Amitabh Bachchan: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూనే కౌన్ బనేగా కరోడ్ పతి షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఎన్నో సీజన్స్ గా ఈ షోను హోస్ట్ చేస్తున్న అమితాబ్ ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.
Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ ఒక శిఖరం.. ఒక స్ఫూర్తి.. కష్టపడి పైకివచ్చిన వారందరికీ ఆదర్శం. ఒకప్పుడు తన గొంతును హేళన చేసి రిజెక్ట్ చేసినవారి చేతనే శభాష్ అని అనిపించుకున్న హీరో.
Abhishek Bachchan: బాలీవుడ్ స్టార్ కిడ్ అభిషేక్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ నట వారసుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ తలరాత ఏంటో కానీ ఇంకా తండ్రి చాటు తనయుడుగానే ఉన్నాడు.
నటుడు అమితాబ్ బచ్చన్ తన వ్యక్తిగత బ్లాగ్లో చాలా ఆసక్తికరమైన విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఆయన తన జీవితంలో జరిగిన సరదా సన్నివేశాలను, జీవిత పాఠాలను వివరిస్తూ ఉంటారు. ఆయన రచనల కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన ఇటీవల ఓ ఐదేళ్ల పిల్లవాడితో జరిగిన సరదా సన్నివేశాన్ని తన బ్లాగ్లో పంచుకున్నారు.
‘డాన్’ అనగానే ఆ తరం వారికి బిగ్ బి అమితాబ్ బచ్చన్, నవతరం ప్రేక్షకులకు షారుఖ్ ఖాన్ గుర్తుకు వస్తారు. ఈ రెండు చిత్రాలు సలీమ్-జావేద్ కథతో రూపొందినవే. అమితాబ్ బచ్చన్ ‘డాన్’ చంద్ర బరోట్ దర్శకత్వంలో రూపొందగా, 1978లో విడుదలై విజయఢంకా మోగించింది. ఆ సినిమా హైదరాబాద్ తారకరామ థియేటర్ లో 75 వారాలు ప్రదర్శితమైంది. అదే కథ 1979లో యన్టీఆర్ హీరోగా ‘యుగంధర్’ పేరుతో తెలుగులోనూ, ఆ తరువాత ‘బిల్లా’ పేరుతో రజనీకాంత్ తోనూ,…