మెగాస్టార్ చిరంజీవి హీరోగా కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న 'వాల్తేర్ వీరయ్య'లో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 2023 సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమా నుంచి రవితేజ లుక్ తో పాటు టీజర్ ను విడుదల చేశారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' చిత్రం నుంచి విడుదలైన 'బాస్ పార్టీ..' పాట ఇన్ స్టెంట్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ పాటకు సోషల్ మీడియాలో టిక్ టాక్స్ విపరీతంగా చలామణిలో ఉన్నాయి.
Ram Charan: తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు దర్శకుడు బుచ్చిబాబు సనా. ఆ సినిమా రిలీజ్ అయిన రెండేళ్ళకు రామ్ చరణ్ బుచ్చిబాబుతో సినిమా ప్రకటించాడు. నిజానికి ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు సినిమా చేస్తాడని ఆ మధ్య వినిపించింది. దర్శకుడు చెప్పిన లైన్ కూడా ఎన్టీఆర్‌కు నచ్చిందని, ఇక అధికారికంగా ప్రకటించటమే తరువాయి అని కూడా అన్నారు. ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. దానికి కారణం ఎన్టీఆర్, కొరటాల […]
Srileela Kiss: తెలుగమ్మాయి శ్రీలీల నటించిన తొలి కన్నడ చిత్రం ‘కిస్’. 2019లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు గాను సైమా అవార్డ్స్‌లో శ్రీలీల డెబ్యూ హీరోయిన్‌గా అవార్డ్ కూడా గెలుచుకుంది. ఆపై ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ‘పెళ్లి సందడి’ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోహన్ సరసన హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం చేశాడు. దాంతో టాలీవుడ్ ప్రముఖులు ఈ బ్యూటీ కోసం బారులు తీరారు. పూజా హెగ్డే, రష్మిక వంటి […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న సినిమా షూటింగ్ జనవరి నుంచి నాన్ స్టాప్ గా జరగబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పూజహేగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇటీవల కాలంలో తెలుగు వారికి బాగా దగ్గరైన తమిళ కథానాయకుడు శివకార్తికేయన్. ఆయన తమిళంలో నటించిన 'మెరీనా' సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నారు యస్.వి.ఆర్ మీడియా అధినేత సి.జె. శోభ. శివకార్తికేయన్ సరసన ఒవియా నాయికగా నటించిన ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహించారు.
Web Series: నటిగా చిర పరిచితురాలైన అస్మిత యూట్యూబర్‌గా చేసిన ప్రయాణం సక్సెస్ స్టోరీగా మారింది. యాష్ ట్రిక్స్ పేరుతో అస్మిత చేసిన వీడియోలు ఆమెకు చాలా మంది అభిమానులను సంపాదించి పెట్టాయి. సీరియల్స్‌తో పాటు వెండితెర నటిగా సక్సెస్ ఫుల్ కెరియర్ లీడ్ చేస్తున్న టైమ్‌లో వచ్చిన ఆలోచన ఇప్పుడు పెద్ద సక్సెస్‌గా మారింది. యాష్ ట్రిక్స్ డిజిటల్ మీడియాలో బ్రాండ్ అయింది. అస్మిత మోటివేషనల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. తనకు జీవిత భాగస్వామి సుధీర్ […]