Rukmini Vasanth : బాలీవుడ్ ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కాంతార 2’ సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసి జనాల్ని మెప్పించిన బ్యూటీ రుక్మిణీ వసంత్ ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉంది. భాషతో సంబంధం లేకుండా చేతినిండా ఆఫర్లు దక్కించుకుంటున్న ఈమె, త్వరలో బాలీవుడ్ ఆడియన్స్‌ని కూడా పలకరించడానికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రుక్మిణి, హిందీ గురించి ఓపెన్‌గా మాట్లాడింది..
Also Read : Lenin : ‘లెనిన్’ హిట్ కోసం అఖిల్.. స్పెషల్ ఎఫర్ట్
Also Read
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
‘ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ కారణంగా హిందీ తనకు చిన్నప్పటి నుంచే చాలా సులభంగా అర్థమవుతుందని, బాలీవుడ్ సినిమాల మీద ఎప్పుడూ ఒక ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉండేది. నిజం చెప్పాలంటే, ఆ భాషలో నా ఫీలింగ్స్ (భావోద్వేగాలు) పూర్తిగా చూపించే ఛాన్స్ నాకు ఇప్పటి వరకు దొరకలేదు. అందుకే ఆ అవకాశం కోసం నేను చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాను’ అంటూ తన మనసులో మాటను బయటపెట్టింది. ఆమె ఈ విధంగా మాట్లాడటం చూస్తుంటే, ఇతర ఇండస్ట్రీల్లో కూడా తన టాలెంట్‌ను చూపించాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు అర్థమవుతోంది.
అంతేకాదు, బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై కూడా రుక్మిణీ కీలక విషయాలను వెల్లడించింది.. ‘దీని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. దేవుడి దయ ఉంటే, నేను త్వరలోనే ఆ పనిని (బాలీవుడ్ డెబ్యూ) మొదలుపెడతానని గట్టిగా నమ్ముతున్నాను’ అని ఆమె చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!