Ali Khamenei: ఇరాన్‌లో భయం ఇంకా తగ్గలేదు… ఖమేనీ అంత్యక్రియలు నెలరోజులుగా వాయిదా!
- ఇరాన్‌లో భయం ఇంకా తగ్గలేదు..
- ఖమేనీ అంత్యక్రియల నిర్వహణ వాయిదా,,
- యూఎస్-ఇజ్రాయిల్ దాడుల్లో హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ ఇజ్రాయిల్, అమెరికా దాడుల్లో మరణించాడు. ఇతను మరణించి నెల రోజుల పూర్తయినా, అంత్యక్రియల విషయంపై ఇంకా స్పష్టత లేదు. భద్రతా కారణాలు చూపుతూ ఇరాన్ అధికారులు వాయిదా వేస్తున్నట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. భారీ బహిరంగ అంత్యక్రియలు నిర్వహించడంలో ప్రమాదాలు, ముఖ్యంగా ఇజ్రాయిల్ దాడి చేసే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also: Indian tanker: అనుమతి ఇచ్చి, కాల్పులు జరపడమేంటి..? భారత్ నౌకపై ఇరాన్ కాల్పులు..
Also Read
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
- Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
ప్రస్తుత పరిస్థితుల్లో అంత్యక్రియలు నిర్వహించడానికి ఇరాన్ భయపడుతోంది. ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్ ప్రకారం.. ప్రస్తుత పరిస్థితుల్లో అంత్యక్రియలు నిర్వహించడానికి ఇరాన్ భయపడుతోందని, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేంత బలంగా, ధైర్యంగా లేదని వ్యాఖ్యానించింది.
ఫిబ్రవరి 28లో అమెరికా-ఇజ్రాయిల్ దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీ మరణించారు. ఆయన మరణం తర్వాత ఖమేనీ స్వస్థలం మషద్‌లో అంత్యక్రియలు జరుగుతాయని పలు నివేదికలు వెలువడ్డాయి. మార్చి 4న మూడు రోజుల పాటు అంత్యక్రియలు ప్లాన్ చేశారు. కానీ అమెరికా, ఇజ్రాయిల్ దాడుల భయంతో ఈ ప్లాన్ రద్దు చేశారు. ప్రస్తుతం, ఏప్రిల్ 8న తాత్కాలికంగా కుదిరిన కాల్పుల విరమణ ముగింపు దగ్గరపడుతున్నా వేళ మరోసారి ఖమేనీ అంత్యక్రియలు వార్తల్లో నిలిచాయి.
తాజావార్తలు
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?