బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ స్టార్ ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక ఆయన నటించిన “ఝుండ్” చిత్రం రీసెంట్ గా విడుదల కాగా, సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. మరోవైపు ఈ 79 ఏళ్ల సీనియర్ నటుడు యాక్షన్-ప్యాక్డ్ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొన్నాడు. అయితే ఈ యాడ్ లో బిగ్ బీ మూడు…
Project K యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన క్రేజీ న్యూస్ రోజుకొకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదేనంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. Project K పౌరాణిక కథల నుంచి ప్రేరణ పొందిన కథగా రూపొందుతోందని, అమితాబ్…
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. దానికి కారణం ఆయన ట్వీటే. ఆ ట్వీట్ ఏమిటంటే… “అప్పుడు మనకు తెలియని విషయాలు ఇప్పుడు తెలుస్తున్నాయి”… ఈ ట్వీట్ చూస్తే… ఇందులో అంతగా ఏముంది ? అసలు ఆయన దేనికి సంబంధించి ఈ ట్వీట్ చేశారు ? అనే డౌట్ రాక మానదు. బిగ్ బీ అమితాబ్ చేసిన ట్వీట్ వివేక్ అగ్నిహోత్రి తాజా చిత్రం…
బాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం “బ్రహ్మాస్త్ర”. అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్, మౌని రాయ్, మరియు నాగార్జున అక్కినేని వంటి తారాగణంతో ఈ చిత్రం 5 భారతీయ భాషలలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన హీరో ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. డిసెంబర్ 2021లో శివ పాత్రలో నటించిన రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్ అందరి దృష్టిని…
Runway 34 యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ఈ చిత్రానికి గతంలో ‘మేడే’ అని పేరు పెట్టారు. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల మూవీ పేరు Runway 34 అని మార్చారు. ఇందులో అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. అజయ్ దేవగన్ ‘పైలట్’ పాత్రలో నటించారు. అజయ్ దేవ్‌గణ్ ఎఫ్‌ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘రన్‌వే 34’ని కుమార్ మంగత్ పాఠక్, విక్రాంత్ శర్మ, సందీప్ హరీష్ కెవ్లానీ,…
యంగ్ అండ్ టాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రస్తుతం తన కొత్త మూవీ “ప్రాజెక్ట్ కే” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. “ప్రాజెక్ట్ కే”లో ప్రభాస్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా నాగ్ అశ్విన్ గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ చీఫ్ వేలుతో కలిసి చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీని సందర్శించారు. తరువాత ఆ ఫోటోలను దర్శకుడు ట్వీట్ చేస్తూ “ఎంత అందమైన క్యాంపస్… ఇక్కడ ప్రకృతి అత్యాధునిక సాంకేతికతను కలుస్తుంది… వేలు అండ్ టీంతో…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైఫై మూవీ “ప్రాజెక్ట్ కే”. ఈ చిత్రం కోసం భవిష్యత్ వాహనాలను అభివృద్ధి చేయడం కోసం చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ శుక్రవారం భారతీయ బిలియనీర్, టెక్ ఔత్సాహికుడు ఆనంద్ మహీంద్రా సహాయాన్ని కోరిన విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ తన ట్వీట్‌లో భారీ బడ్జెట్ చిత్రంలో వారు చేస్తున్న ప్రయత్నం దేశం గర్వించేలా ఉందని పేర్కొన్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. మరోవైపు తన నెక్స్ట్ మూవీ “ప్రాజెక్ట్ కే” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో, దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రఖ్యాత బాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ పర్వేజ్ షేక్ “ప్రాజెక్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న “రాధే శ్యామ్” ట్రైలర్ బుధవారం విడుదలైంది. దీంతో మరోసారి చిత్రబృందం ప్రమోషన్లు స్టార్ట్ చేసింది. చిత్ర బృందంతో కలిసి ముంబైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. తాజా మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ తాను బాలీవుడ్ సూపర్ స్టార్స్ ను చూసి స్ఫూర్తి పొందానని వెల్లడించాడు. “రాధే శ్యామ్”కు బాలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్,…