స్మాల్ బడ్జెట్ చిత్రాలు మాలీవుడ్ కు వరంగా మారాయి. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఓ చోటా పిక్చర్ సెన్సేషనల్ హిట్టు అందుకుంది. మంచి వసూళ్లను రాబట్టుకొంటుంది. ఈ ఏడాది విడుదల కాబోయే చిన్న సినిమాలకు బూస్టప్ గా మారింది. అలాగే మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రజెంటర్ గా మారి తన అసిస్టెంట్ ను డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తున్నాడు. మాలీవుడ్ లో సంక్రాంతిని టార్గెట్ చేస్తూ కొన్ని సినిమాలొచ్చాయి. Also Read : NBK : అశేష […]
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన 139 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. కళా రంగంలో గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ కు పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. సినీ రంగంలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు రావడంతో అటు ఆయన ఫ్యాన్స్ తో పాటు సినిమా, రాజకీయ రంగ ప్రముఖులు బాలయ్యను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. Also Read : RT 75 : […]
మాస్ మహారాజా రవితేజ కథనాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలైంది. జనవరి 26వ తేదీన రవితేజ పుట్టినరోజు సందర్భంగా, ‘మాస్ జాతర’ గ్లింప్స్ ను […]
బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ యుగం స్టార్టైంది. కపూర్ ఫ్యామిలీ, ఖాన్స్ ఫ్యామిలీ జోడీ కడుతున్నాయి. ఇప్పుడు యంగ్ తరంగ్ టైం వచ్చేసింది. ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ జోడీ క్యూరియస్ కలిగిస్తుంది. బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ అతిలోక సుందరి శ్రీదేవి చిన్న తనయ ఖుషీ కపూర్ యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ సిల్వర్ స్క్రీన్ పైకి అఫీషియల్ ఎంట్రీ ఇవ్వలేదు. ఈ ఇద్దరు కలిసి ఒకేసారి బిగ్ స్క్రీన్ […]
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన 139 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. అందులో తెలుగు వారికి ఏడు అవార్డులు దక్కాయి. తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఐదుగురు ఉన్నారు. కళా రంగంలో గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ కు పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. సినీ రంగంలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు రావడంతో అభిమానులు ఆనందంలో మునిగి […]
గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆ జోష్ ను రెట్టింపు చేస్తూ తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో కళల విభాగానికి గాను నందమూరి బాలకృష్ణ కు ‘పద్మభూషణ్’ పురస్కారం ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ కు గోల్డెన్ ఎరా నడుస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. […]
బాక్సాఫీస్ దగ్గర పుష్పగాడి రూలింగ్ ఇంకా కొనసాగుతునే ఉంది. ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకున్న పుష్ప2. వంద రోజుల థియేట్రికల్ రన్ కూడా పూర్తి చేసేలా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర రూ. 1900 కోట్ల గ్రాస్ చేరువలో ఉన్నట్టుగా ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే పుష్ప – 3 కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఎప్పుడు ఈ సినిమా ఉంటుందనే క్లారిటీ లేదు. అల్లు అర్జున్ నెక్స్ట్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల్లో ‘స్పిరిట్’ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి వంగా, సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ ఎప్పుడో స్టార్ట్ చేశాడు. అలాగే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో స్టార్ క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు సందీప్. అయితే ఈ సినిమాలో విలన్ ఎవరు అనే […]
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దుండగుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి లో సైఫ్ అలీఖాన్ గాయపడడంతో ముంబైలోని లీలవతి ఆసుపత్రిలో వారం రోజులు చికిత్స పొందాడు. గాయాల నుండి కోలుకోవడంతో సైఫ్ అలీఖాన్ తాజాగా డిశార్చి అయ్యారు. ఈ దాడి కేసులో బాంగ్లాదేశ్ కు చెందిన షరీఫుల్ ఇస్లాం అనే వ్యక్తిని నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రస్తుతం షరీఫుల్ ఇస్లాంను ముంబై పోలీసు కస్టడీలో విచారణ చేస్తున్నారు. […]
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఈ జోష్‌లో ఇక నుంచి అసలు సిసలైన సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పుకొచ్చాడు బాలయ్య. అందుకు తగ్గట్టే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య నెక్స్ట్ సాలిడ్ లైనప్ సెట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పవర్ హౌజ్ కాంబో రిపీట్ చేస్తూ బోయపాటి […]