యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫెస్టివల్ సీజన్లో బాక్సాఫీస్ వద్ద చెరగని ముద్ర వేసింది. పొంగల్‌కు విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి చరిత్రను తిరగరాస్తూ రికార్డులు బద్దలు కొట్టింది. సంక్రాంతికి వస్తున్నాం కేవలం 13 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 276 కోట్లకు పైగా వసూలు చేసిందని అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. పండుగ కాలంలో విడుదలైన […]
సౌత్ దర్శకులపై నార్త్ హీరోస్ మనసు పారేసుకుంటున్నారు. ఇక్కడ స్టోరీలకు, ఇక్కడ టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ కు ఆడియన్స్ ఫిదా కావడంతో సౌత్ దర్శకులకు ముఖ్యంగా టాలీవుడ్ డైరెక్టర్లకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఇప్పుడు మరో టీటౌన్ స్టార్ ఫిల్మ్ మేకర్.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతడే గోపీచంద్ మలినేని. ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి. ఈ సామెత బాలీవుడ్- టాలీవుడ్ కు సరిగ్గా సరిపోతుంది. తెలుగు చిత్ర పరిశ్రమను చిన్న చూపుగా చూసిన […]
టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమా ఏదైనా ఉంది అంటే అది మహేశ్ బాబు సినిమాను రాజమౌళి సినిమా అనే చెప్పాలి. తన సెంటిమెంట్ కు భిన్నంగా రాజమౌళి ఈసారి సెలెన్స్ మెంటైన్ చేస్తు సినిమాను స్టార్ట్ చేసాడు. అందుకు కారణాలు ఏంటనేది పక్కన పెడితే అసలు ఎస్ఎస్ఆర్ఎంబీ ప్రజెంట్ స్టాటస్ ఏంటని ఆరా తీసే పనిలో ఉన్నారు ఘట్టమనేని అభిమానులు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రాజమౌళి ఈ సినిమా షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నాడట. ఇటీవలే ఎస్ఎస్ఆర్ఎంబీని పూజా […]
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చేస్తున్న చివరి సినిమా మీద అంచనాలు భారీ స్తాయిలో నెలకొన్నాయి. దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని ప్రారంభించారు. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. Also Read : Seerat Kapoor : ఎద అందాలతో చలిలో చెమటలు పుట్టిస్తోన్న […]
సినీతారలు ఒక్కొకరుగా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతూ పండండి బిడ్డకు జన్మనిస్తూ సెటిల్ అవుతున్నారు. అలానే టాలివుడ్ కు చెందిన హీరోయిన్ యాక్టింగ్ కు పుల్ స్టాప్ పెట్టేసి తాను ప్రేమించిన వాడితో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి ఏడాది తిరిగే లోపే బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతకి ఆమె ఎవరు అనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్న ఆగండి. పిల్ల జమీందార్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ హరిప్రియా గుర్తుండే ఉంటుంది. ఆ […]
వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. […]
హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్టుతో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. చిన్న సినిమాతో రూ. 300కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టుకొని ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు అతడి పేరు మార్మోగిపోయింది. దీంతో అతడితో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు యంగ్ హీరోలు. ఇదే ఫేమ్ తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయంలోనూ హడావుడి చేశాడు. బాలీవుడ్ […]
సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ విజయయాత్ర నిర్వహిస్తుంది. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శ్యామల థియేటర్లో. సంక్రాంతికి వస్తున్నాం సినిమా యూనిట్ సందడి చేసింది. చిత్ర హీరో వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడి లకు ఘన స్వాగతం పలికారు ప్రేక్షకులు. హీరో వెంకటేష్ మాట్లాడుతూ ‘ప్రేక్షకులు అందరూ థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. […]
సుధీర్ బాబు హీరోగా ‘జటాధర’ చిత్రాన్నిప్రేరణ అరోరాతో కలిసి నిర్మించేందుకు జీ స్టూడియోస్ ముందుకు వచ్చింది. రుస్తుం తరువాత మళ్లీ ప్రేరణ అరోరాతో కలిసి జీ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. సూపన్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ మూవీకి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జటాధర చిత్రంలోకి జీ స్టూడియోస్ ఎంట్రీ ఇవ్వడంతో టీంలో కొత్త ఉత్తేజం వచ్చింది. ఈ మేరకు జీ స్టూడియోస్ సీఈవో ఉమేష్ కేఆర్ బన్సాల్ మాట్లాడుతూ ‘జీ స్టూడియోస్‌లో మేం […]