మహేష్, చరణ్‌ల డేట్స్ వల్ల ఈ సినిమా విజయ్ వద్దకు వెళ్ళిందని చెబుతున్నప్పటికీ వారిద్దరూ ఈ తరహా కథాంశంతో సినిమాలు చేసి ఉండటం వల్లే అంత ఆసక్తి చూపించలేదని అంటున్నారు.
జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన 'అవతార్ 2' సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాలలోనూ అద్భుతమైన ఓపెనింగ్స్‌ను రాబట్టిన ఈ సినిమా స్టార్ హీరోల సినిమాలను తలదన్నేలా అడ్వాన్స్ బుకింగ్స్ సాధించింది
Unstoppable 2: కథలేకుండానే కనికట్టు చేయగల సత్తా ఉన్న స్టార్స్ ఎవరంటే ఒకరు నటసింహ బాలకృష్ణ, మరొకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని టాలీవుడ్ జనం అంటూ ఉంటారు.
Avatar 2: అవసరాల శ్రీనివాస్ పేరు వినగానే పెక్యులర్ నటుడు మన కళ్ళముందు మెదలుతాడు. అంతే కాదు తనలోని రైటర్ కమ్ డైరెక్టర్ మనముందు సాక్షాత్కరిస్తాడు. తను డైరెక్ట్ చేసిన ‘జ్యో అచ్యుతానంద, ఊహలు గుసగుసలాడే’ సినిమాలే అందుకు నిదర్శనం. ఇక అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా తెలుగు వెర్షన్‌కు డైలాగ్స్ రాసింది కూడా అవసరాల శ్రీనివాస్ కావడం గమనించాల్సిన విషయం. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న జేమ్స్ కామెరూన్ […]
Kantara Movie: రిషబ్ శెట్టి నటించిన కన్నడ సినిమా ‘కాంతారా’కు అన్ని చోట్లా చక్కటి స్పందన లభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 9న విడుదల కాగా అంతకు ముందే నవంబర్ 24న కన్నడ, తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయింది. థియేటర్లలో వీరతాండవం చేసిన ‘కాంతారా’కు ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో జననీరాజనం లభించింది. ఈ చిత్రాన్ని చూసిన హృతిక్ రోషన్ క్లైమాక్స్‌ని మెచ్చుకోవడమే కాదు గూస్‌బంప్స్ […]
Gopichand: గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి శోభన్ బాబు టైటిల్ ని పెట్టినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా పతాకంపై కూచిబొట్ల వివేక్, టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ ను బాలకృష్ణ టాక్ షో 'అన్ స్టాపబుల్' లో రివీల్ చేస్తున్నారు.