Vetrimaran : రియలిస్టిక్ సినిమాలకు బ్రాండ్ డైరెక్టర్ వెట్రిమారన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెట్రిమారన్ కొత్త సినిమా అరసన్ షూటింగ్ మార్చి 16 నుంచి ప్రారంభం కానుంది. రియలిస్టిక్ స్టోరీలు, బలమైన స్క్రీన్‌ప్లేకు పేరుగాంచిన వెట్రిమారన్ నుంచి మరో పవర్‌ఫుల్ సినిమా రాబోతుందని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. TR సిలంబరసన్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న ఈ సినిమా కథ, నటీనటుల వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రాకపోయినా… ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
Also Read : Oscars 2026 : ఆస్కార్స్ లో అదరగొట్టిన One Battle After Another.. ఏకంగా ఎన్ని అవార్డ్స్ గెలిచిందంటే
Also Read
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
ఇప్పటికే వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చి, భారీ విజయాన్ని సాధించిన వడ చన్నై… 2018లో విడుదలై గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుని కల్ట్ ఫాలోయింగ్ సంపాదించింది. సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వడ చెన్నై 2 గురించి కూడా వెట్రిమారన్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు దాని సీక్వెల్‌పై అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని దర్శకుడు చెప్పడంతో… ఈ ప్రాజెక్ట్‌పై మళ్లీ భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. తమిళ సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది హిట్ కాంబినేషన్ దర్శకుడు వెట్రిమారన్, ధనుష్ ది . ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి చేసిన పొల్లాధవన్, ఆడుకాలం, వడా చెన్నై, అసురణ్ సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు వడా చెన్నైకి సీక్వెల్‌గా ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. వరుసగా హిట్ సినిమాలు అందించిన ఈ జోడీ… ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఇప్పుడు వెట్రిమారన్ నుంచి వచ్చే ఈ రెండు ప్రాజెక్ట్స్‌పై సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు అరసన్ తో కొత్త కథను తీసుకొస్తుండగా… మరోవైపు కల్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా వడా చెన్నై కి సీక్వెల్‌గా వడా చెన్నై 2 ప్రకటించబోతున్నట్లు చెప్పడంతో తమిళ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
-
Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!