తెలుగు చిత్రసీమలో పలు రికార్డులకు నెలవుగా నిలిచారు నటరత్న నందమూరి తారక రామారావు. ఆయన జన్మదినోత్సవ కానుకలుగా అనేక చిత్రాలు విడుదలై విజయం సాధించాయి. తెలుగునాట స్టార్ హీరోస్ బర్త్ డేస్ కు విడుదలైన చిత్రాలు ఘనవిజయం సాధించడం అన్నది యన్టీఆర్ కెరీర్ లోనే అధికంగా చూస్తాం. యన్టీఆర్ బర్త్ డేకు విడుదలై విజయం సాధించిన అన్ని చిత్రాల్లోకి అనూహ్య విజయం సాధించిన చిత్రంగా ‘జస్టిస్ చౌదరి’ నిలచింది. ఈ సినిమా 1982 మే 28న యన్టీఆర్ […]
పాన్ ఇండియా స్థాయిలో టాలీవుడ్ నుంచి వచ్చిన ట్రిపుల్ ఆర్.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలాగే ఓటిటిలో నెంబర్ వన్ ప్లేస్‌లో దూసుకుపోతోంది. అయితే తెలుగులో భారీ అంచనాల మధ్య వచ్చిన ఆచార్యకు.. థియేటర్లోనే కాదు, ఓటిటిలో కూడా భారీ ఎదురుదెబ్బే పడిందట. మరి ట్రిపుల్ ఆర్ ఓటిటిలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసింది.. ఆచార్య పరిస్థితి ఎలా ఉంది..? దర్శక ధీరుడు తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. […]
ఒకే ఒక్క సినిమా.. అమ్మడి దశ, దిశను మార్చేసింది. ఫస్ట్ పార్ట్‌తో పెద్దగా గుర్తింపు రాకపోయినా.. కెజీయఫ్ చాప్టర్ టుతో మాత్రం శ్రీనిధి శెట్టికి భారీగా డిమాండ్ పెరిగిపోయింది. అందుకే అమ్మడు భారీగా డిమాండ్ చేస్తోందట. అయితే అసలు ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నాయా.. లేక కెజియఫ్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పబ్లిసిటీ స్టంట్ అప్లై చేస్తోందా.. ఇంతకీ అమ్మడు ఎంత డిమాండ్ చేస్తోంది..? మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీనిధి శెట్టి.. ‘కేజీఎఫ్’ వంటి సెన్సేషనల్ […]
మే 12న రిలీజ్ అయిన సర్కారు వారి పాట.. 12 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 200 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి.. సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా విడుదలై రెండు వారాలు పూర్తి చేసుకుంది. దాంతో సర్కారు వారి పాట ఓటిటి రిలీజ్ డేట్ ఇదేనంటూ.. సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరి సర్కారు వారి పాట.. ఓటిటి డేట్ నిజంగానే లాక్ అయిందా..? స్పైడర్ వంటి భారీ […]
రీసెంట్‌గా వచ్చిన ట్రిపుల్ ఆర్, కెజియఫ్ చాప్టర్ 2.. మాస్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. ఇక ఇప్పుడు మరో యాక్షన్ సినిమా బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతోంది. కమల్ హాసన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘విక్రమ్’ ఊర మాస్‌గా రాబోతోంది. పైగా మాస్ డైరెక్టర్ కావడంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. మరి ఈ సినిమా స్పెషాల్టీ ఏంటి.. కమల్ హాసన్ హిట్ […]
ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో నెంబర్ వన్ స్టార్ ఎవరంటే.. చెప్పడం కాస్త కష్టమే. కానీ ప్రముఖ ఓర్మాక్స్ మీడియా సంస్థ.. గత కొన్నేళ్లుగా ప్రతీ నెల సోషల్ మీడియాలో.. వివిధ భాషల్లో మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా ఏప్రిల్ నెలకు సంబంధించి పాన్ ఇండియా వైడ్.. అత్యంత ప్రజాదరణ పొందిన మేల్, ఫీమేల్ స్టార్స్ జాబితాను రిలీజ్ చేసింది. మరి ఈ సర్వేలో ఎవరు నెంబర్ ప్లేస్‌లో నిలిచారు..? ఓర్మాక్స్ […]
ప్రముఖ నిర్మాత ఎ. ఎం. రత్నం సమర్పణలో ఆయన సోదరుడు దయాకర రావు నిర్మాతగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ‘హరిహర వీరమల్లు’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇది సెట్స్ పై ఉండగానే ఎ. ఎం. రత్నం తన కుమారుడి దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించారు. ‘రూల్స్ రంజన్’ అనే ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నాడు. శుక్రవారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో సినీ ప్రముఖుల సమక్షంలో ఈ మూవీ మొదలైంది. ప్రముఖ దర్శకుడు […]
కరోనా అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కొందరు నిర్మాతలు తమ చిత్రాల బడ్జెట్ ఎక్కువ అయ్యిందని టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటు కల్పించమని ప్రభుత్వాలను కోరారు. ఏపీ ప్రభుత్వం మొదట్లో టిక్కెట్ రేట్లను అమాంతంగా తగ్గించేసినా, ఆ తర్వాత బాగానే పెంచింది. ఇక భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు అడగడం ఆలస్యం వాటి టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి సై అనేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు తన తాజా చిత్రం ‘ఎఫ్ 3’ని […]
‘ఎం. ఎస్. థోని, సంజు, నీరజ్, చిచ్చోరే’ వంటి చిత్రాలను నిర్మించిన సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్. అయితే ఈ సంస్థ ఇకపై స్టార్ స్టూడియోస్ గానే వ్యవహరించబోతోందని తాజా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సరికొత్త ప్రయాణంలో మరింత అగ్రెసివ్ గా సంస్థ ముందుకు సాగబోతోంది. థియేట్రికల్ రిలీజ్ తో పాటు డైరెక్ట్ డిజిటల్ కంటెంట్ పైనా స్టార్ స్టూడియోస్ దృష్టి పెట్టబోతోంది. అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో వరల్డ్ ఆడియెన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నాలు […]
ఇటీవలె భీమ్లా నాయక్‌తో మాసివ్ హిట్ అందుకున్న పవర్ స్టార్.. అదే జోష్‌తో మరిన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు. అందులో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ‘హరిహర వీరమల్లు’.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. అయితే.. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ఆగిపోయిందని ప్రచారం జరుగుతోంది. పవర్ స్టార్ ఈ సినిమా రషెస్ చూసిన తర్వాత అసంతృప్తిగా ఉన్నాడని.. అందుకే ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు […]