తెలుగులొగిళ్లలో భోగి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. తెల్లవారుజాము నుంచి భోగి �
Fire Explosion : యెమెన్లోని ఒక గ్యాస్ స్టేషన్లో జరిగిన పేలుడులో భారీ అగ్నిప్రమాదం సంభవించి కనీసం 15 మంది మృతి చెందారు. బయ్దా ప్రావిన్స్లోని జహెర్ జిల్లాలో శనివారం ఈ పేలుడు సంభవించిందని హౌతీ తిరుగుబాటుదారుల ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపిం�
Z-Morh Tunnel: జమ్మూ-కశ్మీర్ లోని గాందర్బల్ జిల్లాలో నిర్మించిన జడ్- మోడ్ సొరంగాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (జనవరి 13) ప్రారంభించనున్నారు. శ్రీనగర్- లేహ్ జాతీయ రహదారిపై 2,400 కోట్ల రూపాయలతో ఈ టన్నెల్ ను నిర్మించారు.
Bhogi Festival: తెలుగు ప్రజలు జరుపుకొనే అతి పెద్ద పండుగ సంక్రాంతి.. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత వాసులు ఈ పండుగను నాలుగు రోజుల పాటు చేసుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతిగా జరుపుతారు.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ అంచనాల నడుమ విడుదలైంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మాస్ ప్రేక్షకులకు ఎంతో నచ్చేసింది.ఈసారి పండక్కి కూడా బాలయ్య హిట్టు కొట్టాడని అంటున్నారు ఫ్యాన్స్. ఇందుల
Pooja : పూజా హెగ్డే కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగించింది. టాలీవుడ్ స్టార్ హీరోల అందరితోనూ కలిసి నటించింది. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, మహేష్, నాగచైతన్య, అఖిల్, వెంకటేష్ సహా టాప్ హీరోలు అవకాశాలిచ్చి ఆమెను ఎంకరేజ్ �
Andhra Pradesh, Telangana, international news, latest news, national news, Sports news, Whats Today On 13th January 2025
Maha kumbh Mela 2025: గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం ప్రయాగ్ రాజ్.. మహా కుంభ మేళాకు రెడీ అయింది. నేటి (జనవరి 13) నుంచి ఈ ఆధ్యాత్మిక ఉత్సవం ప్రారంభం అయింది. పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమయ్యే ఈ మహా కుంభ్.. సుమారు 45 రోజుల పాటు జరగనుంది.
Hero Ajith : కోలీవుడ్ స్టార్ హీరో తళా అజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అతడి కార్ రేస్ సాహసాల గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. దుబాయ్ ఈవెంట్ లో ఆయన గెలవడానికి చాలా కష్టపడ్డాడు.
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
Manda Jagannatham : మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మందా జగన్నాథం (73) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన కుటుంబంలో భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1996లో తెలుగు దేశం పార్టీలో చేరి
బీమా అనేది నేటి రోజుల్లో చాలా ముఖ్యం. ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితి. కాబట్టి ముందుగానే మీరు మీరు బీమా చేయించుకుని ఉన్నట్లైతే ఆపద సమయంలో కుటుంబానికి ఆర్థిక భరోసాను ఇస్తుంది. అయితే బీమా అందరు కొనలేని పరిస్థితి. చాలా మంది పేద వా�
సైకిల్ ఇది ఒకప్పుడు సామాన్యుడి బైక్. రాను రాను బైక్స్, స్కూటర్లు అందుబాటులోకి రావడంతో సైకిళ్ల వినియోగం తగ్గిపోయింది. కానీ, ప్రస్తుత రోజుల్లో మళ్లీ సైకిల్ వాడే వారు ఎక్కువవుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం సైక్లింగ్ చేస్తున్నారు. సైక�
సీఎం చంద్రబాబు నేతృత్వంలో 9 మంది బృందం దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు దావోస్లో పర్యటించనున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సు (వరల్డ్ ఎకానామిక్ ఫోరం)లో సీఎం చంద్రబాబు �
Ponguleti Srinivas Reddy : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రయాణం చేస్తున్న కారుకి ఒకేసారి రెండు టైర్లు ప్రేలడం తో డ్యూటీలో ప్రమాదం తప్పింది. డ్రైవర్ చాక చక్యం తో ప్రమాదాన్ని తప్పించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఉదయం ఖమ
గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరులో సంక్రాంతి సంబరాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. వ్యవసాయ క్షేత్రంలో భోగిమంటలను వెలిగించారు. అనంతరం.. భోగి వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు, నాయకులు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెల�
సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్లో ఉన్నాయి నిజామాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయని, అందుకే మైనారిటీల పట్ల ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నట్లున్నారన్నారు. గ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం, పారిశ్రామిక వాడలు సహా అనేక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పచ�