కరోనా అనంతరం ల్యాప్ టాప్ ల వినియోగం పెరిగింది. ఆన్ లైన్ క్లాస్ ల కోసం, వర్క్ ఫ్రం హోం కోసం, ఆఫీస్ వర్క్స్ కోసం ల్యాప్ టాప్ లు వాడుతున్నారు. ఆన్ లైన్ లో రకరకాల ల్యాప్ టాప్ లు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ ఫీచర్లు, మంచి పనితీరుతో తక్కువ ధరలోనే ల్యాప్ టాప్ లు లభిస్తున్నాయి. మీరు కొత్త ల్యాప్ టాప్ కొనాలనే ప్లాన్ లో ఉంటే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ […]
సామాన్యుడి విమానంగా పేరుగాంచిన ట్రైన్ జర్నీకి విశేషమైన ఆదరణ ఉంటుంది. తక్కువ ప్రయాణ ఛార్జీలు, సమయం ఆదా అవుతుండడంతో రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు మరో కొత్త సర్వీస్ ను ప్రారంభించింది. బుక్ నౌ, పే లేటర్ అనే సర్వీస్ ను ప్రారంభించింది. ఈ సేవతో మీరు డబ్బులు లేకపోయినా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఒక్క రూపాయి చెల్లించకుండానే జీరో పేమెంట్ తో […]
టెన్త్ పాసై ఖాళీగా ఉన్నారా? పదో తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ ఉంటే బాగున్ను అని ఆలోచిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశం వచ్చింది. జస్ట్ మీరు టెన్త్ పాసైతే చాలు కానిస్టేబుల్ జాబ్ ను సొంతం చేసుకోవచ్చు. తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఆద్వార్యంలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్/డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ […]
ఆపిల్ ప్రొడక్ట్స్ కు వరల్డ్ వైడ్ గా ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఆపిల్ వాచ్, ఐఫోన్ లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఆపిల్ నుంచి రిలీజ్ అయ్యే న్యూ గాడ్జెట్స్ హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. ఆపిల్ ఐఫోన్ కొనేందుకు స్టోర్ల వద్ద బారులు తీరుతుంటారు. కొంటే ఐఫోన్ మాత్రమే కొనాలని వెయిట్ చేస్తుంటారు. అయితే ధరలు ఎక్కువగా ఉండడం వల్ల కొనేందుకు ఆలోచిస్తుంటారు. ఆఫర్ల కోసం ఎదురు చూస్తుంటారు. ఇక మీరు ఆఫర్ల […]
మారుతున్న జీవన శైలి హ్యూమన్ లైఫ్ స్టైల్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. పౌష్టికాహార లోపం, సరైన నిద్ర లేకపోవడం, పని ఒత్తిడి కారణంగా తరచూ రోగాల భారిన పడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహిస్తే ఆసుపత్రులను మర్చిపోవచ్చు. మెరుగైన ఆరోగ్యం కోసం వంటింట్లో లభించే పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి తిరుగుండదు. పైసా ఖర్చు లేకుండానే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. గ్లాస్ నీళ్లలో ఇది కలుపుకుని తాగితే మీకు తిరుగుండదు. […]
ఈ రోజు మీరు చేసే పొదుపు రేపు మిమ్మల్ని రక్షిస్తుంది. డబ్బులు చేతిలో ఉంటే నలుగురికి సాయం చేయొచ్చు. అందుకే డబ్బును అవసరానికి మాత్రమే ఉపయోగించాలని సూచిస్తుంటారు. మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని నిపుణులు చెబుతుంటారు. మరి మీరు కూడా తక్కువ పెట్టబడితో ఎక్కువ లాభాలను పొందాలని చూస్తున్నారా? అయితే పోస్టాఫీస్ లో సూపర్ స్కీమ్ ఉంది. అదే గ్రామ సురక్ష యోజన. ఇందులో రోజుకు రూ. 50 ఇన్వెస్ట్ చేయడం ద్వారా […]
స్మార్ట్ గాడ్జెట్స్ యూజ్ చేసేందుకు అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లుకింగ్, హెల్త్ మానిటరింగ్ కోసం స్మార్ట్ వాచ్ లను యూజ్ చేసే వారి సంఖ్య ఎక్కువైపోయింది. గాడ్జెట్ తయారీ సంస్థలు లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ వాచ్ లను తీసుకొస్తున్నాయి. సరికొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ గాడ్జెట్ తయారీ సంస్థ నాయిస్ ఏఐ ఫీచర్లతో కొత్త స్మార్ట్ వాచ్ లను విడుదల చేసింది. నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 6 సిరీస్ పేరుతో […]
దేశంలో ప్రతిష్టాత్మక సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కి క్రేజ్ ఎక్కువ. సివిల్స్ సాధించి దేశ సేవలో భాగం అవ్వాలని యూత్ కలలుకంటుంటారు. ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. తాజాగా యూపీఎస్సీ 1129 పోస్టులతో సివిల్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (UPSC CSE 2025) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ సంవత్సరం CSE కోసం మొత్తం 979, […]
ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా సన్నద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్. సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాలో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఇటీవల సుప్రీం కోర్టు లా క్లర్క్–కమ్–రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 90 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 80 వేల జీతం అందుకోవచ్చు. దేశ అత్యున్నత న్యాయ స్థానంలో […]
గూగుల్ ప్లే స్టోర్ లో రకరకాల యాప్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఒక్కో అవసరానికి ఒక్కో యాప్ ను ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకుంటుంటారు. ఈ యాప్స్ సాయంతో వారి పనులు ఈజీ అవుతాయి. ఆన్ లైన్ చెల్లింపుల యాప్స్ మొదలుకొని.. డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకునే యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. పౌర సేవల కోసం ప్రభుత్వాలు కూడా యాప్స్ ను తీసుకొస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ లో ఆయా యాప్స్ ను ఉంచుకోవడం వల్ల అత్యవసర […]