సినిమా వాళ్లకు కూడా ‘సినిమా కష్టాలు’ ఉంటాయి. అందులో ప్రధానమైనవి ‘ఎఫైర్ తంటాలు’! మరీ ముఖ్యంగా, యంగ్ హీరో, హీరోయిన్స్ కి ఎవరితోనో ఒకరితో లింక్ పడిపోతూ ఉంటుంది. అయితే, చాలా వరకూ ఎఫైర్ పుకార్లు నిజాలు అవుతుంటాయి కూడా! వీలైనంత వరకూ మన బాలీవుడ్ బ్యూటీస్ అండ్ బాబులు… బహిరంగా ప్రేమాయణాలే నడుపుతుంటారు. కానీ, ఔను అనకుండా, కాదనకుండా ఫ్రీ పబ్లిసిటీ ఖాతాల్లో వేసేసుకుంటారు! కానీ, కుర్ర హీరో మీజాన్ జాఫ్రీ ఇక నా వల్ల…
ప్రతీ సూపర్ స్టార్ వెనుక ఓ టాలెంటెడ్ డైరెక్టర్ ఉంటాడు! ఇది నిజం! అమితాబ్ బచ్చన్ కి కూడా చాలా మంది దర్శకులు సూపర్ హిట్ మూవీస్ అందించారు. అయితే, ఆయన సూపర్ స్టార్ అవ్వటంలో ప్రధాన పాత్ర పోషించిన చిత్రాలు మాత్రం కొన్నే ఉంటాయి. ఆయన సుదీర్ఘ కెరీర్ లో అవి మైల్ స్టోన్స్ గా నిలిచిపోతాయి. ఇక ఆ మైలు రాళ్ల లాంటి చిత్రాల్లో… చాలా వరకూ దర్శకుడు మన్మోహన్ దేశాయ్ అందించటం విశేషం.…
బాలీవుడ్ లో సూపర్ స్టార్ అన్న పేరు వినిపించగానే ఈ తరం వారికి షారుఖ్ నుంచీ రణబీర్ దాకా బోలెడు మంది హీరోలు గుర్తుకు వస్తారు. కానీ, నిన్నటి తరం వార్ని సూపర్ స్టార్ అని అడిగితే అమితాబ్ బచ్చన్ పేరు చెబుతారు. ఇంకా ముందు తరం వార్ని అడిగితే రాజేశ్ ఖన్నా అంటారు! నిజానికి ఆయనకు ‘ఒరిజినల్ సూపర్ స్టార్ ఆఫ్ బాలీవుడ్’ అనే టైటిల్ కూడా ఉంది!రాజేశ్ ఖన్నా సూపర్ స్టార్ గా ఓ…
కన్నడ సోయగం రష్మిక మండన్న షూటింగ్ కోసం తిరిగి ముంబై చేరుకుంది. కరోనా వ్యాప్తి తగ్గడంతో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులను ప్రకటించింది. దీంతో బాలీవుడ్ చిత్రనిర్మాతలు తమ సినిమాల షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన రెండవ బాలీవుడ్ ప్రాజెక్ట్ “గుడ్‌బై” షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి రష్మిక మండన్న ఈరోజు ముంబైలో అడుగుపెట్టింది. “గుడ్‌బై” చిత్రంలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం తండ్రి-కూతుర్ల కథతో ఎంటర్టైన్మెంట్…
సినిమా ఇండస్ట్రీ అంటే కళలు, కలలు మాత్రమే కాదు… కాంపిటీషన్ కూడా! నిజానికి గ్లామర్ ప్రపంచంలో అందరికంటే, అన్నిటికంటే ఉధృతమైనది పోటీనే! ఆ పోటీకి తట్టుకోలేకే చాలా మంది కొట్టుకుపోతుంటారు. అయిదేళ్లో, పదేళ్లో లైమ్ లైట్ లో నిలిస్తే అదే గొప్ప! ఇక పదేళ్ల తరువాత ఎన్ని ఎక్కువ సంవత్సరాలు సత్తా చాటితే అంతగా లెజెండ్స్ అయిపోతుంటారు సినిమా సెలబ్రిటీలు! మరి ఒక వ్యక్తి ఏకంగా 52 ఏళ్లు… అంటే, అర్థ శతాబ్దానికంటే ఎక్కువగా… దేశం మొత్తాన్ని…
ప్రస్తుతం మన దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం చేస్తుంది. రోజుకు దేశ వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ సమయంలో కరోనా బాధితులను ఆదుకోవడానికి కొంత మంది కరోనా విరాళాల సేకరణ ప్రారంభించారు. ఈ కరోనా విరాళాల సేకరణ పై బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ పంచ్ వేశారు. అయితే తాను నిధుల సేకరణ ప్రారంభించకపోవడానికి కారణాలు ఉన్నాయని… ఇతరుల నుండి డబ్బు అడగడం ‘ఇబ్బందికరంగా’ ఉందని అన్నాడు.…
దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ఎంతో మంది సినీ తారలు, క్రీడా ప్రముఖులు కరోనా టీకా తీసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని బిగ్‌బీ ఇన్‌స్టా ద్వారా తెలిపారు. ‘రెండో డోస్ కూడా తీసుకున్నాను’ అని రాసుకొచ్చారు. ఇక ఆ మధ్య అమితాబ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఇక అమితాబ్ బచ్చన్…
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని వణికిస్తోంది. సినిమాలు, సీరియల్స్, రియాల్టి షోలలో పాల్గొనటానికి ఇటు నటీనటులు, అటు జనం భయపడుతున్నారు. ఈ కారణంగానే ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కూడా వాయిదా పడింది. అయితే అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షో మాత్రం అనుకున్న టైమ్ కి ఆన్ ఎయిర్ కాబోతోంది. సోనీ టెలివిజన్ నిర్వహిస్తున్న ఈ షోలో సామాన్యలు సైతం తమ ప్రతిభతో లక్షలు…