-
TVS Ntorq 125: కేక పుట్టించే ఫీచర్లతో.. టీవీఎస్ కెప్టెన్ అమెరికా ఎడిషన్ స్కూటర్ విడుదల
టీవీఎస్ మోటార్ కంపెనీ తన టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 సూపర్ సోల్జర్ ఎడిషన్ రిలీజ్ అయ్యింది. ఇది మార్వెల్ సినిమా ఐకానిక్ సూపర్ హీరో కెప్టెన్ అమెరికా నుంచి ప్రేరణ పొందింది. ఈ సూపర్ సోల్జర్ ఎడిషన్ ఈ కొత్త మోడల్ ఇప్పటికే ఉన్న సూపర్ స్క్వాడ్ సిరీస్‌లో చేరింది. సూపర్ సోల్జర్ ఎడిషన్ 2020 కెప్టెన్ అమెరికా-నేపథ్య Ntorq ఆధారంగా రూపొందించారు. కానీ కొత్త […] -
Hardik Pandya: బ్యాట్ సెలెక్షన్ కోసం కొడుకు సలహా తీసుకున్న స్టార్ క్రికెటర్.. వీడియో వైరల్
టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఆటతీరుతో, వ్యక్తిగత జీవితం విషయంలో వార్తల్లో నిలుస్తుంటాడు. ఐపీఎల్ 2025లో బాల్, బ్యాట్‌తో సందడి చేసిన తర్వాత, హార్దిక్ ప్రస్తుతం తన కుటుంబంతో సమయం గడుపుతున్నాడు. ఈ సమయంలో, హార్దిక్ తన కుమారుడు అగస్త్యతో కలిసి ఉన్న ఒక వీడియోను నెటిజన్స్ తో పంచుకున్నాడు. హార్దిక్ స్వయంగా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. Also Read:WI vs Pak: వెస్టిండీస్‌తో సిరీస్‌కు పాక్ […] -
Landmine Blast: జమ్మూ కాశ్మీర్లో పేలిన ల్యాండ్‌మైన్.. ఆర్మీ జవాను మృతి
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లోని నియంత్రణ రేఖ సమీపంలో ల్యాండ్‌మైన్ పేలింది. ఈ ప్రమాదంలో భారత సైన్యంలోని జాట్ రెజిమెంట్‌కు చెందిన ఒక సైనికుడు (అగ్నివీర్) మరణించగా, ఒక జెసిఓ, ఒక సైనికుడు గాయపడ్డారు. గాయపడిన సైనికులను హెలికాప్టర్ ద్వారా ఉధంపూర్‌లోని ఆర్మీ బేస్ ఆసుపత్రికి తరలించారు. హవేలి తహసీల్‌లోని సలోత్రి గ్రామంలోని విక్టర్ పోస్ట్ సమీపంలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ ల్యాండ్మైన్లను ఈ ప్రాంతంలో […] -
MG Cyberster EV: ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు విడుదల.. 580KM రేంజ్!.. ధర తెలిస్తే షాకే!
ఎంజి మోటార్ ఇండియా ఎంజి సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ తన ప్రీమియం MG సెలెక్ట్ అవుట్లెట్ల ద్వారా దీనిని విక్రయిస్తుంది. దీనితో పాటు, MG M9 కూడా ఈ షోరూమ్ ద్వారా విక్రయింస్తోంది. సైబర్‌స్టర్ భారత్ లో ఒకే ఒక వేరియంట్లో ప్రవేశపెట్టారు. లాంచ్‌కు ముందు బుక్ చేసుకున్న వారికి కంపెనీ తక్కువ ధరకు దీనిని అందిస్తోంది. లాంచ్ తర్వాత బుక్ చేసుకునే వ్యక్తులు అధిక ధర చెల్లించాల్సి […] -
Investment Comparison: బ్యాంక్ FD vs పోస్ట్ ఆఫీస్ స్కీమ్.. పెట్టుబడి పెట్టడానికి బెటర్ ఏదంటె?
పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలున్నాయి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఇలా విధాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఎక్కువ. లాభాల సంగతి దేవుడెరుగు ఉన్నది ఊడ్చుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎలాంటి రిస్క్ లేకుండా బ్యాంకుల్లో, పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా పోస్టాఫీస్, బ్యాంక్ ఎఫ్డీలల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను అందుకోవచ్చంటున్నారు. మరి ఈ పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ FDలలో దేంట్లో పెట్టుబడి పెడితే […] -
Bangladesh: బంగ్లాదేశ్‌లో తాలిబన్ డ్రెస్ కోడ్!.. మహిళలు షార్ట్స్, స్లీవ్‌లెస్ ధరించడం నిషేధం!
బంగ్లాదేశ్‌లో తాలిబన్ల మాదిరిగా మోరల్ పోలీసింగ్ చేయడానికి మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ కార్యాలయంలో మహిళా అధికారులు పొట్టి దుస్తులు, పొట్టి చేతుల చొక్కాలు, లెగ్గింగ్‌లు ధరించడానికి అనుమతి లేదని ఒక ఉత్తర్వు జారీ చేసింది. మూడు రోజుల క్రితం, బంగ్లాదేశ్ కేంద్ర బ్యాంకు తన మహిళా ఉద్యోగులను వృత్తిపరమైన దుస్తులు ధరించి కార్యాలయానికి రావాలని కోరింది. బంగ్లాదేశ్ బ్యాంకు మానవ వనరుల విభాగం కూడా ఈ ఆదేశాన్ని […] -
Realme 15 5G Series: మిడ్ రేంజ్ బడ్జెట్ లో.. ప్రీమియం ఫీచర్స్ తో.. రియల్‌మి 15 ప్రో 5G, రియల్‌మి 15 5G రిలీజ్..
చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ కొత్త స్మా్ర్ట్ ఫోన్లను భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. రియల్‌మి 15 ప్రో 5G, రియల్‌మి 15 5G పేరిట కొత్త మొబైల్స్ విడుదలయ్యాయి. రెండు ఫోన్లు 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉన్నాయి. బేస్ మోడల్లో MediaTek Dimensity 7300+ చిప్సెట్, Pro వేరియంట్లో Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ ఉన్నాయి. వీటిలో 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్, 50-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక […] -
Health Tips: ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. ఇదొక్కటి డైట్ లో చేర్చుకోండి!
ఆరోగ్యం సరిగా లేకపోతే.. కోట్ల సంపాదన ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు. అందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తుంటారు. మెరుగైన ఆరోగ్యం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సిన పనిలేదు. తక్కువ ధరలోనే లభ్యమయ్యే ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్ ను పొందొచ్చు. అలాంటి వాటిల్లో బీట్ రూట్ ఒకటి. శరీరంలో రక్త లేమితో బాధపడితే, బీట్రూట్ తీసుకోవడం మంచిది. దీనితో పాటు, బీట్రూట్ ఆరోగ్యానికి అనేక ఇతర ప్రయోజనాలను […] -
SBI Insurance Policy: ఎస్బీఐ పాలసీ.. రోజుకు రూ. 6 పొదుపు చేస్తే చాలు.. రూ. 40 లక్షలు మీవే!
తక్కువ సంపాదించే వాళ్లు కాదు.. తక్కువ పొదుపు చేసే వాళ్లు పేదవాళ్లు అని నిపుణులు అంటుంటారు. నేడు మీరు మీ ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని సేవ్ చేస్తే రాబోయే రోజుల్లో ఆపదలు సంభవించినప్పుడు, ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో పొదుపు చేసిన డబ్బు ఆదుకుంటుంది. అదే సమయంలో ఇన్సూరెన్స్ పాలసీల్లో చేరితే దురదృష్టావశాత్తు ఏదైనా ప్రమాదం భారిన పడినప్పుడు ఇన్సూరెన్స్ సొమ్ము కుటుంబానికి అండగా ఉంటుంది. అప్పుల బాధ లేకుండా చేస్తుంది. మరి మీరు కూడా ఇన్సూరెన్స్ […] -
IND vs ENG: తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 358 ఆలౌట్.. గాయంతోనే హాఫ్ సెంచరీ చేసిన రిషబ్ పంత్
భారత్- ఇంగ్లాండ్ మధ్య ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో నాల్గవ టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ గ్రౌండ్ లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో, భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 44 పరుగుల తేడాతో చివరి 5 వికెట్లు కోల్పోయింది. రెండో సెషన్లోనే భారత్ కుప్పకూలింది. భారత్ తరపున రిషబ్ పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో గాయంతోనే అర్ధ సెంచరీ (54 పరుగులు) సాధించాడు. సాయి సుదర్శన్-61, జైశ్వాల్-58 పరుగులతో రాణించారు. ఇంగ్లీష్ […]
తాజావార్తలు
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!