మహానటుడు ఎన్టీయార్ కేవలం నటనకే పరిమితం కాలేదు. చిత్ర నిర్మాణంలోనూ చురుకుగా పాల్గొన్నారు. ఎన్.ఎ.టి., ఆర్కే ఎన్.ఎ.టి., రామకృష్ణ సినీ స్టూడియోస్, తారకరామ ఫిల్మ్ యూనిట్, రామకృష్ణ హార్టీ కల్చరల్ స్టూడియోస్, శ్రీమతి కంబైన్స్ వంటి పతాకాలపై పలు చిత్రాలు నిర్మించారు. ఆయన నట వారసుడు బాలకృష్ణ ఎన్.బి.కె. బ్యానర్ పైన ఎన్టీయార్ బయోపిక్ ను రెండు భాగాలుగా నిర్మించారు. అలానే హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ లో పలు చిత్రాలు […]
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ కుమార్తె మాళవిక ఇప్పటికే మలయాళ, కన్నడ చిత్రాలతో పాటు ఉత్తరాదిన తన అదృష్టం పరీక్షించుకుంటోంది. ఐదేళ్ల క్రితం ‘బియాండ్ ద క్లౌండ్స్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహనన్ సినిమాల్లో కంటే కమర్షియల్స్ పైనే ఎక్కువ దృష్టి పెడుతోంది. అదే సమయంలో సినిమాల ఎంపికపై ఆచితూచి అమ్మడు అడుగులు వేస్తోంది. తాజాగా సల్మాన్ ఖాన్ ‘కభీ ఈద్ కభీ దివాలీ’ మూవీలో మాళవిక మోహనన్ నటించబోతోందనే […]
ఎన్నికల సమయంలో సినిమా వాళ్ళ పబ్లిసిటీని రాజకీయ నేతలు కోరుకుంటున్నట్టే… ఇప్పుడు సినిమా వాళ్ళు రాజకీయ నేతలు తమ చిత్రం గురించి నాలుగు మంచి మాటలు చెబితే బాగుండని ఆశపడుతున్నారు. ఆ మధ్య వచ్చిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ మూవీకి బీజేపీ నేతలు బాగానే పబ్లిసిటీ చేశారు. అలానే ఇటీవల కాన్స్ లో ప్రదర్శితమైన మాధవన్ ‘రాకెట్రీ’ మూవీ టీజర్, ట్రైలర్ తో పాటు సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను చూసిన ప్రధాని నరేంద్ర మోదీ […]
దర్శకుడు వీరభద్రం చౌదరి కొంతకాలంగా ఏటికి ఎదురీదుతున్నారు. అనుకున్న ప్రాజెక్టులేవీ అనుకున్న విధంగా పట్టాలు ఎక్కలేదు. మొదలైన కొన్ని సినిమాలు పూర్తి కాకుండానే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో వీరభద్రం చౌదరి దర్శకత్వంలో నరేశ్ అగస్త్య హీరోగా నబీ షేక్, తూము నర్సింహ పటేల్ ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. జామి శ్రీనివాసరావు సహ నిర్మాతగా వ్యవహరించే ఈ చిత్రానికి అనిల్ రెడ్డి సమర్పకులు. ఈ మూవీ గురించి నిర్మాతలు మాట్లాడుతూ, ”దర్శకులు వీరభద్రం […]
ఉలగనాయకుడు కమల్ హాసన్ గత కొంత కాలంగా వరుసగా అపజయాలను ఫేస్ చేస్తున్నాడు. 2008లో ‘దశావతారం’, 2013లో ‘విశ్వరూపం’ తప్ప ఇటీవల కాలం వచ్చిన కమల్ సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజాయాలను అందుకున్నాయి. 2017 నుంచి తమిళ బిగ్ బాస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తున్నాడు కమల్. ఇటీవల కాలంలో రాజకీయాల బాట పట్టిన కమల్ మక్కల్ నీతిమయం పేరుతో పార్టీ స్థాపించి 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీచేశాడు. అయితే పోటీ చేసిన […]
‘ప్రతిరోజు పండగే’ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా బన్నీ వాసు నిర్మాతగా మ్యాచో హీరో గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ మూవీ నిర్మితమౌతోంది. గతంలో ఈ బ్యానర్స్ నుంచే దర్శకుడు మారుతి ‘భలేభలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే’ వంటి సూపర్ హిట్స్ అందించారు. ఇప్పటికే విడుదలైన ‘పక్కా కమర్షియల్’ టీజర్ […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు.. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి సినిమాల తర్వాత.. మళ్లీ ఆ రేంజ్ హిట్ పడలేదు. చివరగా వచ్చిన డియర్ కామ్రేడ్.. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు విజయ్. దాంతో ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ సినిమా పైనే ఉన్నాయి. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. దాంతో లైగర్ తర్వాత భారీ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా యన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మోషన్ టీజర్ రిలీజ్ చేసి.. అఫీషియల్ అప్‌డేట్స్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ రెగ్యూలర్ షూట్ స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు కొరటాల. అయితే […]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి.. సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది. అరవింద సమేత, అల వైకుంఠపురంలో.. వంటి హిట్ సినిమాల తర్వాత మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఎప్పుడో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ అప్పటికే మహేష్ ‘సర్కారు వారి పాటకు’ కమిట్ అవడంతో పాటు.. పాండమిక్ వల్ల ఈ ప్రాజెక్ట్ డిలే అవుతు వస్తోంది. ఇక ఇప్పుడు మహేష్ ఫ్రీ అవడంతో.. ఈ సినిమాకు రంగం సిద్దమవుతోంది. […]
‘అభిమానవంతులు’ చిత్రం ద్వారా శోభానాయుడు, ఫటాఫట్ జయలక్ష్మి ని పరిచయం చేసిన ప్రముఖ నిర్మాత ఎం. రామకృష్ణారెడ్డి చెన్నయ్ లో బుధవారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. మార్చి 8వ తేదీ 1948లో నెల్లూరు జిల్లా గూడురులో ఆయన జన్మించారు. శ్రీమతి మస్తానమ్మ, ఎం. సుబ్బరామరెడ్డి వారి తల్లిదండ్రులు. మైసూరు విశ్వ విద్యాలయంలో బి.ఇ. పూర్తి చేసిన తర్వాత కొంతకాలం సిమెంట్ రేకుల వ్యాపారం నిర్వహించిన రామకృష్ణారెడ్డి, ఆ తర్వాత తన బంధువైన ఎం.ఎస్. రెడ్డి ప్రోత్సాహంతో చిత్రసీమలోకి […]