రాంగోపాల్ వర్మ, బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ తో గతంలో అనేక చిత్రాలు రూపొందించారు. ‘సర్కార్, సర్కార్ రాజ్, సర్కార్ 3’తో పాటుగా ‘ఆగ్, నిశ్శబ్ద్, రన్, డిపార్ట్ మెంట్’ చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పుడు కూడా తాను హిందీ చిత్రాలు తీస్తున్నానని, వచ్చే నెలలో రాబోతున్న ‘లడకీ’ చిత్రాన్ని హిందీలోనే తీశానని వర్మ చెప్పారు. అలానే అమితాబ్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నానని, నవంబర్ లో షూటింగ్ మొదలయ్యే ఆ సినిమా హారర్ జానర్…
హిందీతో పాటు ప్రధాన భారతీయ భాషల్లో సెప్టెంబర్ 9వ తేదీ రాబోతోంది ‘బ్రహ్మస్త్ర: శివ’ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ వైజాగ్ లో మంగళవారం గ్రాండ్ వేలో జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికే విడుదలైన టీజర్ ను, ఇందులోని కొన్ని పాత్రలకు సంబంధించిన లిటిల్ బిట్స్ ను ఆడియెన్స్ కోసం ప్రదర్శించారు. ఇదే ఫంక్షన్ లో ‘బ్రహ్మాస్త’కు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ డేట్ ను తెలియచేసే టీజర్ ను ప్లే చేశారు. సినిమా…
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సెట్స్ లోనే కాదు విడిగానూ సింప్లిసిటీకి మారుపేరుగా నిలిచే ప్రభాస్ అతిథ్యాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఇటీవల నాగ్ అశ్విన్ తన ట్వీట్ లో ప్రభాస్ ని మెచ్చుకోవడం గమనించదగ్గ విషయం. ఇదిలా ఉంటే ‘ప్రాజెక్ట్ కె’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు హిందీలోనూ రూపొందుతోంది. దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ ఇప్పటికే ‘ప్రాజెక్ట్ కె’ కి సంబంధించి రెండు…
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బి గా ఆయనకు ఉన్న గుర్తింపు బాలీవుడ్ లో మరే స్టార్ హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. ఒక్క హిందీ లోనే కాకుండా ఆయనకు ప్రపంచం మొత్తం అభిమానులు ఉన్నారు. ఆయన గురించి నెగెటివ్ కామన్స్ చేయడానికి స్టార్ హీరోలు సార్థం భయపడుతుంటారు. కానీ పలువురు ఆకతాయిలు మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ పబ్బం గడుపుతుంటారు. తాజాగా ఒక నెటిజన్…
ఆలిండియా స్టార్ ప్రభాస్ వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ సినిమాల్లో ‘ప్రాజెక్ట్ కే’ ఒకటి. ఎవడే సుబ్రమణ్యం, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా సై-ఫై జోనర్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో తాను ప్రభాస్‌ను ప్యాన్ వరల్డ్ స్టార్‌గా మారుస్తానని నాగ్ అశ్విన్ చెప్తున్న మాటల్ని బట్టి చూస్తే.. ఈ ప్రాజెక్ట్‌పై అతడు ఎంత నమ్మకంగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, బిగ్ బీ అమితాభ్ బచ్చన్ ఓ…
(ఏప్రిల్ 30న ‘నమక్ హలాల్’కు 40 ఏళ్ళు) అమితాబ్ బచ్చన్ ‘యాంగ్రీ యంగ్ మేన్’ ఇమేజ్ తో ఒకప్పుడు వరుస విజయాలు చూశారు. అయితే అదే మూసలో సాగిపోకుండా వైవిధ్యం కోసం నవరసాలూ ఒలికిస్తూ నటించి జనం చేత జేజేలు అందుకున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన అనేక చిత్రాలలో హాస్యరసాన్నీ భలేగా పండించారు. అలా అమితాబ్ నవ్వులు పూయించిన చిత్రాలలో ‘నమక్ హలాల్’ సైతం స్థానం సంపాదించింది. చిత్రమేమంటే అమితాబ్ ను ‘యాంగ్రీ యంగ్ మేన్’గా…
తాత గుణాలు మనవడికి రాకుండా పోవు అంటారు. అందునా తల్లివైపు తాత లక్షణాలు వస్తే మరింత మంచిదనీ చెబుతారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా నందా కొడుకు అగస్త్య కూడా తాతబాటలో పయనించాలని డిసైడ్ అయ్యాడు. స్కూల్ చదువుతున్న రోజుల్లోనే నటనలో శిక్షణ తీసుకున్నాడు అగస్త్య. అమితాబ్ బచ్చన్ ను సూపర్ స్టార్ గా నిలపడంలో జంట రచయితలు సలీమ్-జావేద్ పాత్ర ఎంతయినా ఉంది. ఈ రచయితల్లో ఒకరైన జావేద్ అక్తర్ కూతురు జోయా…
బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా సౌత్ స్టార్ యష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ బీ టౌన్ క్వీన్ అనిపించుకున్న కంగనా ఇంతకు ముందు దక్షిణాదిలో కొన్ని సినిమాలు చేయాల్సి ఉంది. అయితే డేట్స్ క్లాష్ కారణంగా చేయలేకపోయింది. అయితే ఈ విషయం ఆమెకు సౌత్ సినిమాపై ప్రేమను చూపించకుండా ఆపలేకపోయింది. ఇటీవల RRRని వీక్షించిన కంగనా రాజమౌళి దర్శకత్వంపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ “ప్రాజెక్ట్ కే”. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతుండగా, ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అద్భుతమైన అవకాశాన్ని కొత్త ఆర్టిస్టులకు ఇచ్చింది టీం.…
ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘బ్రహ్మస్త్ర’. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, రణబీర్ కపూర్, అలియాభట్, మౌనిరాయ్ తదతరులు కీలక పాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్…