నాలుగేళ్ళ ప్రాయం నుంచీ కెమెరా ముందు అదరక బెదరక నటించిన శ్రీదేవి నాయికగా నటించిన తొలి చిత్రం ఏది అంటే? తెలుగులోనా, తమిళంలోనా? అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఎందుకంటే ఈ రెండు భాషల్లోనూ దాదాపు ఒకే సమయంలో నాయికగా కనిపించారు శ్రీదేవి. తొలుత ‘అనురాగాలు’లో జ్యోతి అనే అంధురాలి పాత్రలో నాయికగా నటించింది. ఆ సినిమా శ్రీదేవికి మంచి పేరు తెచ్చింది. అదే సమయంలో తమిళంలో శ్రీదేవి, కమల్ హాసన్, రజనీకాంత్ ప్రధాన పాత్రధారులుగా కె.బాలచందర్ […]
తెలుగు చిత్రసీమ పాటలతోటలో ఎన్నెన్నో తేనెల వానలు కురిశాయి. అన్నీ తెలుగువారికి పరమానందం పంచాయి. ఈ తోటపై ‘సిరివెన్నెల’ కురిపించిన ఘనత మాత్రం సీతారామశాస్త్రిదే అని అందరూ అంగీకరిస్తారు. సీతారామశాస్త్రి పాటల్లోని పదబంధాలకు తెలుగు జనం ఆరంభంలోనే బందీలయిపోయారు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా వందల పాటల్లో సిరివెన్నెల కురుస్తూనే ఉంది. నింగిలోని చంద్రుడు కురిపించే వెన్నెల ప్రపంచానికంతా పరిచయమే, నేలపైని చెంబోలు సీతారాముడు కురిపించిన సిరివెన్నెల మాత్రం తెలుగువారికి మాత్రమే సొంతం. ఒకటా రెండా సీతారామశాస్త్రి […]
కార్తీ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన `ఖైదీ` చిత్రం ఇప్పుడు రష్యాలో ‘ఉస్నిక్’ పేరుతో గ్రాండ్‌గా విడుదలైంది. సుమారు 121 కేంద్రాలలో 297 థియేటర్లలో ఈ సినిమాను గురువారం నుండి ప్రదర్శిస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ తమిళ సినిమా 2019 అక్టోబర్ 25న విడుదలైన బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కార్తీ ప్రధాన పాత్రలో నరేన్, అర్జున్ దాస్, బేబీ మోనికా తదితరులు ఇతర పాత్రలలో నటించారు. ఇండియాలో ఒక […]
రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `కరణ్ అర్జున్`. మోహన్ శ్రీవత్స ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. డా. సోమేశ్వరరావు పొన్నాన, బాలకృష్ణ ఆకుల, సురేష్ , రామకృష్ణ , క్రాంతి కిరణ్ నిర్మాతలు. ఈ మూవీ ట్రైలర్ ను గురువారం సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనిల్ రావిపూడి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…” ‘కరణ్ అర్జున్’ ట్రైలర్ చాలా బావుంది. విజువల్స్ ప్రామిసింగ్ […]
యంగ్ టైగర్ యన్టీఆర్ అభిమానులకు ‘ట్రిపుల్ ఆర్’లో ఆయన అభినయం ఆనందం పంచింది. ఆ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా మొదలవుతుందని అందరికీ తెలుసు. కానీ, కొరటాల శివ రూపొందించిన ‘ఆచార్య’ ఆకట్టుకోలేక పోయింది. దాంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ మదిలోనూ అలజడి రేగిన మాట వాస్తవం! వారిలోని ఆందోళనకు చెక్ పెట్టేసి, ధైర్యం నింపేలా జూనియర్ తో కొరటాల తెరకెక్కించే సినిమా ఫస్ట్ టీజర్ ను విడుదల చేశారు. మే 20న జూనియర్ […]
మొత్తానికీ ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ ప్రేమ పెళ్ళి పీటలకు చేరిపోయింది. మే 18, బుధవారం రాత్రి చెన్నయ్ లో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వారి పెళ్ళి జరిగింది. తేజ దర్శకత్వం వహించిన ‘ఒక వి చిత్రం’తో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి రెండో కొడుకు ఆది ఆ తర్వాత తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. అందులో ‘మృగం’ చిత్రం అతనికి నటుడిగా గొప్ప గుర్తింపు […]
యువ రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించిన సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’. సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, సప్తగిరి, శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో సుడిగాలి సుధీర్ ఓ కీ-రోల్ ప్లే చేశాడు. మే 19న సుధీర్ పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర బృందం సినిమాలోని అతని గెటప్ ను రివీల్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలియచేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇటీవల అనసూయ భరద్వాజ్ పుట్టిన […]
‘హృదయ కాలేయం’తో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంపూర్ణేష్ బాబు ఇప్పటి వరకూ 12 సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. అందులో ఏడవ చిత్రం ‘ధగడ్ సాంబ’. ఇది ఈ నెల 20న జనం ముందుకు వస్తోంది. సోనాక్షి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఎన్. ఆర్. రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.బి.హెచ్. శ్రీనుకుమార్ రాజు నిర్మించాడు. తన గత చిత్రాలకు భిన్నంగా ఎంటర్ టైన్ మెంట్ తో ఇందులో హారర్ టచ్ కూడా ఉందని […]
దర్శకుడు నాగ్ అశ్విన్ అప్ కమింగ్ ఎడిటర్స్ కి బిగ్ ఆఫర్ ఇచ్చాడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో ఆకట్టుకుని ‘మహానటి’ క్రేజీ డైరక్టర్ గా మారిన నాగ్ అశ్విన్ అప్ కమింగ్ ఎడిటర్స్ కి సువర్ణ అవకాశం అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ప్రభాస్, దీపిక ప్రధాన పాత్రల్లో సైంటిఫిక్ ఫిక్షన్ ‘ప్రాజెక్ట్ కె’ పనుల్లో బిజీగా ఉన్న నాగ్ అశ్విన్ ఔత్సాహిక ఎడిటర్స్ కి జాబ్ ఆఫర్ ప్రకటించాడు. గతేడాది నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ […]