Vijayawada Robbery: ఉద్యోగం తీశారని కోపం.. తుపాకీతో బెదిరించి డబ్బుతో పరారీ
- బెజవాడలో కలకలం రేపుతున్న దోపిడీ..
- మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సోదరుడి గ్యాస్ ఏజెన్సీలో చోరీ..
- తుపాకీతో బెదిరించి కౌంటరులోని లక్ష రూపాయలతో పరారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Robbery: బెజవాడలో దోపిడీ చేసిన ఘటన కలకలం రేపుతుంది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సోదరుడు రాజేంద్ర నిర్వహిస్తున్న గ్యాస్ ఏజెన్సీలో తుపాకీతో బెదిరించి డబ్బు దోచుకెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అయితే, ఏజెన్సీలో డెలివరీ బాయ్స్‌గా పని చేస్తున్న ధీరజ్, భజరంగ్, దినేష్ అనే ముగ్గురు యువకులు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇక, నిందితులు రాజస్థాన్‌కు చెందిన వారు కాగా, గ్యాస్ డెలివరీ సమయంలో కేవలం హిందీ మాత్రమే మాట్లాడటంతో కస్టమర్లతో, సిబ్బందితో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో యాజమాన్యం వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
Read Also: Ragi Java Recipe: బ్రేక్‌ఫాస్ట్ తయారీకి సమయం లేదా? శక్తినిచ్చే రాగి జావ 10 నిమిషాల్లో రెడీ..
Also Read
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
- Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు
- MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం డ్యూటీ యూనిఫామ్ అప్పగిస్తామని గ్యాస్ ఏజెన్సీకి వచ్చిన నిందితులు, షట్టర్ మూసివేసి లోపల ఉన్న ఉద్యోగికి తుపాకీ చూపించి కౌంటర్‌లో ఉన్న సుమారు లక్ష రూపాయల నగదును తీసుకుని నిందితులు పరారయ్యారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, నిందితులు ఉపయోగించినది అసలైన తుపాకీనా, లేక బొమ్మ తుపాకీనా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!