నిర్మాత, ఎన్టీఆర్ పి.ఆర్.వో మహేశ్ కోనేరు హఠాన్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ పి.ఆర్.వో, నిర్మాత, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరు ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 38 సంవత్సరాలు. దసరా సెలవులకు స్వస్థలం వైజాగ్ వెళ్ళిన మహేశ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్ గా కెరీర్ ఆరంభించి ఆ తర్వాత సినిమాలకు పి.ఆర్.వోగా పని చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కు పర్మినెంట్ పి.ఆర్.వోగా సెటిల్ అయిన మహేశ్ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి నిర్మాతగా కూడా మారారు. 118, మిస్ ఇండియా, తిమ్మరుసు వంటి స్ట్రెయిట్ సినిమాలతో పాటు విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాను తెలుగువారికి అందించాడు. మహేశ్ మృతి పట్ల ఎన్టీఆర్ తో పాటు చిత్రరంగ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.
With the heaviest of heart and in utter disbelief, I am letting you all know that my dearest friend @SMKoneru is no more. I am shell shocked and utterly speechless.
Also Read
My sincerest condolences to his family and his near and dear. pic.twitter.com/VhurazUPQk
— Jr NTR (@tarak9999) October 12, 2021
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!