5జీ స్మార్ట్ ఫోన్స్ అడ్వాన్స్డ్ ఫీచర్లతో మొబైల్ లవర్స్ ను ఆకర్షిస్తున్నాయి. అయితే మంచి ఫీచర్లు ఉన్న 5జీ ఫోన్ కావాలంటే 15 వేల పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో 5జీ స్మార్ట్ ఫోన్ ధరలు దిగొస్తున్నాయి. రూ. 10 వేల కంటే తక్కువ ధరలోనే మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి. మరి మీరు ఈ మధ్య కాలంలో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను కొనాలనే ప్లాన్ లో […]
డబ్బు కావాలనే ఆశ ఎవరికి ఉండదు చెప్పండి. ఎంతున్నా ఇంకా కావాలనిపిస్తుంది. అందుకే డబ్బు సంపాదన కోసం తీవ్రంగా శ్రమిస్తుంటారు. చేతిలో ఉన్న డబ్బును వివిద మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తుంటారు. కాగా ఇన్వెస్ట్ చేసేందుకు అనేక మార్గాలున్నాయి. కానీ, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను అందుకోవాలని భావిస్తుంటారు. ఇలాంటి వారి కోసం పోస్టాఫీస్ సూపర్ స్కీమ్స్ […]
ఓలా, ఉబర్, ర్యాపిడో ట్యాక్సీలు అందుబాటులోకి రావడంతో ప్రయాణం ఈజీ అయ్యింది. ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే ఉన్నచోటుకే నిమిషాల్లోనే వెహికల్ వచ్చేస్తుండడంతో డిమాండ్ పెరిగింది. ఆఫీస్ లకు వెళ్లే వారు, అర్జెంటుగా బయటికి వెళ్లాలనుకునే వారు కార్, బైక్ ట్యాక్సీలను బుక్ చేసుకుని గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే ఇటీవల ఓలా, ఉబర్ యూజర్ల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫోన్ రకాన్ని బట్టి, ఛార్జింగ్ పర్సంటేజ్ ను బట్టి ఛార్జీలు వసూలు చేస్తున్నారని పలువురు ఆందోళన […]
సాధారణ టీవీలు దాదాపు కనుమరుగై పోయాయి. ఇప్పుడంతా స్మార్ట్ టీవీలదే హవా. ఆండ్రాయిడ్ యాప్స్, లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ టీవీలు వస్తుండడంతో డిమాండ్ పెరిగింది. చిన్నదో, పెద్దదో మొత్తానికి ఇంట్లో స్మార్ట్ టీవీ ఉండాలని ఫిక్స్ అవుతున్నారు జనాలు. టీవీ తయారీ కంపెనీలు ఒకదాన్ని మించి మరొకటి కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ టీవీలను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. అంతే కాదు పండగలు, ప్రత్యేక సేల్స్ సందర్భంగా కళ్లు చెదిరే ఆఫర్స్ అందుబాటులో ఉంచుతున్నాయి. ప్రముఖ […]
ఉద్యోగులకు ఆయా కంపెనీలు పీఎఫ్ సౌకర్యం కల్పిస్తుంటాయి. ప్రతి నెల ఉద్యోగి శాలరీ నుంచి కొంత మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. అయితే పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలియక ఈపీఎఫ్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు. ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అవగాహన లేక విత్ డ్రా చేసుకోలేక పోతుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ […]
డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన వివిద జోనుల్లో జోన్ బేస్డ్ ఆఫీసర్- జూనియర్ మేనేజ్మెంట్ స్కేల్ 1 పోస్టుల భర్తీ చేయనుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 266 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 85 వేల వరకు జీతం […]
భారత్ ఇంగ్లాండ్ మధ్య సెకండ్ టీ20 హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్ లో 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఇంగ్లాండ్ పై ఘనవిజయం సాధించింది. 19.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి సూపర్ విక్టరీ కొట్టింది. ఈ గెలుపుతో భారత్ ఐదు టీ20ల సిరీస్ లో 2-0 లీడ్ లో ఉంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో […]
ప్రస్తుత రోజుల్లో ల్యాప్ టాప్, ట్యాబ్స్ వాడకం ఎక్కువైపోయింది. కంపెనీల మధ్య పోటీతో తక్కువ ధరకే ల్యాప్ టాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. బెస్ట్ ఫీచర్లతో చౌక ధరలోనే లభిస్తున్నాయి. తాజాగా టెక్ బ్రాండ్ ఏసర్ కంపెనీ స్మార్ట్ ఫోన్ ధరకే ల్యాప్ టాప్ ను తీసుకొచ్చింది. కేవలం రూ. 15 వేల ధరలోనే కొత్త ల్యాప్ టాప్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. Aspire 3 (2025) ల్యాప్‌టాప్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. స్టూడెంట్స్ […]
భారత్ -ఇంగ్లండ్ జట్ల మధ్య సెకండ్ టీ20 మ్యాచ్ జరుగుతోంది. చిదంబరం స్టేడియం వేదికగా గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు తలపడుతున్నాయి. కాగా ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుని ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టపోయి 165 పరుగులు చేసింది. భారత్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి […]
ఆఫర్లు ఉంటాయి కానీ, మరీ ఇంతలా ఆశ్చర్యపోయేలా ఉంటాయా అని అనుకుంటారు కావొచ్చు ఇది తెలిస్తే. నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజమేనండి బాబు. రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ లావా పిచ్చెక్కించే ఆఫర్ ను ప్రకటించింది. స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 26కే అందించనున్నట్లు ప్రకటించింది. కస్టమర్లను ఆకర్షించేందుకు, సేల్ ను పెంచుకునేందుకు లావా కంపెనీ ఆఫర్ల వర్షం కురిపించింది. మరి ఈ ఆఫర్ […]