Oscars 2026 : ఆస్కార్స్ లో అదరగొట్టిన One Battle After Another.. ఏకంగా ఎన్ని అవార్డ్స్ గెలిచిందంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ సినిమా దిగ్గజాలు పాల్గొన్న 98వ ఆస్కార్ వేడుకల్లో ‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రం అగ్రగామిగా నిలిచింది. లియొనార్డ్ డికాప్రియో నటించిన ఈ సినిమా మొత్తం 13 విభాగాల్లో నామినేషన్లు పొందిగా అత్యంత కీలకమైన ‘ఉత్తమ చిత్రం’ సహా ఆరు పురస్కారాలను గెలుచుకుంది. హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ తన సుదీర్ఘ కెరీర్‌లో మొదటిసారిగా ఈ చిత్రంతో ‘ఉత్తమ దర్శకుడి’గా ఆస్కార్‌ను అందుకోవడం విశేషం.
Also Read : Bollywood : భారత్ విభజన తర్వాత జ్ఞాపకాలు, ప్రేమ చుట్టూ తిరిగే భావోద్వేగ కథతో వస్తున్న స్టార్ డైరెక్టర్
Also Read
ఈ చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న కల్నల్ స్టీవెన్ లాక్‌జా పాత్రలో అద్భుతంగా నటించిన సీన్ పెన్ ఉత్తమ సహాయ నటుడు’ అవార్డును గెలుచుకున్నారు. ఆయనకు ఇది మూడవ ఆస్కార్ అవార్డు. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల ఆయన ఈ వేడుకకు హాజరు కాలేదు. ఆయన తరపున నటుడు కియారన్ కల్కిన్ ఈ అవార్డును అందుకున్నారు. కేవలం నటన, దర్శకత్వమే కాకుండా సాంకేతిక విభాగాల్లోనూ ఈ చిత్రం తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ మరియు ఆస్కార్ చరిత్రలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ‘బెస్ట్ కాస్టింగ్’ విభాగంలో కూడా ఈ చిత్రం అవార్డులను గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
విజేతల జాబితా (One Battle After Another) :
-
ఉత్తమ చిత్రం: వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్
-
ఉత్తమ దర్శకుడు : పాల్ థామస్ ఆండర్సన్
-
ఉత్తమ సహాయ నటుడు : సీన్ పెన్
-
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే : పాల్ థామస్ ఆండర్సన్
-
ఉత్తమ ఎడిటింగ్ : ఆండీ జుర్గెన్సెన్
-
ఉత్తమ కాస్టింగ్ : కసాండ్రా కులుకుండిస్
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు