క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం 'రంగమార్తాండ' సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మరాఠీ చిత్రం 'నట సమ్రాట్'కు ఇది రీమేక్. నానా పటేకర్ కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమా తెలుగు వర్షన్‌లో ప్రకాశ్ రాజ్ ఆ పాత్రను పోషిస్తున్నారు.
రిషబ్ శెట్టి రూపొందించిన 'కాంతారా' విడుదలై రెండు నెలలు పూర్తి చేసుకుంది. సెప్టెంబరు 30న విడుదలైన ఈ ఫాంటసీ థ్రిల్లర్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో కూడా అందుబాటులో ఉంది. అయినా ఇప్పటికీ థియేటరల్లో చక్కటి వసూళ్ళను సాధిస్తోంది ఈ సినిమా.
వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారనుంది. ఎందుకంటే బరిలో టాప్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ ఉండటమే. చిరంజీవి హీరోగా రూపొందుతున్న 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ నటిస్తున్న 'వీరసింహారెడ్డి' రెండూ బాక్సాఫీస్ బరిలో కొదమసింహాల్లా పోటీ పడనున్నాయి.
Karthikeya: లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కార్తికేయ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం 'బెదురులంక 2012'. ఇటీవల సినిమా కాన్సెప్ట్, టైటిల్ పోస్టర్ రిలీజ్ అయ్యాయి. తాజాగా ప్రీ-లుక్ ని విడుదల చేశారు.
ఢీ డాన్స్ షో ఆల్ ఫార్మేట్స్ లో విన్నర్ అయిన యశ్వంత్ కుమార్ అలియాస్ డాన్స్ మాస్టర్ యశ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. 'యు టర్న్' సినిమాలో కర్మ థీమ్ సాంగ్ తో పాటు 'ప్రతి రోజు పండగ' సినిమాలో 'ఓ బావ..', 'చిత్రలహరి'లో 'గ్లాస్ మేట్స్', 'జార్జిరెడ్డి' సినిమాలో 'వాడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డ్' పాటలతో పాటు 'సోలో బ్రతుకే సో బెటర్'లో 'నో పెళ్ళి', '30 రోజుల్లో ప్రేమించటం ఎలా'లో 'నీలి నీలి ఆకాశం' పాటలకు కొరియోగ్రఫీ సమకూర్చి…
Ivana : 'లవ్ టుడే' సినిమాతో బిగ్ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న నటి ఇవానా. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ మలయాళ కుట్టి జ్యోతిక 'నాచియార్'తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
నిఖిల్ కోసం 'టైమ్ ఇవ్వు పిల్లా...' అంటున్న శింబు 'వల్లభ, మన్మథ' వంటి చిత్రాలతో తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ హీరో శింబు. శింబులో నటుడే కాదు మంచి సింగర్ కూడా ఉన్నాడు.