ఐదు సంవత్సరాల క్రితం తను ప్రారంభించిన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ విజయ్ దేవరకొండ ఈ క్రిస్మస్ కి కూడా దేవర శాంటాగా ప్రత్యక్షం అయ్యాడు. అభిమానులు తనపై చూపించే ప్రేమకు కృతజ్ఞతగా వారికి క్రిస్మస్, లాక్ డౌన్ సందర్భంగా బహుమతులు ఇస్తూ వచ్చాడు.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత మయోసిటిస్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తన ఆరోగ్య స్థితి గురించి సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సమంత ఇక సినిమాలు మానేస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది.
Tegimpu: తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న ‘తునివు’ సినిమాను తెలుగులో ‘తెగింపు’ పేరుతో విడుదల చేయబోతున్నారు. తమిళంలో బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా తమిళనాడులో విజయ్ ‘వారిసు’తో పోటీపడుతోంది. తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’తో పాటు విజయ్ ‘వారసుడు’తో బాక్సాఫీస్ వార్‌కు సిద్ధం అవుతోంది. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను జీ స్టూడియోస్, బోనీకపూర్ సమర్పణలో రాధాకృష్ణ ఎంటర్ […]
Hanu- Man: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందించిన ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో సినిమాల పాన్-ఇండియా భాగస్వామ్య ప్రపంచం.
Allu Arjun: నిఖిల్ సిద్ధార్థ ’18 పేజెస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎప్పటిలాగే సినిమా హీరో నిఖిల్ కంటే ఈవెంట్ మొత్తం దృష్టి అల్లు అర్జున్‌పైనే కేంద్రీకృతమైంది. సినిమా యూనిట్ తో పాటు వచ్చిన అతిథులు కూడా ’18 పేజెస్’ సినిమాని మమ అనిపించి అల్లు అర్జున్‌ను పొగడమే పనిగా పెట్టుకున్నారు. ‘పుష్ప’తో బన్నీ ఇమేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో పెరిగిన మాట వాస్తవమే కానీ దానిని సొంత ప్రొడక్షన్ […]
Laththi Movie: విశాల్ ఒకప్పుడు మాస్ హీరో. తన సినిమాలకు రన్ సంగతి ఎలా ఉన్నా కనీసం ఓపెనింగ్స్ వచ్చేవి. అయితే ఇటీవల కాలంలో విశాల్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బాల్చీలు తన్నేస్తుండటంతో బిజినెస్ సంగతి అటుంచి కనీసం ఓపెనింగ్స్ కూడా రావటం లేదు. ఈ నేపథ్యంలో విశాల్ నటించిన ‘లాఠీ’ సినిమా ఈ నెల 22న విడుకాబోతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుకానుంది. తెలుగులో విశాల్‌కు మార్కెట్ లేని కారణంగా తమిళ నిర్మాతలే […]
Padmaja Raju:ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు భార్య పద్మజా రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమె వయసు 54 సంవత్సరాలు. ఇద్దరు కుమారులు ఉన్నారు.
Bigg Boss 7: వెండితెరమీద ‘బాక్సాఫీస్ బొనాంజా’ అనిపించుకున్న బాలకృష్ణ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ షోతో హోస్ట్‌గా ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడ్డారు. ఈ షో తొలి సీజన్ తోనే ‘ఆహా’ స్థాయిని అమాంతం పెంచిన బాలకృష్ణ ఇప్పుడు సీజన్ 2తో ‘ఆహా’కి తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించిపెట్టారు. దీంతో ఇప్పుడు అన్ని ఛానెల్స్ దృష్టి బాలయ్యపై పడింది. అందులో స్టార్ మా కూడా ఉంది. స్టార్ మా లో బాలకృష్ణ ఓ […]
Guntur District: యుగపురుషుడు నందమూరి తారకరామారావు కాంస్య విగ్రహాన్ని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని పాలపర్రు గ్రామంలో ఆవిషష్కరించాడు తారకరత్న. యన్టీఆర్ విగ్రహా విష్కరణ అనంతరం తారకరత్న మాట్లాడుతూ ‘1982లో కూడు, గూడు, గుడ్డ నినాదంతో ఆ మహానుభావుడు వేసిన తెలుగుదేశం అనే పునాది ఆ రోజు పేద ప్రజానీకానికి అతి పెద్ద భవంతి. రెండు రూపాయలకే కిలో బియ్యం అందజేసి దేశానికి వెన్నెముక అయిన రైతన్నకు రామన్నగా నిలిచిన మహానుభావుడు ఎన్టీఆర్. సంకీర్ణ ప్రభుత్వాలు మన […]