-
Rohan Bopanna: టెన్నిస్ కెరీర్‌కు గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటించిన రోహన్ బోపన్నా
భారతీయ టెన్నిస్ లెజెండ్, రెండు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ రోహన్ బోపన్నా తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. 20 సంవత్సరాలకు పైగా కొనసాగిన ఈ అద్భుతమైన ప్రయాణానికి ముగింపు పలికిన ఈ 45 ఏళ్ల అథ్లెట్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్టును పోస్టు చేశారు. బోపన్న చివరిసారిగా పారిస్ మాస్టర్స్ 1000లో అలెగ్జాండర్ బుబ్లిక్‌తో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడాడు. నా జీవితానికి అర్థం ఇచ్చిన ఈ ఆటకు.. మర్చిపోలేని రీతిలో 20 సంవత్సరాల పాటు […] -
HYD Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మెట్రో సమయాల్లో మార్పులు
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ అలర్ట్. మెట్రో టైమింగ్స్ లో మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైళ్ల సేవా సమయాలను సవరించింది. సవరించిన సమయాలు ఈనెల 3 నుంచి అమల్లోకి రానున్నాయి. నవంబర్ 3 నుంచి అన్ని లైన్లలోని టర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో సేవల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 11:00 గంటల వరకు నడపనున్నట్లు ప్రకటించింది. Also Read:Ind-Pak: పాకిస్థాన్ కపటత్వాన్ని […] -
Love: ఇంటర్నేషనల్ లవ్.. తెలంగాణ అబ్బాయి.. ఫ్రాన్స్ అమ్మాయి ప్రేమ పెళ్లితో ఒక్కటై
ప్రేమ రెండు దేశాల మధ్య బంధాన్ని ఏర్పర్చింది. దేశాల మధ్య ఏంటీ అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే.. భారత్, ఫ్రాన్స్ కు చెందిన ఇద్దరి ప్రేమికులతో ఈ రెండు దేశాల మధ్య ప్రేమ బంధం ఏర్పడింది. భారత్ లోని తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన యువకుడు, ఫ్రాన్స్ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇంకేముంది.. పెద్దలను ఒప్పించి హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రేమకు సరిహద్దులు అడ్డురావని నిరూపించారు. […] -
Cochin Shipyard Recruitment 2025: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. 10th పాసైతే చాలు..
భారత ప్రభుత్వ సంస్థ, దేశంలోని అతిపెద్ద షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్ కంపెనీ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL), METI హాస్టల్ సూపరింటెండెంట్/వార్డెన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నియామక ప్రకటన అధికారిక వెబ్సైట్ cochinshipyard.in లో అందుబాటులో ఉంది . ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 27న ప్రారంభమైంది. నవంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. హాస్టల్ సూపరింటెండెంట్/వార్డెన్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి […] -
Turkey: హోటల్ అగ్నిప్రమాదంలో 78 మంది మృతి.. యజమానితో సహా 11 మందికి జీవిత ఖైదు
భారీ అగ్నిప్రమాద కేసులో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు టర్కీ కోర్టు శుక్రవారం ఒక హోటల్ యజమానితో పాటు మరో 10 మందికి జీవిత ఖైదు విధించింది. జనవరి 21న 12 అంతస్తుల గ్రాండ్ కార్టెల్ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 78 మంది మృతి చెందగా, 133 మంది గాయపడ్డారు. హోటల్ యజమాని హాలిత్ ఎర్గుల్, అతని భార్య, ఇద్దరు కుమార్తెలు, హోటల్ మేనేజర్లు, డిప్యూటీ మేయర్, డిప్యూటీ ఫైర్ చీఫ్ లు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కోర్టు దోషులుగా […] -
Google Pixel 9: గూగుల్ పిక్సెల్ 9 పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.25 వేల డిస్కౌంట్
గూగుల్ పిక్సెల్ 9 పై క్రేజీ డీల్ అందుబాటులో ఉంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను వేల రూపాయల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. మీరు తక్కువ బడ్జెట్లో మంచి పనితీరు, అద్భుతమైన కెమెరా ఫీచర్లను అందించే ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఈ ఫోన్ పై ఓ లుక్కేయండి. ఇది 50MP + 48MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. గూగుల్ పిక్సెల్ 9 ప్రారంభ ధర రూ. 79,999 కు లాంచ్ అయింది. అయితే, ఈ […] -
SBI Website New URL: డొమైన్, URL లను మార్చుకున్న SBI సహా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు.. కారణం ఏంటంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, HDFC బ్యాంక్ సహా అనేక బ్యాంకుల వెబ్సైట్ల డొమైన్ పేరు లేదా URL చిరునామాను మార్చాయి. అక్టోబర్ 31, 2025 కి ముందు బ్యాంకులు తమ నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ చిరునామాలను ప్రత్యేక ఇంటర్నెట్ డొమైన్ – ‘.bank.in’ కు మార్చాలని కోరిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశానికి ప్రతిస్పందనగా ఈ మార్పులు చేశాయి. దీనికి సంబంధించి RBI ఏప్రిల్ 21, 2025న ఒక సర్క్యులర్ […] -
Dharmendra: ఆసుపత్రిపాలైన బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర.. ఆందోళనలో ఫ్యాన్స్
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రిపాలయ్యారు. ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. 89 ఏళ్ల ఆయన ఆసుపత్రిలో చేరిన వార్త ఆయన అభిమానుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, వయసు రీత్యా జరిగే సాధారణ ఆరోగ్య పరీక్ష కోసం ఆసుపత్రికి వచ్చినట్లు సన్నిహిత కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ధర్మేంద్ర పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని రెగ్యులర్ చెకప్ ల కోసం ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు ధర్మేంద్ర బృందం తెలిపింది. Also […] -
Chromebook: రూ.12,499 కి ఆండ్రాయిడ్ ల్యాప్‌టాప్.. HP-Lenovo వంటి మోడల్స్ పై ఓ లుక్కేయండి
ల్యాప్ టాప్ లలో వర్క్ చేసుకునే కొంతమందికి ఖరీదైన పవర్ ఫుల్ ల్యాప్ టాప్ లు అవసరం లేదు. విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ మీ పనిలో ఎక్కువ భాగం Chromebook వంటి Android ల్యాప్‌టాప్‌లో సౌకర్యవంతంగా చేయవచ్చు. ప్రస్తుతం, Chromebook ల్యాప్‌టాప్‌లను రూ. 12,499 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. మీ రోజువారీ పనులను సులభంగా చేసుకోవచ్చు. HP-Lenovo వంటి మోడల్స్ తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. Also Read:Muslim Countries Alliance: ఇజ్రాయెల్‌కు చెక్ […] -
Suzuki Vision e-Sky: సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ కారు విజన్ ఇ-స్కై ఆవిష్కరణ.. నానో సైజు, 270KM రేంజ్
జపాన్ మొబిలిటీ షో 2025లో సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ కారు విజన్ ఇ-స్కైని ఆవిష్కరించింది. విజన్ ఇ-స్కై ప్రత్యేకంగా నగర వినియోగం కోసం రూపొందించారు. కంపెనీ ప్రకారం, ఈ కాన్సెప్ట్‌ను రాబోయే సంవత్సరాల్లో ప్రొడక్షన్ మోడల్‌గా ప్రారంభించవచ్చు. సుజుకి విజన్ ఇ-స్కై కారు 2026 ఆర్థిక సంవత్సరం నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. విజన్ ఇ-స్కై పరిమాణం జపనీస్ కీ కార్ల మాదిరిగానే ఉంటుంది. దీని పొడవు 3,395mm, వెడల్పు 1,475mm, ఎత్తు 1,625mm. […]
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!