బ్యాంక్ ఖాతాల నుంచి 3 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో ఓ కాల్ సెంటర్ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దాడి చేసారు. కాల్ సెంటర్లోని 16 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాల్ సెంటర్లోని 23 మందిలో 16 మంది అరెస్ట్ కాగా ఏడుగురు పరారీ అయ్యారు. బ్యాంక్ అధికారులమంటూ మోసాలకు పాల్పడిన ఆ ముఠాను అరెస్ట్ చేసారు. పలువురి ఖాతాల నుంచి 3 కోట్లు కాజేశారు సైబర్ నేరగాళ్లు. పలు ఫిర్యాదుల మేరకు ఢిల్లీ వెళ్లి ముఠాను పట్టుకుంది ప్రత్యేక బృందం. ఢిల్లీ పోలీసుల సాయంతో ముఠాను అరెస్ట్ చేసారు సైబర్ క్రైమ్ పోలీసులు. నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ నిందితులను మధ్యాహ్నం మీడియా ముందుకు తీసుకురానున్నారు.
Also Read
- N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్‌పై బీజేపీ చీఫ్ ఫైర్
- TPCC: సీఎం రేవంత్‌రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్‌పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
- Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్‌తో తానూ ఆత్మహత్య
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
తాజావార్తలు
-
Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
-
Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
-
Rashmika Mandanna: సర్జరీ తర్వాత తొలిసారి బయటకు.. భర్త విజయ్ దేవరకొండతో రష్మిక సందడి!
-
Rishabh Pant Record: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. గురువు గారి రేర్ రికార్డు బ్రేక్!
-
NBK 111 : బాలయ్య – గోపించంద్ మలినేని సినిమాకు రెండు టైటిల్స్ లాక్
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!