YS Jagan: నేడు జోగి రమేష్ ఇంటికి వైఎస్ జగన్.. పోలీసుల ఆంక్షలతో హైటెన్షన్
- నేడు విజయవాడలో వైఎస్ జగన్ పర్యటన..
- మాజీమంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్న జగన్..
- జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న జగన్..
- వైఎస్ జగన్ పర్యటనపై పోలీసుల ఆంక్షలు..
- ట్రాఫిక్ కారణంగా రూట్ మ్యాప్ మార్చాలంటూ నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇవాళ ఇబ్రహీంపట్నంకు మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్లనున్నారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఇబ్రహీంపట్నం బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు ఇటీవల దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.. అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇక, వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
అయితే, విజయవాడ నగరంలో నుంచి జగన్ కాన్వాయ్ వెళ్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లాలని పార్టీ కార్యాలయ ప్రతినిధులకు నగర సీపీ రాజశేఖర్ నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటనకు వెళ్లేందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు వైసీపీ నేతలకు నోటీసులు కూడా ఇచ్చారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి పర్యటన రూట్ మ్యాప్ విషయంలో ఉత్కంఠ కొనసాగుతుంది.
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్పై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!