ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా బీటౌన్‌లో ఎదగడమంటే మామూలు విషయం కాదు. కానీ కష్టపడితే అసాధ్యమేమీ కాదని ఫ్రూవ్ చేశాడు కార్తీక్ ఆర్యన్. ప్యార్ కే పంచనామాతో మొదలైన అతడి ప్రయాణం సక్సెస్ ఫుల్‌గా దూసుకెళుతోంది. భూల్ భూలయ్యా2 భారీ సక్సెస్ తర్వాత కార్తీక్‌కు బీటౌన్‌లో క్రేజ్ అమాంతం పెరిగితే భూల్ భూలయ్యా3 వచ్చేసరికి రెమ్యునరేషన్ పెంచేశాడు. మధ్యలో షెహజాదా, చందు చాంపియన్ ఫ్లాపులున్నా కూడా అతడు అడిగినంత ముట్టచెప్పింది టీ సిరీస్. భూల్ భూలయ్యా2కి రూ. 15 […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బైనర్ పై ‘మైసా’ అనే లేడి ఓరియెంటెడ్ సినిమాను నిర్మిస్తోంది. హను రాఘవపూడి దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన రవీంద్ర పుల్లె ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. రవీంద్ర గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన అజయ్ మరియు అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలు కాగా, పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాకు సాయి […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మరో సినిమా రాబోతుంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పడు నాలుగో సినిమాకు సిద్ధమవుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈసారి వీరి కాంబినేషన్లో రాబోయేది ఒక భారీ మైథలాజికల్ చిత్రం కావడం విశేషం. ఈ సినిమా లార్డ్ కార్తికేయ (సుబ్రహ్మణ్య స్వామి) నేపథ్యంలో తెరకెక్కనుంది. GodOfWar పేరుతో రాబోతున్నఈ సినిమా […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హార్రర్ కామెడి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దికుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్ రాగా.. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడప్ చేసే పనిలో ఉంది. డిసెంబర్ 27న హైదరాబాద్‌లో భారీ […]
తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా కోలీవుడ్ అరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. జాసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తొలి సినిమా ‘సిగ్మా’, ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఫారియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తుండగా, కీలక పాత్రలో సంపత్ రాజ్, రాజు సుందరం కనిపించనున్నారు. కోలీవుడ్ బడా చిత్రాల ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ […]
మార్వెల్ సినీ యూనివర్స్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘Avengers: Doomsday’ సినిమా టీజర్‌ను అధికారికంగా విడుదల చేయగా, దీనితో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఎవెంజర్స్ డూమ్స్ డే టీజర్ డార్క్ టోన్‌లో సాగుతూ, భారీ యాక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా, మరొక కొత్త సమస్య, ప్రపంచ వినాశనం, అవెంజర్స్ భవిష్యత్తు చుట్టూ కథ తిరగబోతున్నట్లు టీజర్ లో చుపించారు. టీజర్ లోని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మిస్టీరియస్ షాట్స్ […]
సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు కొడుకు బాబీ ‘కవల పిల్లల’ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు, భార్య నమ్రత పాల్గొన్నారు. super star ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహేశ్ బాబు క్యాజువల్ లుక్‌లో ఎంతో హ్యాండ్సమ్గా కనిపించాడు. పుట్టినరోజు వేడుకలో ఇద్దరు చిన్నారులను ఎత్తుకొని సందడి చేశాడు మహేశ్ బాబు. super star అలాగే ఈ […]
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘శంభాల: ఎ మిస్టిక్ వరల్డ్’. యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ లో ఆర్చన అయ్యర్, స్వాసికా, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాను రెండు రోజుల ముందుగా అనగా నిన్న రాత్రి హైదరాబాద్ లో స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. Also Read : Christmas […]
2025 ఇయర్ ఎండింగ్‌కు వచ్చేశాం. టాలీవుడ్‌కు ఈ ఏడాదికి మిగిలింది ఈ ఒక్క వారమే. అందుకే ఈ వీకెండ్ టార్గెట్ చేసేందుకు వచ్చేస్తున్నాయి బోలెడు సినిమాలు. క్రిస్మస్ సీజన్లో యంగ్ హీరోలదే హవా అయినప్పటికీ వాళ్లతో పోటీకి రెడీ అయ్యారు మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన వృషభ చివరకు డిసెంబర్ 25న రిలీజ్ డేట్ లాక్ చేసుకునే సరికి కాంపిటీషన్ పీక్స్‌కు చేరింది. ఆది సాయి కుమార్ శంభాల, […]