ఆర్జే నుండి డబ్బింగ్ ఆర్టిస్ట్, స్క్రీన్ రైటర్, సెకండ్ హీరోగా కొనసాగుతున్న మణికందన్‌కు ఓ ఐడెంటిటీని ఇచ్చింది జై భీమ్. అప్పటి వరకు రైటర్‌గా ఫ్రూవ్ చేసుకున్న ఇతడ్ని కంప్లీట్ స్టార్ చేసిందీ సినిమా. జై భీమ్ సైడ్ ఆర్టిస్ట్‌ను మెయిన్ హీరోగా మార్చేసింది. 2023లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్, రొమాంటిక్ కామెడీ గుడ్ నైట్‌తో సోలో హీరోగా ఫస్ట్ హిట్ అందుకున్నాడు మణి. గురక కాపురంలో ఎలా చిచ్చుపెట్టిందో చూపించిన సినిమానే గుడ్ నైట్. […]
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై అంథేరి మెజిస్ట్రేట్ కోర్టు షాక్ ఇచ్చింది. వివరాలోకెళితే 2018లో ముంబై లో దర్శకుడు ఆర్జీవీపై చెక్‌బౌన్స్ కేసు నమోదైంది. శ్రీ అనే కంపెనీకి చెందిన మహేష్ చంద్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెక్ బౌన్స్ విషయమై ఫిర్యాదు చేసాడు. అయితే గత ఏడేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. ఈ కేసులో కోర్టుకు పలుమార్లు రామ్ గోపాల్ వర్మకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ ఒక్కసారి కూడా […]
ఓ ప్లాప్ హీరోయిన్ రష్మికను తలదన్నే లైనప్ తో అదరగొడుతూ దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీకి రెడీ అవుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ఇండస్ట్రీలను మడతపెట్టేస్తున్న భామామణి సైడ్ రోల్స్ నుండి హీరోయిన్గా ఆ బ్యూటీ వామికా గబ్బీ. ప్రెజెంట్ వన్ ఆఫ్ ది బిజియెస్ట్ హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ను మించిపోయిన లైనప్స్ సెట్ చేసింది. లాస్ట్ ఇయర్ ఎండింగ్లో వచ్చిన బేబీ జాన్ బాక్సాఫీస్ బాంబ్ […]
రపరప అంటూ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోశాడు పుష్పరాజ్. డెడ్లీ కాంబో సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమాతో మాస్ తాండవం చూపించారు. 2024 డిసెంబర్ 5న రిలీజ్ అయినా ఈ సినిమా ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా వసూలు చేసి బాహుబలి 2 రికార్డ్ బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు రూ. 1850 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్క్‌ను దాటేసింది. ఇందులో ఒక్క హిందీలోనే రూ. 800 కోట్లు వచ్చాయి. ఇక త్వరలోనే […]
గాడ్ మాస్ నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమా విజయోత్సవ వేడుక అనంతపురంలో గ్రాండ్ గా జరింగింది. ఈ సందర్భమగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ ‘అనంతపురం ప్రజలు నాకు ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు. ‘రాయలసీమ బాలకృష్ణ అడ్డా’. ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు సినిమాలు గుంటూరులో ఒక జాతర లాగా చూసిన కుర్రాణ్ణి నేను. ఒక దర్శకుడిగా సక్సెస్ మీట్ కి రావడం సంతోషంగా ఉంది. నేను సినిమాల్లోకి వెళ్తానంటే నన్ను […]
హైదరాబాద్ లో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతల పై ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలోని ప్రముఖుల ఇళ్లలోను ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా పలు కీలక విషయాలు కనుగొన్నారట ఐటీ అధికారులు. పుష్ప దర్శకులు సుకుమార్ ఇంట్లో రెండు రోజులుగా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నరు అధికారులు. అలాగే ఇద్దరు నిర్మాతల బ్యాంకు లావాదేవిలపై కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. Also Read : Vikram : ఆగిపోయిన సినిమా […]
చియాన్ విక్రమ్.. హిట్లు..ఫ్లాపులకు సంబంధం లేకుండా సాగుతుంది ఈ హీరో కెరీర్. విక్రమ గతేడాది తంగలాన్ అనే సినిమాను రిలీజ్ చేసాడు. విక్రమ్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి కానీ ఆశించిన విజయం దక్కించులేదు. ఈ సినిమాతో పాటు ధ్రువ నక్షత్రం, వీర ధీర సూరన్ – 2 అనే రెండు సినిమాలు కూడా చేసాడు. ధ్రువ నక్షత్రం షూటింగ్ ఫినిష్ చేసుకుని మూడేళ్లు అవుతుంది కానీ విడుదలకు మాత్రం నోచుకోలేదు. ఇక వీర ధీర సూరన్ […]
వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం అనంతపురములో అభిమానుల సమక్షంలో డాకు మహారాజ్ విజయోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించిన చిత్ర బృందం, ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. విజయోత్సవ వేడుకలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ “దేశానికి ఒక రాష్ట్రపతిని ఇచ్చింది రాయలసీమ. అభివక్త ఆంధ్రప్రదేశ్ […]
గత ఏడాది క్రిస్మస్ సీజన్లో భారీ పోటీ ఉంటుందనుకుంటే వార్ వన్ సైడ్ చేసుకుంది పుష్ప 2. కానీ సంక్రాంతికి మాత్రం ఫైట్ తప్పలేదు. త్రీ స్టార్ హీరోస్ బరిలోకి దిగి పీపుల్ విన్నర్ అనిపించుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఇప్పుడు ఉగాదికి కూడా సంక్రాంతి సీనే రిపీట్ కాబోతుందా అంటే.. అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. సంక్రాంతికి కోడి పుంజుల్లాంటి మూడు సినిమాలొచ్చాయి. చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ ఢాకూ మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాంతో థియేటర్లను […]
ముమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి సీనియర్లు.. సౌబిన్ షాహీర్, టొవినో థామస్, బసిల్ జోసెఫ్ లాంటి జూనియర్లు, పృథ్వీరాజ్ సుకుమారన్, జోజూ జార్జ్ సేమ్ ఏజ్ గ్రూప్ హీరోలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతుంటే ‘కుంచికో బోబన్’ మాత్రం సోలో హీరోగా హిట్టు కొట్టేందుకు ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడు. ఏడాది కాలంగా అతడితో బ్లాక్ బస్టర్ హైడ్ అండ్సీసిక్ ఆడుతోంది. 2018 సినిమా తర్వాత సోలో హీరోగా వచ్చిన పద్మిణీ సక్సెస్ టాక్ తెచ్చుకుంది Also Read […]