ఓ వైపు ఏఐతో అద్భుతాలు ఆవిష్కృతమవుతుంటే సమాజంలో ఇంకా మూఢ విశ్వాలు వీడడం లేదు. సైంటిస్టులకంటే.. బాబాలే ఫేమస్. అరచేతిలో స్వర్గాన్ని చూపించి అందినకాడికి దోచేస్తున్నారు ఫేక్ బాబాలు. అమాయకులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్నారు. కాగా గతేడాది మిషన్ అహం బ్రహ్మాస్మీ మోసాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఆధ్యాత్మికత పేరుతో ఆస్తులు దోచేస్తూ కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కుటుంబ సభ్యులను లొంగదీసుకుని దూరం చేస్తున్నారని మిషన్ అహం బ్రహ్మస్మీ సంస్థపై కంప్లైంట్ […]
భారతీయ రైల్వేలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. రైల్వేలో జాబ్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఏకంగా కేంద్ర ప్రభుత్వ జాబ్ కొట్టి లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలంటే టెస్టులు, ఇంటర్వ్యూలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, మీకు ఇప్పుడు రైల్వేలో ఎలాంటి రాత పరీక్ష లేకుండానే జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఇటీవల ఈస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ […]
సెర్చ్ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ ను యూజ్ చేయని వారుండరు. స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, విండోస్ లలో గూగుల్ క్రోమ్ ను యూజ్ చేస్తుంటారు. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. మీరు Windows, Linux లేదా Macలో Google Chromeని ఉపయోగిస్తుంటే వెంటనే అప్ డేట్ చేసుకోవాల్సిందే. లేకపోతే సైబర్ ముప్పు పొంచి ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. గూగుల్ క్రోమ్ లో క్లిష్టమైన […]
కోటీశ్వరులైనా సరే అనారోగ్యానికి గురైతే జీవితం నరకప్రాయమవుతుంది. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తుంటారు. ఎందుకంటే వ్యాధులకు పేద, ధనిక అనే తేడాలుండవు కదా. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. పాలు, పండ్లు, ఆకు కూరలు, చిరు ధాన్యాలు ఆహారంలో చేర్చుకోవాలి. నిత్యం వ్యాయామం చేస్తూ ఉండాలి. కాగా వంటల్లో ఉపయోగించే కొత్తి మీరను తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కొత్తిమీరతో ఆ రోగాలకు చెక్ పెట్టొచ్చంటున్నారు. కొత్తిమీరను […]
5జీ స్మార్ట్ ఫోన్స్ అడ్వాన్స్డ్ ఫీచర్లతో మొబైల్ లవర్స్ ను ఆకర్షిస్తున్నాయి. అయితే మంచి ఫీచర్లు ఉన్న 5జీ ఫోన్ కావాలంటే 15 వేల పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో 5జీ స్మార్ట్ ఫోన్ ధరలు దిగొస్తున్నాయి. రూ. 10 వేల కంటే తక్కువ ధరలోనే మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి. మరి మీరు ఈ మధ్య కాలంలో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను కొనాలనే ప్లాన్ లో […]
డబ్బు కావాలనే ఆశ ఎవరికి ఉండదు చెప్పండి. ఎంతున్నా ఇంకా కావాలనిపిస్తుంది. అందుకే డబ్బు సంపాదన కోసం తీవ్రంగా శ్రమిస్తుంటారు. చేతిలో ఉన్న డబ్బును వివిద మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తుంటారు. కాగా ఇన్వెస్ట్ చేసేందుకు అనేక మార్గాలున్నాయి. కానీ, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను అందుకోవాలని భావిస్తుంటారు. ఇలాంటి వారి కోసం పోస్టాఫీస్ సూపర్ స్కీమ్స్ […]
ఓలా, ఉబర్, ర్యాపిడో ట్యాక్సీలు అందుబాటులోకి రావడంతో ప్రయాణం ఈజీ అయ్యింది. ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే ఉన్నచోటుకే నిమిషాల్లోనే వెహికల్ వచ్చేస్తుండడంతో డిమాండ్ పెరిగింది. ఆఫీస్ లకు వెళ్లే వారు, అర్జెంటుగా బయటికి వెళ్లాలనుకునే వారు కార్, బైక్ ట్యాక్సీలను బుక్ చేసుకుని గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే ఇటీవల ఓలా, ఉబర్ యూజర్ల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫోన్ రకాన్ని బట్టి, ఛార్జింగ్ పర్సంటేజ్ ను బట్టి ఛార్జీలు వసూలు చేస్తున్నారని పలువురు ఆందోళన […]
సాధారణ టీవీలు దాదాపు కనుమరుగై పోయాయి. ఇప్పుడంతా స్మార్ట్ టీవీలదే హవా. ఆండ్రాయిడ్ యాప్స్, లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ టీవీలు వస్తుండడంతో డిమాండ్ పెరిగింది. చిన్నదో, పెద్దదో మొత్తానికి ఇంట్లో స్మార్ట్ టీవీ ఉండాలని ఫిక్స్ అవుతున్నారు జనాలు. టీవీ తయారీ కంపెనీలు ఒకదాన్ని మించి మరొకటి కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ టీవీలను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. అంతే కాదు పండగలు, ప్రత్యేక సేల్స్ సందర్భంగా కళ్లు చెదిరే ఆఫర్స్ అందుబాటులో ఉంచుతున్నాయి. ప్రముఖ […]
ఉద్యోగులకు ఆయా కంపెనీలు పీఎఫ్ సౌకర్యం కల్పిస్తుంటాయి. ప్రతి నెల ఉద్యోగి శాలరీ నుంచి కొంత మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. అయితే పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలియక ఈపీఎఫ్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు. ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అవగాహన లేక విత్ డ్రా చేసుకోలేక పోతుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ […]
డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన వివిద జోనుల్లో జోన్ బేస్డ్ ఆఫీసర్- జూనియర్ మేనేజ్మెంట్ స్కేల్ 1 పోస్టుల భర్తీ చేయనుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 266 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 85 వేల వరకు జీతం […]