యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ “ఆర్ఆర్ఆర్”తో బిజీగా ఉన
ప్రపంచంలో కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. ప్రతిరోజూ లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయినప్పటికీ కేసులు, మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. దీనికి కారణం లేకపోలే�
July 5, 2021(నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా) బాల్యంలో యమ దూకుడుగా ఉన్న ఆ కుర్రాడిని ఇప్పుడు చూసిన వాళ్ళు, ఇంత సౌమ్యుడై పోయాడేమిటీ? అని ఆశ్చర్యపోతారు! యుక్తవయసులో అమ్మాయిలంటేనే ఆమడ దూరంలో ఉండే ఆ కుర్రాడు… వెండితెరపై ఇంతలా రొమాన్స్ పండిస్తున
July 5, 2021ప్రియుడి మోజులో పడి భర్తను చంపాలనుకుంది భార్య.. ప్లాన్ ప్రకారం అతడు తాగే మద్యంలో నిద్రమాత్రలు కలిపింది. అయినా చావకపోవడంతో కరెంటు షాకిచ్చి చంపేసింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని బిజ్జూ గ్రామంలో జరిగింది. అయితే భర్త మృతదేహానికి పోస్టుమార్టం జ�
July 4, 2021మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. రాజకీయాల్లో ఎవరికి ఎవరూ శతృవులు కాదు, ఎవరూ శాశ్వత మిత్రులూ కాదు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్నికల్లో ఫైట్ చేసిన శివసేన పార్టీ అధికారం కోసం బీజేపీతో తెగత�
July 4, 2021వచ్చే ఏడాది యూపీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ, యూపీలో ఎలాగైనా గెలిచి తిరిగి పట్టు సాధించాలని చ�
July 4, 2021కొత్త సినిమాటోగ్రఫి బిల్లుపై హీరో సుధీర్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ‘సినిమాటోగ్రాఫ్ (అమెడ్మెంట్) బిల్ 2021’ పై తీవ్రంగా స్పందించాడు. ‘ఇప్పటికే సినిమా ఈజీ టార్గెట్ ఉంది. ఈ కొత్త బిల్లు అమల్లోకి వస్తే మరింత ఈజీ టార్గెట
July 4, 2021‘అలా అమెరికాపురములో’… థమన్ తన టీమ్ తో సందడి చేయబోతున్నాడు. ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ వరుస కచేరిలతో ఎన్నార్ లను అలరించనున్నాడు. ఇటువంటి మ్యూజికల్ టూర్స్ బాలీవుడ్ సంగీత దర్శకులు, గాయకులకు మామూలే. మన వాళ్లు చాలా
July 4, 2021అమెజాన్ కొత్త సీఈవోగా ఆండీ జెస్సీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటి వరకు ఆయన అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1997 లో అమెజాన్‌లో చేరిన ఆండీ అంచలంచెలుగా ఎదుగుతూ ఆ కంపెనీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. వ్యవ�
July 4, 2021టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హరియాణా మాజీ సీఎం భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లి రద్దు చేసుకున్నానని తెలపడంతో అభిమానులంతా షాక్ కు గురైయ్యారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ భవ్య బిష్ణోయ్, అతని కుటుంబా
July 4, 2021భారత్‌లో కరోనా సమయంలో తమ కుటుంబాలను, విలువైన ప్రాణాలను పక్కనపెట్టి మహమ్మారిపై ముందు నిలబడి పోరాటం చేశారు. కోట్లాదిమంది ప్రాణాలు కాపాడారు. ఈ పోరాటంలో ఎంతోమంది వైద్యసిబ్బంది, ఫ్రంట్‌లైన్ వారియర్స్ ప్రాణాలు కోల్పోయారు. క
July 4, 2021ఆమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్. అప్పట్లో వరుసగా సినిమాలు చేశాడు. కరీనా కపూర్ లాంటి బాలీవుడ్ టాప్ బ్యూటీతోనూ తెరపై రొమాన్స్ చేశాడు. కానీ, ఎందుకో తిరిగి విదేశాలకు వెళ్లిపోయాడు. మళ్లీ బాలీవుడ్ చిత్రాల్లో కనిపిస్తాడన్న ఆశ కూడా లేదు. అయితే, ఆయన
July 4, 2021విక్టరీ వెంకటేశ్ గారాల పట్టి ఆశ్రిత దగ్గుబాటి. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఆమె రికార్డ్ సృష్టించారు. వెంకటేశ్ పెద్ద కూతురైన ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ‘ఇన్ఫినిటీ ప్లాటర్’ పేరుతో ఓ అకౌంట్ రన్ చేస్తారు. దాంట్లో రెగ్యులర్ గా రుచికరమైన రెసిపీస్ పోస్ట్
July 4, 2021హుజారాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈటలను రకరకాలుగా రాజకీయ కక్షతో వేధిస్తున్నారని.. అక్రమంగా జైల్లో ఉంచినా ఈటలను హుజురాబాద్ లో గెలిపిస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంచి, నీతివంతమైన, �
July 4, 2021తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వేగంగా వ్యాక్సిన్‌ను అందిస్తుండటంతో కేసులు తగ్గుతున్నాయి. తాజాగా �
July 4, 2021తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తున్నది. వచ్చే ఎన్నికల నాటికి బలం పుంజుకొని టీఆర్ఎస్ను ఢీకొట్టాలని చూస్తున్నది. ఇందులో భాగంగానే త్వరలో బండి సంజయ్ �
July 4, 2021కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగులు ఇంటికే పరిమితం అవుతున్నారు. గత ఏడాది కాలంగా వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంటికే పరిమితం కావడంతో ఆలస్యంగా లేవడం, శరీరానికి తగినంతగా వ్యాయాయం లేకపోవడంతో పరిమితికి మించి బరువు ప�
July 4, 2021