Amitabh Bachchan tweet in telugu:వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ K’ శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) 2023లో లాంచ్ అవుతున్న మొట్టమొదటి ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించనుంది. ఇక ఈమేరకు అనౌన్స్ మెంట్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో ప్రభాస్ పాత్రను ఒక క్యారికేచర్‌గా చూపించారు. ఉలగనాయగన్ కమల్ హాసన్, సూపర్ స్టార్లు ప్రభాస్ , దీపికా పదుకొణె, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కూడిన ఎక్సయిటింగ్ ప్యానెల్‌తో SDCC…
Amitabh Bachchan: బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ సమయపాలన పాటిస్తాడనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన హుందాతనంతో, నిడారంబరతతో అభిమానులను మురిపిస్తూనే ఉంటారు బిగ్‌బీ. తాజాగా ఇదే విధంగా నెటిజెన్ల మనసు కొల్లగొట్టేశారు.. ఇటీవల ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు అమితాబ్.. అయితే, షూటింగ్‌కు సమయం మించిపోతుండటంతో.. అసాధారణ పనికి పూనుకున్నారు.. ట్రాఫిక్ ఇప్పట్లో క్లియర్ కాదనే విషయాన్ని గ్రహించిన ఆయన.. తన కారు దిగిపోయారు.. అటుగా వెళ్తున్న ఓ బైకర్‌ని లిఫ్ట్ అడిగారు. ఇంకేముందు.. అసలే బిగ్‌బీ…
Aaradhya Bachchan : బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు, అభిషేక్-ఐశ్వర్యరాయ్ బచ్చన్ ల కూతురు ఆరాధ్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్యంపై తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లపై చర్య తీసుకోవాలని కోర్టును కోరారు.
Amitabh Bachchan: ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా జేజేలు అందుకున్న అమితాబ్ బచ్చన్ కు ప్రమాదాలు కొత్త కాదు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'ప్రాజెక్ట్ కే' షూటింగ్ లో మరోమారు అమితాబ్ ప్రమాదానికి గురయ్యారు. అసలు అది ప్రమాదమే కాదు అన్నట్టుగా తొలుత వినిపించింది. స్వయంగా అమితాబ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో జరిగిన సంఘటనను వివరించాక, నిజమే అనుకున్నారు.
టీవల ప్రముఖుల ఇళ్లను పేల్చేస్తామని, హోటల్‌లో బాంబు ఉందని భయపట్టే కాల్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, మెగాస్టార్స్ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలకు చెందిన ముంబై బంగ్లాలను పేల్చివేస్తామని నాగ్‌పూర్‌లోని పోలీసు కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి గుర్తు తెలియని వ్యక్తి బెదిరించాడు.
సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్యా శ్రీధర్ రావు మరోసారి అరెస్ట్ అయ్యారు. మధ్యతరగతి నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినైనా మోసం చేయడం ఇలా అరెస్ట్ కావడం ఆయనకు ఇది నాలుగోసారి.
Jaya Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ అబితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ కు కోపం ఎక్కువన్న సంగతిత తెలిసిందే. తన అనుమతి లేకుండా ఫోటోలు తీయడం తనకు ఇష్టం లేదని చాలా సార్లు ఆమె బహిరంగంగానే చెప్పారు.