హిందీ సినిమా కథలు తెలుగులోనూ, తెలుగు సినిమా కథలు హిందీలోనూ రీమేక్ అయిన సందర్భాలు బోలెడున్నాయి. ఇప్పుడే కాదు, భారతీయ సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లోనే ఈ పంథా సాగాంది. యన్టీఆర్ హీరోగా తెలుగులో రూపొందిన ‘కథానాయకుడు’ చిత్రం హిందీలో రాజేశ్ ఖన్నాతో ‘అప్నా దేశ్’గా రీమేక్ అయి విజయం సాధించింది. రాజేశ్ ఖన్నా హీరోగా రూపొందిన కొన్ని చిత్రాల ఆధారంగా తెలుగులో యన్టీఆర్ హీరోగా సినిమాలు తెరకెక్కి విజయం సాధించాయి. రాజేశ్ ఖన్నా హీరోగా రూపొందిన […]
మనోరమ పేరు వింటే ఈ తరం వారికి ఆమె నటించిన ముసలి వేషాలే ముందుగా గుర్తుకు వస్తాయి. 1958 నుండి 2015 దాకా అంటే 57 సంవత్సరాలు చిత్రసీమలో తనదైన బాణీ పలికిస్తూ, దాదాపు 1500 చిత్రాలలో నటించి ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు మనోరమ. అన్ని చిత్రాలలో నటించిన నటి మరొకరు మనకు కానరారు. తెలుగు, తమిళ భాషల్లో అత్యధిక చిత్రాలలో తల్లి పాత్రలు పోషించి మెప్పించారు. కొన్ని చిత్రాలలో కథానాయికగానూ నటించారు. హాస్య పాత్రల్లో తనకు […]
వెల్కమ్ టు ఫిల్మ్ అప్టేట్స్.. పాండమిక్ టైంలో చాలా సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. అందుకే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్.. బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్నాయి. ఇప్పటికే సంక్రాంతి సీజన్లో చాలా సినిమాలు సందడి చేశాయి.. ఆ తర్వాత సమ్మర్ సీజన్ మరింత వేడిగా సాగింది. ఇక ఇప్పుడు అరడజునుకు పైగా సినిమాలు.. ఇండిపెండెన్స్ డే టార్గెట్‌గా వస్తున్నాయి. దాంతో ఈసారి ఆగష్టులో బాక్సాఫీస్ వార్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.. మరి ఢీ అంటే ఢీ […]
ఆ యంగ్ టాలెంట్ ఏం చేసినా.. ఎలాంటి ట్యూన్ ఇచ్చినా.. సెన్సేషనల్‌గా నిలుస్తుంది. పైగా ఆచార్యతో డీలా పడిపోయిన కొరటాల.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌తో సాలిడ్ హిట్ కొట్టేందుకు కసిగా ఉన్నాడు. అందుకే ఈ సారి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్-కొరటాల శివ.. మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేశారు. ఇప్పటికే ఎన్నో మాస్ బీట్స్‌తో రచ్చ లేపిన అనిరుధ్.. ఈ సారి ఎన్టీఆర్ కోసం అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడట. మరి ఆ మాస్ బీట్ ఎలా ఉండబోతోంది..? […]
ఇండియన్ బాక్సాఫీస్ కింగే కాదు.. మాన్‌స్టర్ కూడా అతనే.. రాజమౌళి సినిమా అంటేనే.. వసూళ్ల వర్షం కురిపిస్తుంది. అందుకే దర్శక ధీరుడి నుంచి సినిమా వస్తుందంటే.. ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు.. అదే మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. ట్రిపుల్ ఆర్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న జక్కన్న.. ఇప్పుడు మహేష్ ప్రాజెక్ట్ కోసం అసలు సిసలైన రంగంలోకి దిగాడట. మరి రాజమౌళి ఫస్ట్ స్టెప్ ఏంటి..? రీసెంట్‌గా ట్రిపుల్ ఆర్‌తో బాక్సాఫీస్‌ను […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ట్రిపుల్ ఆర్, ఆచార్య.. సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని.. అప్ కమింగ్ ప్రాజెక్ట్‌తో హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడని భావించారు మెగా ఫ్యాన్స్. కానీ ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్‌గా నిలిచినప్పటికీ.. ఆ వెంటనే వచ్చిన ఆచార్యతో భారీ ఫ్లాప్ అందుకున్నాడు చరణ్. దాంతో మెగా ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అందుకే చరణ్, శంకర్ ప్రాజెక్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా […]
ఈ సారి సమ్మర్ సోగాళ్ల సందడి మామూలుగా ఉండదని.. చెబుతున్నారు ఎఫ్ 3 మేకర్స్. ఇంతకు ముందు సినిమాల్లాగా టికెట్ రేట్లు పెంచడం లేదని.. సాధారణ టికెట్ ధరతోనే ఎఫ్ 3 రాబోతోందని.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ.. ఫుల్‌గా ప్రమోట్ చేస్తున్నారు. దాంతో ఈ సినిమాపై జనాల్లో హైప్ క్రియేట్ అవుతోంది. గత కొన్ని నెలలుగా యాక్షన్ సినిమాలు చూసిన ఆడియెన్స్.. ఈ సారి థియేటర్లో ఓ రెండు గంటల పాటు హాయిగా నవ్వేందుకు […]
ఈ మధ్య పాత టైటిల్‌తో కొత్త సినిమాలు రావడం కొత్తేం కాదు. ఇప్పటికే చాలా సినిమాలు పాత టైటిల్‌తో కొత్తగా వచ్చాయి. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఖుషి’ టైటిల్‌తో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఖుషి సినిమా వచ్చి రెందు దశాబ్దాలు దాటిపోయింది.. కాబట్టి నో ప్రాబ్లమ్. కానీ ఇప్పుడు ముగ్గురు హీరోలు ఒకే టైంలో.. ఒకే టైటిల్‌తో రాబోతున్నారు. కాకపోతే వాటికి ముందు, వెనక ఒక […]
కేజీఎఫ్ సినిమాకు ముందు కన్నడ రాకింగ్ స్టార్‌గా ఉన్న యష్.. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. కెజియఫ్ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా.. కెజియఫ్ చాప్టర్ టు హిందీ బెల్ట్ లో ఏకంగా 400 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. దాంతో ప్రస్తుతం బాలీవుడ్‌లో యష్ గురించే చర్చ జరుగుతోంది. ఇంత స్టార్ డమ్ సంపాదించుకున్న యష్.. కెజియఫ్ తర్వాత ఎలాంటి సినిమా చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలోను ఉంది. […]
ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టం కట్టే మనసు తెలుగువారి సొంతం. భాషాభేదాలు లేకుండా టాలెంట్ ను గుర్తించడంలో ముందుంటారు మన తెలుగువారు. అందువల్లే ఎంతోమంది పరభాషా తారలు మన చిత్రసీమలో జేజేలు అందుకుంటున్నారు. ఇతర భాషలకు చెందిన వారి దృష్టి సైతం తెలుగు సినిమావైపే సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ తమిళనటుడు శివకుమార్ తనయులు సూర్య, కార్తీ ఇద్దరూ తెలుగునాట కూడా రాణిస్తున్నారు. సూర్య ముందుగానే వచ్చి, తెలుగువారిని అలరించినా, ఆయన తమ్ముడు కార్తీ మాత్రం తెలుగు […]