18 Pages Movie: నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా జీఏ 2 పిక్చర్స్ రూపొందించిన సినిమా ’18 పేజీస్’. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించారు. టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా తాజాగా ఈ చిత్రం నుండి ‘నన్నయ్య రాసిన…’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటను శ్రీమణి రచించారు. ‘ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పెలైన తెలిపేనా.. ఏ నడకది ఏ పయనమో […]
Superstar Krishna: ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మనకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే సినీరంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తికి ప్రతి ఏడాది సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డ్ ప్రదానం చేస్తామని ఏపీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మ అవార్డును ఎవరికి ఇవ్వాలన్న విషయాన్ని ప్రజా బ్యాలెట్ ద్వారా నిర్ణయిస్తామంటున్నారు. ప్రజా బ్యాలెట్‌లో అత్యధిక ఓట్లు వచ్చిన ఒకరిని సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డుకు జ్యూరీ […]
గోవాలో జరిగే 53వ IFFI - 2022 లో “శంకరాభరణం” చిత్రం , Restored Indian Classics విభాగంలో ఎంపికయ్యంది . National Film Archives of India వారు మన దేశంలొని గొప్ప చిత్రాలను డిజిటలైజ్ చేసి, బద్ర పరిచే కార్యక్రమంలొ బాగంగా తెలుగులో విశేష ఆదరణ పొందిన, కళా తపస్వి శ్రి. కే. విస్వనాథ్ రూపొందిన ,పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ ,ఏడిద నాగేశ్వరావు నిర్మించిన "శంకరాభరణం" చిత్రం చోటుచేసుకుంది .
ప్రస్తుతం తెలుగు తమిళ సినీ ఇండస్ట్రీల మధ్య చిచ్చు పెడుతున్న సినిమా. దళపతి విజయ్ నటిస్తున్న ఈ మూవీని దిల్ రాజు బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా ప్రొడ్యూస్ చేశాడు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన వారిసు మూవీ సంక్రాంతి సీజన్ లో తెలుగు తమిళ ప్రేక్షకుల ముందుకి రావాల్సి ఉంది.
కొత్త తరహా కథాంశాలతో సినిమాలను రూపొందిస్తూ తెలుగు సినీ పరిశ్రమ ఒక కొత్త ఫేజ్ లో ఉంది. వాటిని ప్రేక్షకులు కూడా విశేషంగా ఆదరిస్తున్నారు. ఫ్రెష్ సబ్జెక్ట్స్ తో వస్తున్న కొత్త దర్శకులు సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాపై ప్యాషన్ తో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు ఎస్. కిరణ్ కుమార్.
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ బిజీ బిజీగా సాగుతోంది. పవర్-ప్యాక్డ్ లైన్ అప్ లో పూర్తిగా బిజీగా ఉన్న కియారా అద్వానీ ఓ సినిమా షెడ్యూల్‌ను పూర్తి చేసి, మరో చిత్రం ట్రైలర్ లాంచ్ చేసి, ఇంకో సినిమా షూటింగ్‌కి రెడీ అయింది.