Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Padmabhushan Nandamuri Balayya Golden Era

BALAYYA : ‘పద్మభూషణ్ నందమూరి బాలయ్య’.. గోల్డెన్ ఎరా.!

Published Date :January 26, 2025 , 8:28 am
By subbarao kilari
  • బాలకృష్ణ కు పద్మ భూషణ్ పురస్కారం
  • బాలయ్యకు టాలీవుడ్ ప్రముఖుల అభినందనలు
  • సోషల్ మీడియాలో నందమూరి అభిమానుల హంగామా
BALAYYA : ‘పద్మభూషణ్ నందమూరి బాలయ్య’.. గోల్డెన్ ఎరా.!
  • Follow Us :
  • google news
  • dailyhunt

గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆ జోష్ ను రెట్టింపు చేస్తూ తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో కళల విభాగానికి గాను నందమూరి బాలకృష్ణ కు ‘పద్మభూషణ్’ పురస్కారం ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ కు గోల్డెన్ ఎరా నడుస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురం శాసనసభ్యులుగా వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ. మరోవైపు బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా పేదవారికి ఎంతో సేవ చేస్తూ ఎందరో చిన్నారులను కాన్సర్ భారీ నుండి కాపాడేందుకు తన వంతు సాయం చేస్తున్నారు బాలయ్య. అలాగే సినిమాల పరంగాను తన సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేస్తున్నారు. వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ తో బ్యాక్ టు బ్యాక్ నాలుగు సూపర్ హిట్స్ తో టాలీవుడ్ లో యంగ్ హీరోల దగ్గర నుండి సీనియర్ హీరోల వరకు ఎవరు అందుకోలేని హిట్స్ కొడుతున్నారు బాలయ్య. వీటన్నిటితో పాటు బాలయ్య హోస్ట్ గా ఆహా లోస్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా రికార్డు క్రియేట్ చేసింది. ఇలా అన్ని రంగాల్లోనూ బాలయ్య అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తున్నారు.

Also Read

  • Tamil Nadu Elections 2026: ఓటు హక్కు వినియోగించుకున్న సూర్య-జ్యోతిక జంట!
  • Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..
  • Tollywood - Bollywood : బాలీవుడ్ హీరోలతో టాలీవుడ్ డైరెక్టర్స్
  • Ranveer Singh : దీపికాకు పూర్తి ఆపోజిట్‌గా వ్యవహరిస్తున్న రణవీర్ సింగ్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Balayya
  • JaiBalayya
  • Nandamuri Balakrishna
  • PadmaBhushan

తాజావార్తలు

  • Tamil Nadu Elections 2026: ఓటు హక్కు వినియోగించుకున్న సూర్య-జ్యోతిక జంట!

  • West Bengal Elections: రణరంగంగా బెంగాల్.. తొలి దశలోనే రక్తపాతం.. బాంబు దాడులు, దహనకాండ!

  • Hyderabad: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్.. రూ. 17 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..

  • PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు

  • SRH Players Dance: గ్రౌండ్‌లో బ్యాట్‌తోనే కాదు.. ఫ్లోర్‌పై డాన్స్‌తో కూడా అదరగొడుతున్న SRH ఆటగాళ్లు.. వీడియో వైరల్!

ట్రెండింగ్‌

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions