కెరీర్ మొదటి కమెడియన్‌గా సినిమాలు చేసిన సునీల్.. ఆ తర్వాత అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హీరోగా కొన్నేళ్లు బిజీగా సినిమాలు చేశాడు. కాని హీరోగా కొన్ని సినిమాలు కలిసి రాక పోవడంతో.. మళ్లీ కమెడియన్‌గా చేస్తున్నాడు. ఇక పుష్ప సినిమాతో పూర్తిగా విలన్‌గా మారిపోయాడు సునీల్. అంతకు ముందు రవితేజ డిస్కోరాజాలో నెగెటివ్ రోల్ చేసినప్పటికీ.. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో విలన్‌గా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ […]
ఇటీవల వచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ బీస్ట్ సినిమాపై.. భారీ ఆశలు పెట్టుకున్నారు దళపతి ఫ్యాన్స్. కానీ కెజియఫ్ చాప్టర్2కి పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ విషయంలో విజయ్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. దాంతో ఈ సారి ఎలాగైనా సరే.. ఫ్యాన్స్‌కు భారీ హిట్ ఇచ్చి జోష్ నింపాలని చూస్తున్నాడు విజయ్. అందుకే అప్ కమింగ్ ఫిల్మ్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు. అయితే వరుసగా యాక్షన్ […]
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో స్టేటస్ అనుభవిస్తున్న వారిలో.. ఎక్కువ మంది స్టార్ హీరోల వారసులే ఉన్నారు. మెగా, నందమూరి, అక్కినేని, ఘట్టమనేని వారుసులుగా.. తరానికో స్టార్ హీరో వస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో తరం వారసులు రెడీ అవుతున్నారు. వారిలో ముఖ్యంగా ఇప్పుడు అందరి దృష్టి.. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వారసులపైనే ఉంది. ఇప్పటికే వారి ఎంట్రీ గురించి రకరకాల కథనాలు వస్తునే ఉన్నాయి. ప్రస్తుతం వీళ్ల గురించి సోషల్ మీడియాలో […]
ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్‌తో మొదలైన రామ్ చరణ్, శంకర్ సినిమా టైటిల్ గురించి… రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ కంప్టీట్ చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ ప్రాజెక్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ గురించి గత కొద్ది రోజులుగా జోరుగా వినిపిస్తోంది. కానీ ఇప్పటి వరకు పుకార్లు తప్పితే.. శంకర్ టీమ్ నుంచి ఎలాంటి అఫిషీయల్ అప్టేట్ రాలేదు. కానీ చిత్ర వర్గాల సమచారం ప్రకారం.. అతి […]
‘మత్తు వదలవరా, తెల్లవారితే గురువారం’ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో కథానాయకుడిగా మెప్పించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి. ఈ యంగ్ హీరో ప్రస్తుతం ‘దొంగలున్నారు జాగ్రత్త’ మూవీలో నటిస్తున్నాడు. అయితే, తాజాగా శ్రీ సింహా హీరోగా మరో సినిమా మొదలైంది. ఈ కొత్త చిత్రానికి ‘ఉస్తాద్’ అనే పేరు పెట్టారు. గురువారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఎ సాయి కొర్రపాటి […]
బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో అప్ కమింగ్ ప్రాజెక్ట్.. సలార్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. పైగా కెజియఫ్‌తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కావడంతో.. సలార్ పై ఓ రేంజ్‌లో అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే బడ్జెట్ విషయంలో.. మేకర్స్ తగ్గేదేలే అంటున్నారట. మరి సలార్ బడ్జెట్ ఎంత.. ఇప్పుడెంత పెరిగింది..? ప్రస్తుతం ప్రభాస్‌కున్న భారీ లైనప్ మరో హీరోకు లేదనే చెప్పాలి. డార్లింగ్ చేతిలో […]
రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి.. కెజియప్.. సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపాయి. ఇదే ఫార్ములాతో రాబోతోంది పుష్ప మూవీ. అందుకే సెకండ్ పార్ట్‌ను భారీ బడ్జెట్‌తో.. బాలీవుడ్ ఆడియెన్స్ టార్గెట్‌గా.. భారీగా ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా ఒక్కసారిగా మరింత అంచనాలను పెంచేశాడు సుకుమార్. మరి సుక్కు పుష్ప2 గురించి ఏం చెప్పాడు.. ఎలా ప్లాన్ చేస్తున్నాడు..? గతేడాది ఎండింగ్‌లో వచ్చిన పుష్ప మూవీ ఎంత సంచలనంగా నిలిచిందో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్.. ఆర్య, […]
జై బాలయ్య అంటే చాలు.. నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపవుతుంది. దాంతో చాలా ఏళ్లుగా జై బాలయ్య అనేది.. ఓ స్లోగాన్‌గా మారిపోయింది. ఇక థియేటర్స్ అయితే.. ఈ నినాదాని షేక్ అయిపోతుంటాయి. ఒక్క సినిమా విషయంలోనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా.. జై బాలయ్య అంటూ హల్ చల్ చేస్తుంటారు అభిమానులు. అలాంటిది అదే టైటిల్‌తో బాలకృష్ణ సినిమా వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పడు బాలయ్య అప్ కమింగ్ ప్రాజెక్ట్ కోసం ఇదే టైటిల్ […]
రెండేళ్ల గ్యాప్‌తో రెండు సినిమాలు చేసి.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు ఆ యంగ్ డైరెక్టర్. దాంతో మూడో సినిమాకే మెగాస్టార్ నుంచి పిలుపొచ్చింది. అందుకే గత రెండేళ్లుగా చిరు కథ పైనే కసరత్తులు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు అతనికి మెగా షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా డైరెక్టర్.. ఏంటా కథ..? ఆచార్య సినిమా రిజల్ట్ ఎఫెక్ట్.. మెగాస్టార్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై పడనుందా అంటే.. ఖచ్చితంగా పడుతుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. […]
అచ్చతెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో సందర్భానుసారం మూవీ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. తమ సినిమాల విడుదల సమయంలో టీవీ ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం హీరోహీరోయిన్లకు అలవాటే. అంతేకాదు… బిగ్ బాస్ షో జరుగుతున్న సమయంలో అయితే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నటీనటులు బిగ్ బాస్ హౌస్ లోకి గెస్టులుగా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఆహాలో ఈ వారం రెండు కార్యక్రమాలలో ‘మేజర్’ మూవీ టీమ్ సందడి చేయబోతోంది. ముంబై దుర్ఘటనలో అశువులు […]