Sindhooram: శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ముఖ్య పాత్రధారులుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సిందూరం’ సినిమా మొదటి పాట ‘ఆనందమో ఆవేశమో’ విడుదలై ప్రజాదరణ పొందింది. వారం రోజులపాటు యూట్యూబ్ మ్యూజిక్ టాప్ 30లో ట్రెండింగ్ లో కూడా నిలిచింది ఈ పాట. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట చానల్ హ్యాక్ తో కనపడకుండా పోయింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండవ పాటను రిలీజ్ చేశారు. ‘ఓ మాదిరిగా’ అంటూ సాగే […]
Circus: అతి తక్కువ కాలంలోనే స్టార్ డమ్ అందుకున్న తారల్లో పూజా హెగ్డే ఒకరు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజ ప్రస్తుతం భారీ డిమాండ్ ఉన్న నటి అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే 2022 మాత్రం అమ్మడికి ఏ మాత్రం కలసి రాలేదు. వరుసగా పరాజయాలు పలకరిస్తున్నాయి. దాంతో అమ్మాయిగారి ఆశలన్నీ రాబోయే ‘సర్కస్’ పైనే ఉన్నాయి. అందుకేనేమో మహేశ్, సల్మాన్ ఖాన్ సినిమాలతో పాటు ప్రకటనల కోసం కేటాయించిన కాల్షీట్స్ […]
SS Rajamouli: మన దర్శకధీరుడు యస్.యస్. రాజమౌళికి ఉత్తమ దర్శకుడుగా ఆస్కార్ గ్యారంటీ అని ఘంటా బజాయించి మరీ చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల రాజమౌళి ఉత్తమ దర్శకుడుగా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ వారి అవార్డ్ ను గెలుచుకున్నారు.
Mahesh Fans on Fire: మహేష్ బాబు అభిమానులు దర్శకుడు వంశీ పైడిపల్లిపై ఫైర్ అవుతున్నారు. విజయ్ సినిమా ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’)లో రెండో సింగిల్ సాంగ్ విడుదల అందుకు కారణం అయింది. 2019లో మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హిట్ అయి జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. అయితే అది తమ అభిమాన హీరో కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ సినిమా కావటంలో టైటిల్స్‌లో స్పెషల్ ప్రజెంటేషన్ ఉంటుందని భావించారు. […]
Selfish: రౌడీబాయ్స్ చిత్రంలో హీరోగా అందరి హృదయాలను కొల్లగొట్టిన కథానాయకుడు ఆశిష్ నటిస్తున్న ద్వితీయ చిత్రం సెల్ఫీష్. విశాల్ కాశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ, మరో ప్రముఖ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మోస్ట్ పాపులర్ అండ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
భారతదేశ చరిత్రలో అందరూ గర్వించ దగ్గ నటి, గాయని, నిర్మాత కృష్ణవేణి అన్నారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్స్ కార్పోరేషన్ చైర్మన్ అనిల్ కూర్మచలం. ఆకృతి ఆధ్వర్యంలో శుక్రవారం ఆకృతి- ఘంటసాల శతాబ్ది పురస్కారాన్ని ఆయన సుప్రసిద్ధ సినీ నటి, గాయని, నిర్మాత సి. కృష్ణవేణికి ప్రదానం చేశారు.
అల్లు అర్జున్, సుకుమార్ సినిమా 'పుష్ప' సినిమా ఇప్పుడు రష్యాలో రిలీజ్ అయి అక్కడ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. అందు తగ్గట్లే 'పుష్ప' టీమ్ రష్యాలో సినిమా విడుదలైన చోట్ల పర్యటిస్తూ మీడియాతో సమావేశాలు నిర్వహిస్తోంది.
తెలుగువారికి బాగా ఇష్టమైన పండగ సంక్రాంతి. ఈ సీజన్‌లో రిలీజ్ అయ్యా సినిమాలకూ అంతే క్రేజ్ ఉంటుంది. అలాంటి సంక్రాంతికి ఇంకా 40 రోజుల టైమ్ ఉంది. ఇక ఈ పండగ సీజన్ లో పోటీపడే సినిమాలు ఏమిటన్నది ఇప్పకికే తేలిపోయింది.
వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా' శతివిధాల ప్రయత్నాలు చేస్తోంది. సినిమాలు, టాక్ షోస్, మ్యూజికల్ షోస్, కుకింగ్ షోస్, డాన్స్ షోస్ తో పాటు కామెడీ షోస్ కూడా చేస్తూ వచ్చిన 'ఆహా' ఇప్పుడు మహిళలను ఆకట్టుకోవడానికి డైలీ సిరీస్‌ను కూడా మొదలు పెట్టింది.