Suresh Maddala
Author- NTV Telugu-
Iran-US: ‘హార్ముజ్‌ను ఎట్టి పరిస్థితుల్లో తెరవబోం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. హార్ముజ్ జలసంధిని ఇప్పట్లో తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా తమపై విధించిన నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు చమురు ఆంక్షలను తొలగించాలని, విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. -
Twisha Sharma: ట్విషా శర్మది హత్యా.. ఆత్మహత్యా? సీబీఐ ఏం తేల్చిందంటే..!
తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో సీబీఐ సోమవారం ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. 636 పేజీల ఛార్జ్‌షీటు దాఖలు చేసింది. ఛార్జ్షీటులో అనేక సంచలన విషయాలు వెల్లడించింది. -
Tamil Nadu: ‘ఆ చర్య సిగ్గుగా ఉంది’.. త్రిషకు సీఎం విజయ్ సెల్యూట్ చేయడంపై డీఎంకే ఆగ్రహం
ముఖ్యమంత్రి హోదాలో విజయ్ తొలిసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ముందు వరుసలో త్రిష ఆశీసునురాలైంది. ముఖ్యమంత్రి విజయ్ తల్లిదండ్రుల ప్రక్కనే కూర్చుని ఆద్యంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించింది. -
Trump: భారత్ ఎన్నికల వ్యవస్థ సూపర్.. ట్రంప్ ప్రశంసలే.. ప్రశంసలు
భారత్ ఎన్నికల వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు కురిపించారు. భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ బాగుందని కితాబు ఇచ్చారు. ప్రతి ఓటరుకు ఫొటో ఐడీ ఉందంటూ కొనియాడారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్రంప్ పేర్కొన్నారు. -
Imran Khan: తక్షణమే ఇమ్రాన్‌ఖాన్‌ను ఆస్పత్రికి తరలించండి.. సుప్రీంకోర్టు ఆదేశం
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్యం క్షీణించినట్లుగా గత కొద్దిరోజులుగా తీవ్ర స్థాయిలో పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. -
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
జార్ఖండ్‌లో ఉద్యోగ నియామక పరీక్షల విషయంలో విద్యార్థుల ఆందోళనకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్నోకు చెందిన టీడీపీఎల్ నిర్వహించిన అన్ని పరీక్షలు, నియామకాలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. -
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ముఖ్యమంత్రి అంటే ఎంతో బిజిబిజీ షెడ్యూల్‌తో గడుపుతుంటారు. మంత్రులతో సమీక్షలు, ప్రజలతో మమేకం. ఇలా నిత్యం తీరిక లేకుండా గడుపుతుంటారు. అలాంటి బిజీ షెడ్యూల్ ఉండే ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ హఠాత్తుగా పొలం బాట పట్టారు. -
Trump-Leavitt: ‘ఆమె నా కంటే ఎక్కువగా పిల్లలనే ప్రేమిస్తుంది’.. ట్రంప్ చమత్కారం
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ రాజీనామాపై అమెరికా అధ్యక్షుడు స్పందించారు. ఆమె తన కంటే తన పిల్లలనే ఎక్కువగా ప్రేమిస్తుందని ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఫాక్స్ న్యూస్ రిపోర్టర్ అలెక్సిస్ మెక్‌ఆడమ్స్‌కు తన కొత్త ప్రెస్ సెక్రటరీ పదవిని ఆఫర్ చేశారు. -
Twisha Sharma: సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భోపాల్‌లోని అత్తింట్లో మే 12న అనుమానాస్పద పరిస్థితుల్లో ట్విషా శర్మ మృతిచెందిన విషయం తెలిసిందే. -
Trump: తేడాలు చేస్తే ఒమన్‌ను కూడా లేపేస్తాం.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
హార్ముజ్ జలసంధి రవాణా మార్గంపై ఒమన్-ఇరాన్ మధ్య ఒప్పందం కుదరడంపై అమెరికా అధ్యక్షుడు గరంగరం అయ్యారు. చాలా రోజులుగా ఒమన్ మధ్యవర్తిగా ఉండి.. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఒమన్ ఒంటరిగా ఇరాన్ ఒప్పందం చేసుకోవడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Supreme Court: వైవాహిక అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Dussehra: శ్రీశైలం భ్రమరాంబికాదేవి క్షేత్రంలో దసరా మహోత్సవాలు.. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం..
-
TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
-
Oppo A7 Pro 5G: ఒప్పో A7 Pro 5G లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!