారణంగా అమ్మాయిలు గ్లాస్ స్కిన్ గ్లో కోసం ఏవేవో పద్ధతులు ట్రై చేస్తుంటారు. కానీ ఈ రొటీన్ స్టెప్స్ వాడకపోతే మాత్రం అందువల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రతిరోజూ ఈ స్కిన్ రొటీన్ ను పాటించడం వల్ల మీ స్కిన్ కాంతివంతంగా మారడమే కాకుండా చర్మ సమస్యలన్నీ మాయమవుతాయి. ఆ 7 స్టెప్స్ ఏంటంటే… డబుల్ క్లెన్స్ముందుగా మీ…