Bihar Tragedy: “విషం రుచి చూడాలనుకున్నారు”.. ఐదుగురు బాలికల్లో, నలుగురు మృతి..
- విషం టేస్ట్ చూడాలనుకున్నారు.
- బీహార్ లో విషాదకర ఘటన..
- నలుగురు బాలికలు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Tragedy: ఐదుగురు బాలికలు పిచ్చి పని బీహార్‌లో సంచలనంగా మారింది. పోలానికి వెళ్లిన ఐదుగురు బాలికలు ఒకరు మాత్రమే ప్రాణాలతో ఇంటికి వచ్చారు. ‘‘విషం రుచి ఎలా ఉంటుందో’’ చూడటానికి విషాన్ని తీసుకుని మరణించారు. ఈ సంఘటన జనవరి 29న బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా మోతీ బిఘా గ్రామంలో జరిగింది. ప్రాణాలతో బయటపడిన 14 ఏళ్ల బాలిక ప్రకారం, ఈ ఐదుగురు బాలికలు సాధారణంగా విష పదార్థాన్ని తీసుకున్నారు. ‘‘నా స్నేహితురాలు దీన్ని తిని మనం బ్రతుకుతామా, చస్తామా చూద్దాం అని చెప్పింది. కొంగలను చంపడానికి ఉద్దేశించిన విషాన్ని నీటిలో కలిపి తాగారు. నేను కొద్దిగా తాగి ఉమ్మివేశాను, దీంతో బతికాను’’ అని చెప్పింది.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
12-15 ఏళ్ల మధ్య వయసు కలిగిన నలుగురు బాలికలు విషాన్ని తాగి ఒకరి తర్వాత ఒకరు కుప్పకూలిపోవడాన్ని చూసిన మరో బాలిక ప్రాణాలతో బయటపడి, ఇంటికి పారిపోయి వచ్చింది. ఆమె కుటుంబం తాగిన విషాన్ని కక్కించడానికి వేప ఆకులతో చేసిన ద్రావణాన్ని తాగించి, విషాన్ని కక్కించారు.
అయితే, పోలీసులు చెబుతున్న కథనం దీనికి భిన్నంగా ఉంది. సరస్వతి పూజ సాయంత్రం కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలతో తిరుగుతున్నట్లు మా దర్యాప్తులో తేలిందని దౌద్‌నగర్ పోలీసులు చెప్పారు. తల్లిదండ్రులు వారిని కొట్టారని, దీంతోనే బాలికలు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. అయితే, బాధితుల తల్లిదండ్రులు మాత్రం.. అందరు అమ్మాయిలు 12-15 ఏళ్ల లోపు వారే అని వారు ఎలా ప్రేమలో పడుతారని ప్రశ్నించారు. పోలీసులు ఈ కేసును మరింత క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!