Latest News
ఢిల్లీలో పాక్ ఉగ్రవాది అరెస్ట్… కాశ్మీర్‌లో ముగ్గురు తీవ్రవాదులు హతం…
ఢిల్లీలో పాక్ ఉగ్రవాదిని స్పెషల్ సెల్ అధికారులు అదుపులోకి తీసుకున్నార�
-
బొగ్గు కొరతపై నేడు ప్రధాని కీలక సమీక్ష…
దేశంలో నెలకొన్న బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిన్నటి రోజున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించారు. దేశంలో బ�
October 12, 2021 -
సమంత స్టైలిస్ట్ కు బెదిరింపులు
సమంత, నాగ చైతన్య విడాకుల విషయంపై ఇంకా చర్చ నడుస్తుంటే ఉంది. వారి విడాకుల విషయంపై చాలా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆమె తన స్టైలిస్ట్ తో రిలేషన్ లో ఉంది అని. అయితే ఈ వార్తలపై తాజాగా సామ్ స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్ స్పందించారు. ‘
October 12, 2021 -
చెట్టుపైన గూళ్లు…కాదు ఇవి హోటళ్లే…
ప్రకృతి నుంచి మనిషి ఎన్నో తెలుసుకుంటూ, నేర్చుకుంటూ ఉంటారు. పక్షలు చెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. ఆ గూళ్లను ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనిషి చెట్లపై గూళ్లు లాంటి హోటళ్లు నిర్మించడం మొదలుపెట్టారు. క్యూబాలోని అడవుల్లో ప్
October 12, 2021 -
తెలంగాణలో విద్యుత్ సంక్షోభం లేదు…
తెలంగాణలో విద్యుత్ సంక్షోభం పై వస్తున్న వార్తలు అర్థ రహితం ఎన్టీవీతో మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఒక్క నిమిషం కూడా తెలంగాణలో పవర్ కట్ అవదు. రెండు వందల ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు తెలంగాణ లో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి పై నీలిన�
October 12, 2021 -
నిర్మాత, ఎన్టీఆర్ పి.ఆర్.వో మహేశ్ కోనేరు హఠాన్మరణం
జూనియర్ ఎన్టీఆర్ పి.ఆర్.వో, నిర్మాత, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరు ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 38 సంవత్సరాలు. దసరా సెలవులకు స్వస్థలం వైజాగ్ వెళ్ళిన మహేశ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. డిజిటల్ మీడియాలో జర్నలిస్�
October 12, 2021 -
కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి కారణాలు చెప్పిన కోహ్లీ…
ఐపీఎల్ 2021 తర్వాత తాను రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూర్ జట్టుకు కెప్టెన్ గా ఉండనని విరాట్ కోహ్లీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే నిన్న ఎలిమినేటర్స్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోవడంతో ఈ ఏడాది ఐపీఎల్ లో బెంగళూర్ కథ ముగిసింది. అయితే ఈ మ్య�
October 12, 2021 -
దిశ కేసులో హైపవర్ కమీషన్ ముందు హాజరైన సజ్జనార్…
దిశ కేసులో హైపవర్ కమీషన్ ముందు వరుసగా రెండవరోజు సజ్జనార్ హాజరయ్యారు. అయితే ప్రస్తుతం ఆర్టీసీ ఎండీ గా ఉన్నారు సజ్జనార్. అయితే దిశ నిందితుల ఎన్కౌంటర్ సమయంలో సైబరాబాద్ కమిషన్ గా ఉన్న సజ్జన్నార్ నేడు మరోసారి ప్రశ్నించనుంది కమిషన్. దిశ ఘటన పరిణా
October 12, 2021 -
భారత్‌లో మరో ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌కు గ్రీన్ సిగ్నల్…
దేశంలో విమానయాన రంగం మళ్లీ పుంజుకుంటోంది. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పౌరవిమానయానం తిరిగి గాడిలో పడింది. నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా సన్స్ దక్కించుకున్నాక మరిన్ని ప్రైవేట్ సంస్థలు విమానయాన రంగంలోకి ప్రవేశి�
October 12, 2021 -
కేసీఆర్ ను ఎప్పుడైనా సన్మానించామా?
మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా గెలిచిన సందర్భంగా తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మోహన బాబు మాట్లాడుతూ కేసీఆర్ గారిని ఎప్పుడైనా సన్మానించామా? అని ప్రశ్నించారు. అంతకు ముందు టాలీవుడ్ లో ఉన్న సంప్రదాయాలను పాటించాలని, అసలు రెండు తెలుగు రా�
October 12, 2021 -
మెగా వాక్సిన్ డ్రైవ్ ప్రారంభించిన సీఎస్ సోమేశ్ కుమార్…
ఖాజాగుడాలో మెగా వాక్సిన్ డ్రైవ్ ప్రారంభించారు సీఎస్ సోమేశ్ కుమార్. ఈరోజు ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు వ్యాక్సిన్ డ్రైవ్ జరగనుంది. ఎవరు ఎక్కువ సేపు వేయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఏర్పాటు చేసారు. ఇంతకాలంగా వ్యాక్సిన్ ఇస్తున్నాము… ఎక్కడా తీవ్ర అన
October 12, 2021 -
ఆ బిల్లుపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా?
బాల్య వివాహలపై రాజస్థాన్ ప్రభుత్వం బిల్లును తీసుకురావాలని ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. కాగా, దీనిపై ప్రభుత్వం ప్రస్తుతం యూటర్న్ తీసుకున్నట్టు సమాచారం. మైనర్లతో సహా అన్ని వివాహాలను రిజిస్టర్ చేయాలని రాజస్థాన్ ప్ర
October 12, 2021 -
చెప్పకూడదు కానీ చెప్తున్నా…. చిరు, చరణ్ సపోర్ట్ పై మంచు విష్ణు
‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన తరువాత మంచు విష్ణు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చెప్పకూడదు కానీ చెప్పేస్తున్నా అంటూ చిరంజీవి, చరణ్ సపోర్ట్ ప్రకాష్ రాజ్ కే అని కామెంట్స్ చేశారు.ఆయన మాట్లాడుతూ “చెప్పకూ
October 12, 2021 -
ఇండియాలో ఈరోజు ఎన్ని కరోనా కేసులంటే..?
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ భారీగా తగ్గింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 14,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 181 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 26,57
October 12, 2021 -
కిమ్ సంచలన వ్యాఖ్యలు: కొరియా అస్థిరతకు కారణం అమెరికానే….
అమెరికా, ఉత్తర కొరియా మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తర కొరియా విషయంలో కాస్త కటువుగా వ్యవహరిస్తున్నారు. ఆంక్షలు ఎత్తివేయాలంటే అణ్వస్త్రాలను పక్కనపెట్టాలని అప్పుడే ఆంక్ష�
October 12, 2021 -
ప్రెసిడెంట్ గా యాక్సెప్ట్ చేయను… నాగబాబుపై మంచు విష్ణు కామెంట్స్
‘మా’ ఎన్నికలు పూర్తయ్యాయి. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ ఎలక్షన్స్ లో మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. తాజాగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ తనకు సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘మా’ ప్యానల్ లో క
October 12, 2021 -
చైన్ స్నాచర్ ను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు…
తమిళనాడు కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూర్ ప్రాంతంలో చైన్ స్నాచర్ ఎన్ కౌంటర్ ను చేసారు పోలీసులు. అయితే తుపాకీతో కాల్పులు జరిపి స్థానికులను భయాందోళనలకు గురి చేసాడు చైన్ స్నాచర్. శ్రీపెరంబుదూర్‌లోని ఓ టోల్ ప్లాజా వద్ద ఓ 55 ఏళ్ల మహిళ గొలుసును �
October 12, 2021 -
జైకొవ్ డి ఎప్పటి నుంచి అందుబాటులోకి అంటే…
ప్రపంచంలో తొలి డిఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నది. గుజరాత్ కేంద్రంగా జైడస్ క్యాడిలా ఫార్మా సంస్థ ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది. ఇప్పటికే డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అ�
October 12, 2021
తాజావార్తలు
-
Mercedes Buried: అదృష్టం కోసం ‘8888’ నంబర్ ప్లేట్.. మృతదేహంతో పాటు రూ.1.5 కోట్ల బెంజ్ కారును పాతిపెట్టిన ఫ్యామిలీ!
-
Father Kills Daughters: తండ్రి కాదు రాక్షసుడు.. కవల పిల్లలను హత్య చేసి స్వయంగా పోలీసులకు ఫోన్..
-
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు
-
Ali Khamenei: ఇరాన్‌లో భయం ఇంకా తగ్గలేదు… ఖమేనీ అంత్యక్రియలు నెలరోజులుగా వాయిదా!
-
Travis Head: SRH ఫ్యాన్స్‌కు షాక్.. ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌లో ఇంత మార్పా..? గణాంకాలు ఏం చెబుతున్నాయి?
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!