దసరాకు సూపర్ స్టార్ ‘అన్నాత్తే’ కానుక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నెక్స్ట్ మూవీ ‘అన్నాత్తే’. రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో “అన్నాత్తే” అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇంతకుముందు రజనీకాంత్ సూపర్ హిట్ సినిమాలు ఎందిరన్, పెట్టా లను కూడా ఈ బ్యానర్ పైనే నిర్మించారు. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సూరి, సతీష్, బాల (దర్శకుడు శివ సోదరుడు) వంటి ప్రముఖులు ప్రధాన పాత్రలలో నటించారు. డి ఇమ్మాన్ సంగీతం అందించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
Read Also : నిర్మాత, ఎన్టీఆర్ పి.ఆర్.వో మహేశ్ కోనేరు హఠాన్మరణం
Also Read
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
- Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
జాతీయ అవార్డు గెలుచుకున్న మరో నటి కీర్తి సురేష్ ఈ చిత్రంలో రజనీకాంత్ సోదరి పాత్రలో కనిపించనుంది. దీపావళికి విడుదల కానున్న ఈ సినిమా మేకర్స్ ప్రమోషన్ కార్యకలాపాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం మేకర్స్ ‘అన్నాత్తే’ టీజర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘అన్నాత్తే’ను టీజర్ అక్టోబర్ 14 న సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తామంటూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన చివరి పాట ఉండడం గమనార్హం.
తాజావార్తలు
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!