తెలుగు సినిమా పాట అనగానే పల్లవి, కొన్ని సార్లు అనుపల్లవి ఆ తరువాత రెండు లేదా మూడు చరణాలు ఉండడం ఆనవాయితీ. ఇది మన దగ్గరే కాదు, పాటలతో చిందులు వేయించే ప్రతీచోటా ఉంటుంది. ఇలాంటి పదకవితలకు ఆద్యుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. అందుకే ఆయనను పదకవితాపితామహుడు అన్నారు. ఆయన పంథాలో పయనించని తెలుగు సినిమా రచయితలు లేరనే చెప్పాలి. అన్నమయ్య ఏర్పరచిన బాటలోనే తెలుగు సినిమా వెలుగు చూసిన తొలి రోజుల్లో పాటలు సాగాయి. అంటే ప్రాస, […]
‘అన్నమయ్య’ అన్న పదం వింటే చాలు తెలుగువారి మదిలో ఆయన పలికించిన పదకవితలు చిందులు వేస్తాయి. ‘తెలుగు పదకవితాపితామహుని’గా చరిత్రలో నిలచిన ‘అన్నమాచార్య’ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించాలని పలువురు ప్రయత్నించారు. అలాంటి వారిలో కవి, దర్శకులు ఆచార్య ఆత్రేయ, నటుడు, నిర్మాత, దర్శకుడు పద్మనాభం, రచయిత, దర్శకుడు జంధ్యాల వంటివారు ఉన్నారు. వారి ప్రయత్నాలు కార్యరూపం దాల్చకపోయినా, కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వి.యమ్.సి. దొరస్వామి రాజు చేసిన ప్రయత్నం ‘అన్నమయ్య’ సినిమాగా రూపొంది జనాన్ని విశేషంగా […]
ఒకప్పుడు ఉత్తరాన ఉరిమితే, దక్షిణాన తడుస్తుంది అనే సామెత హిందీ చిత్రసీమలో భలేగా హల్ చల్ చేసింది. ఎందుకంటే అప్పట్లో హిందీలో విజయవంతమైన చిత్రాలను దక్షిణాది భాషల్లో రీమేక్ చేసి విజయాలు సాధించేవారు. పైగా హిందీ సినిమాయే భారతీయ సినిమా అనే కలర్ తీసుకు వచ్చి, దానినే అంతర్జాతీయంగా పరిచయం చేస్తూ పోయారు. ఇప్పుడు కాలం మారిపోయింది. ప్రాంతీయ చిత్రాలు సైతం అంతర్జాతీయ మార్కెట్ లో తమ సత్తా చాటుకుంటున్న రోజులు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు, తమిళ, […]
యువ హీరో విశ్వక సేన్ పారితోషికం పెంచాడా? అంటే అవుననే వినిపిస్తోంది. విశ్వక్ నటించిన తాజా చిత్రం ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఓ మాదిరిగా నడిచింది. అదీ విడుదలకు ముందు వివాదం పుణ్యమా అని. థియేట్రికల్ రన్ పరంగా ఆకట్టుకోలేక పోయినా డిజిటల్, శాటిలైట్ రైట్స్ అన్నీ కలుపుకుని నిర్మాతలు బయటపడ్డారు. ఇప్పుడు విశ్వక్ నటించిన ‘ఓరి దేవుడా’ సినిమా ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఆ తర్వాత సొంత దర్శకత్వంలో ‘ధమ్కీ’ సినిమా చేయబోతున్నాడు. […]
బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్, బిగ్ బాస్ నాన్-స్టాప్ కి ఎండ్ కార్డ్ పడుతోంది. ఫైనల్ ఎపిసోడ్ కి రంగం సిద్దం అయింది. ఈ సీజన్ విజేతగా బిందు మాధవి నిలిచినట్లు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 4లో రన్నరప్ అయిన అఖిల్ సార్థక్ ఓటీటీ వెర్షన్ లో కూడా అదే స్థానానికి పరిమతం అవటం విశేషం. ఇప్పటి వరకూ తెలుగులో బిగ్ బాస్ విజేతగా మహిళలు ఎవరూ నిలవలేదు. తొలి మహిళా విజేతగా బిందు మాధవి […]
మా నాన్నగారు సినీరంగంలో అడుగుపెట్టారు. భారతీయసినిమా తెలుగుసినిమాని తలఎత్తి చూసింది.. తెలుగుదేశంపార్టీని స్థాపించారు.. తెలుగుసంస్కృతి తలఎత్తి నిలబడింది.. ఆ నందమూరి తారక రామునికి ఈ నెల 28వ తేదీతో నూరవ ఏడు మొదలవుతుంది.. ఆ రోజు నుంచి, 2023 మే 28 వరకు, 365 రోజులపాటు శతపురుషుని శత జయంతి వేడుకలు నేల నలుచేరగులా జరుగనున్నాయని తెలియజేయడానికి గర్వపడుతున్నాను.. మునుపెన్నడూ కనీవినీ ఎరుగనివిధంగా ఎన్నో దేశాలలో జరుగుతున్న ఈ వేడుకలకు మా నందమూరి కుటుంబం హాజరవుతుంది.. ఆనందంలో […]
తెలుగు సినిమా ఇప్పుడు తన ఉనికిని ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమానే అనే స్థాయిని దక్షిణాది సినిమా పూర్తిగా ఆక్రమించేసింది. దానికి అనుగుణంగా దక్షిణాది సినిమాలకు, తారలకు, దర్శకులకు క్రేజ్ పెరిగింది. అయితే ఈ పెరుగుడు అసలు నిర్మాత మనుగడకే ప్రమాదం తీసుకురానుందా!? అంటే యస్ అనే వినిపిస్తుంది. సినిమాకు సంబంధించి రాబడి అంటే ఒకప్పుడు కేవలం థియేట్రికల్ కలెక్షనే. రాను రాను ఆదాయ మార్గాలు పెరిగాయి. ఆడియో, వీడియో, డబ్బింగ్, డిజిటల్, […]
మరాఠిలో ఘన విజయం సాధించిన చిత్రం ‘నటసమ్రాట్’. నానా పటేకర్ టైటిల్ పాత్రధారిగా మహేశ్ మంజ్రేకర్ తెరకెక్కించిన ఈ సినిమా చక్కని ప్రేక్షకాదరణ పొందింది. సహజంగా రీమేక్స్ కు దూరంగా ఉండే కృష్ణవంశీ ‘నటసమ్రాట్’ను ‘రంగమార్తాండ’ పేరుతో తెలుగులో తీస్తున్నారు. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తాజాగా డబ్బింగ్ ను ప్రారంభించినట్టు […]
హిందీ చిత్రసీమలో రాజశ్రీ ప్రొడక్షన్స్ కు గొప్ప చరిత్ర ఉంది. ఏడున్నర దశాబ్దాలుగా ఈ సంస్థ చిత్ర నిర్మాణం, పంపిణీతో పాటు సినిమా సంబంధిత ఇతర కార్యక్రమాలనూ నిర్వహిస్తోంది. ఆ ప్రొడక్షన్ హౌస్ లో నటించే అవకాశం రావడం అంటే ఆర్టిస్టులకు మెరిట్ సర్టిఫికెట్ లభించినట్టే అని పలువురు భావిస్తుంటారు. రాజశ్రీ సంస్థ నిర్మించిన చిత్రాలన్నీ చక్కని విజయం సాధించడమే అందుకు కారణం. విశేషం ఏమంటే… ఆ సంస్థ నిర్మించబోతున్న తాజా చిత్రంలో ధర్మేంద్ర మనవడు, […]
మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో.. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఇండస్ట్రీ ప్రముఖులు, సన్నిహితులు.. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక అభిమానులైతే.. హ్యాపీ బర్త్ డే యంగ్ టైగర్ అంటూ.. ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక అంతకు ముందే.. వస్తున్నా అంటూ.. ఫ్యాన్స్‌లో ధైర్యం నింపేలా కొరటాల ప్రాజెక్ట్ నుంచి బిగ్ అప్టేట్ ఇచ్చారు తారక్. దాంతో నందమూరి అభిమానుల […]