RCB vs DC Women Final: వడోదరలో 160+ టార్గెట్ ఛేజ్ అంటే అసాధ్యమే.. కప్ ఢిల్లీ క్యాపిటల్స్‌దే?
- డబ్ల్యూపీఎల్ ఫైనల్లో తలపడుతున్న బెంగళూరు, ఢిల్లీ
- ఫైనల్లో బెంగళూరు టార్గెట్ 2024
- వడోదరలో 160+ టార్గెట్ అసాధ్యమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ జట్లు తలపడుతున్నాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (57) హాఫ్ సెంచరీ చేయగా.. లారా వోల్వార్ట్ (44), లిజెల్ లీ (37)లు రాణించారు. ఛేదనలో బెంగళూరు ఆదిలోనే వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్లో గ్రేస్ హారిస్ (9) ఔటైంది. స్మృతి మంధాన (7), జార్జియా వోల్ (26) క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లకు ఆర్సీబీ 43 రన్స్ చేసింది. విజయానికి ఇంకా 90 బంతుల్లో 161 రన్స్ చేయాల్సి ఉంది.
అయితే డబ్ల్యూపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ వడోదరలో జరగనుండటం ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. వడోదర స్టేడియంలో ఈ సీజన్‌లో నమోదైన గణాంకాలు చూస్తే.. ఫైనల్‌లో ఛేజింగ్ చేస్తున్న బెంగళూరు జట్టుకు విజయం సాధించడం పెద్ద సవాలే అనే చెప్పాలి. ఈ మైదానంలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు 160 పరుగులకు పైగా లక్ష్యాన్ని చేధించిన సందర్భం కేవలం ఒక్కసారే ఉంది. మొత్తం ఐదు మ్యాచ్‌లలో నాలుగు సార్లు ఛేజింగ్ టీమ్‌లు విఫలమయ్యాయి. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో ఈ గణాంకాలే నిదర్శనం.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
Also Read: Vishwambara Release Date: ఉస్తాద్, పెద్ది క్లోజ్.. ఇక అందరి కళ్లు మెగాస్టార్ ‘విశ్వంభర’పైనే!
ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్ కావడంతో మెంటల్ ప్రెజర్ కూడా ఛేజింగ్ చేస్తున్న ఆర్సీబీపై ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. 160కి పైగా లక్ష్యాన్ని ఛేజ్ చేయడం ఇక్కడ అరుదైన ఘనతగా మారింది. మరి ఈ ఫైనల్‌లో ఆర్సీబీ చరిత్ర తిరగరాస్తుందా? లేదా గణాంకాలే విజయం సాధిస్తాయా? అన్నది కాసేపట్లో తేలిపోనుంది. ఆశలన్నీ ఇప్పుడు స్మృతి మంధాన, జార్జియా వోల్లపై ఉన్నాయి. ఇప్పటికే ముంబై రెండుసార్లు డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలవగా.. ఆర్సీబీ ఓసారి గెలిచింది. మూడుసార్లు రన్నరప్ అయిన ఢిల్లీ.. నాలుగో ప్రయత్నంలో అయినా టైటిల్ సాదిస్తుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!