Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. మస్క్ నిర్వహించిన ‘DOGE’ శాఖ మూసివేత
- ట్రంప్ సంచలన నిర్ణయం
- మస్క్ నిర్వహించిన ‘డోజ్’ శాఖ మూసివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన డోజ్ (DOGE) శాఖను 8 నెలలకు ముందుగానే క్లోజ్ చేసేశారు. ప్రభుత్వ వ్యవస్థలో మార్పులే లక్ష్యంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ శాఖను ఏర్పాటు చేశారు. దీనికి ఎలాన్ మస్క్ నాయకత్వం వహించారు. ఈ శాఖ జూలై, 2026 వరకు కొనసాగుతుందని కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం కూడా చేశారు. కానీ అనూహ్యంగా 8 నెలలకు ముందు గానే ఈ శాఖను మూసేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Usha Vance: పెళ్లి ఉంగరం లేకుండా ఈవెంట్‌కు హాజరైన ఉషా వాన్స్.. రేకెత్తుతున్న కొత్త పుకార్లు!
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
జనవరిలో డోజ్ శాఖను ఏర్పాటు చేశారు. బడ్జెట్‌ను తగ్గించడానికి ఈ శాఖ పని చేస్తుందని అప్పట్లో ట్రంప్ తెలిపారు. దాదాపు పది బిలియన్ డాలర్ల ఖర్చులను కూడా తగ్గించుకున్నట్లుగా డోజ్ శాఖ పేర్కొంది. ఎంతో అర్భాటం ప్రారంభించిన ఈ శాఖను మొత్తానికి నిర్వహించలేక చేతులెత్తేశారు. ప్రస్తుతం డోజ్ శాఖ ఉనికిలో లేదని ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ స్కాట్ కుపోర్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Spirit : ‘స్పిరిట్’ పూజ కార్యక్రమం ముగిసింది.. ప్రభాస్ లుక్ లీక్ అయింది..?
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!