షాకిచ్చిన ఆకివీడు పోస్టల్ బ్యాలెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలోని నెల్లూరు కార్పోరేషన్‌తో పాటు పెండింగ్‌లోని మరో 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాగా అందరి దృష్టి కుప్పం మున్సిపల్ ఫలితాలపైనే ఉంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లలోని ఓట్లను లెక్కించి అనంతరం ఓట్ల లెక్కింపు మొదలుపెట్టనున్నారు అధికారులు.
అయితే ప్రారంభంలో తూర్పుగోదావరి జిల్లా ఆకివీడు పోస్టల్ బ్యాలెట్ అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆకివీడు పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసే సరికి ఒక్క ఓటు కూడా పడకపోవడంతో అధికారులంతా అవాకయ్యారు. ఇదిలా ఉంటే మిగితా చోట్ల లెక్కింపు ప్రారంభమైంది. పలు చోట్ల గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది.
Also Read
తాజావార్తలు
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!