సమంత స్టైలిస్ట్ కు బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత, నాగ చైతన్య విడాకుల విషయంపై ఇంకా చర్చ నడుస్తుంటే ఉంది. వారి విడాకుల విషయంపై చాలా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆమె తన స్టైలిస్ట్ తో రిలేషన్ లో ఉంది అని. అయితే ఈ వార్తలపై తాజాగా సామ్ స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్ స్పందించారు. ‘మహిళలపై హింస’ అంటూ కొన్ని రోజుల క్రితం ప్రీతం చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో నాగ చైతన్యకు సామ్‌తో ప్రీతం స్నేహం నచ్చలేదని చెబుతున్నారు. అక్కినేని దంపతుల మధ్య విభేదాలకు కారణం ప్రీతం, అతన్ని చంపేస్తామని బెదిరించే స్థాయికి ట్రోల్స్ వెళ్లాయి.
Read Also : నిర్మాత, ఎన్టీఆర్ పి.ఆర్.వో మహేశ్ కోనేరు హఠాన్మరణం
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజాగా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో ప్రీతం జుకాల్కర్ మాట్లాడుతూ “నేను సమంతను ‘జిజి’ అని పిలుస్తానని చైకి తెలుసు. అంటే సోదరి అని అర్ధం. మా మధ్య లింక్ ఎలా ఉంటుంది? నేను ఆమెకు ‘ఐ లవ్ యు’ అని ఎలా చెప్పగలను. నేను ఒక సోదరి లేదా స్నేహితుడిపై ప్రేమను వ్యక్తం చేయకూడదా ? ఒక మహిళ ఇప్పటికే బాధపడుతున్నప్పుడు ప్రజలు ఇలాంటి పుకార్లను ఎలా వ్యాప్తి చేస్తారు ? ఇది చాలా దారుణం. సమంత, నాపై ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు ఆయన మాట్లాడితే బాగుంటుందని అనుకున్నా” అంటూ తామిద్దరినీ కలిపి చేస్తున్న ట్రోలింగ్ పై స్పందించారు. ఇక తనకు ప్రాణహాని ఉందని, సోషల్ మీడియాలో తనకు తెలియని అపరిచితుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!